Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » టికెట్‌ డబ్బులు గూగుల్‌ పే చేశారట.. ‘సత్యం సుందరం’ దర్శకుడికి వింత అనుభవం!

టికెట్‌ డబ్బులు గూగుల్‌ పే చేశారట.. ‘సత్యం సుందరం’ దర్శకుడికి వింత అనుభవం!

  • December 28, 2024 / 07:00 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టికెట్‌ డబ్బులు గూగుల్‌ పే చేశారట.. ‘సత్యం సుందరం’ దర్శకుడికి వింత అనుభవం!

కొన్ని సినిమాలు కొంతమందే తీయగలరు అని అంటారు. అంటే మిగిలిన వాళ్లు చేయలేరు అని కాదు కానీ.. ఆ సినిమాలకు ఆయన అయితే బెటర్‌ అనే మాట వినిపిస్తుంటుంది. అలా మనసుల్ని మెలి తిప్పేసే సినిమాలు ఇప్పటితరంలో తీయాలి అంటే సరైన దర్శకుల్లో ప్రేమ్‌ కుమార్‌ (C. Prem Kumar) ఒకరు. ఇలా పేరు చెబితే చాలా మందికి తెలియకపోవచ్చు కానీ.. ‘96’ ప్రేమ్‌ కుమార్‌ అంటే సులభంగా తెలుసుకోగలుగుతారు. ఆయనేనండి రీసెంట్‌గా ‘సత్యం సుందరం’ (Sathyam Sundaram) అనే సినిమా చేశారే ఆయనే.

Prem Kumar

Prem Kumar about Sathyam Sundaram Movie

ఎమోషన్స్‌తో సినిమాలు తీయడం, వాటిని అంతకుమించి అనేలా పండించడం ఆయనకు అలవాటు. తొలుత ‘96’ ప్రేమకథను హృద్యంగా చూపిస్తే, ఇప్పుడు బావాబామ్మర్దుల బంధాన్ని ‘సత్యం సుందరం’ అంటూ అంతే బాగా తెరకెక్కించారు. ఈ సినిమాకు థియేటర్‌లో మంచి స్పందన వచ్చినా ఆశించినంత వసూళ్లు రాలేదు అని చెబుతారు. అయితే ఓటీటీలోకి సినిమా వచ్చాక చాలామంది రిపీటెడ్‌గా చూసేస్తున్నారు. అలా చూసిన ఓ వ్యక్తి చేసిన పని గురించి దర్శకుడు చెప్పుకొచ్చారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సురేశ్‌బాబు షాకింగ్‌ కామెంట్స్‌... అల్లు అర్జున్‌ గురించేనా?
  • 2 సీఎం రేవంత్‌తో ఇండస్ట్రీ మీటింగ్‌పై తమ్మారెడ్డి భరద్వాజ ఆగ్రహం!
  • 3 గవర్నమెంట్‌ - టాలీవుడ్‌ మీటింగ్‌... ఈ ప్రశ్నలకు ఆన్సర్‌లు ఎవరిస్తారు?

Prem Kumar about Sathyam Sundaram Movie

సినిమా ఓటీటీలోకి వచ్చాక చూసిన ఓ వ్యక్తి ఇంత మంచి సినిమా మిస్ అయినందుకు బాధ పడుతున్నామని, గూగుల్ పేలో డబ్బులు వేసి నిర్మాతకు పంపమని అడిగారట. దీంతో ప్రేమ్‌ కుమార్‌ షాక్‌ అయ్యారట. అదేదో థియేటర్లలోనే సినిమా చూసి ఉంటే కమర్షియల్‌గా ఇంకాస్త పెద్ద విజయం అందుకునేది కదా అని ప్రేమ్‌ కుమార్‌ చెప్పిన మాటలు విన్నాక జనాలు అనుకుంటున్నారు. అయినా ఇప్పుడేం లాభం అంతా అయిపోయాక అనే వాళ్లూ ఉన్నారు.

ఇక మరో విషయం ఏంటంటే.. ‘96’ సినిమాకు సీక్వెల్‌ ప్రయత్నాల్లో ప్రేమ్‌ కుమార్‌ ఉన్నారు. కథ దాదాపు పూర్తియిపోవచ్చిందట. అయితే అందులో నటించేది ఎవరు అనే విషయంలో ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు అని ఆయన చెప్పారు. ‘జాను’ (Jaanu) అంటూ ‘96’ని తెలుగులోకి తీసుకొస్తే బొక్క బోర్లాపడింది సినిమా. కాబట్టి సీక్వెల్‌ మాత్రం డబ్బింగ్‌ రూపంలోనే మన దగ్గరకు వస్తుంది అని చెప్పొచ్చు.

‘కల్కి’కి ఏం లేదు.. మరి ‘దేవర’ ఏమన్నా టాలెంట్‌ చూపిస్తాడా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prem Kumar
  • #Sathyam Sundaram

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

6 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

7 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

7 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

8 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version