Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Tollywood: గవర్నమెంట్‌ – టాలీవుడ్‌ మీటింగ్‌… ఈ ప్రశ్నలకు ఆన్సర్‌లు ఎవరిస్తారు?

Tollywood: గవర్నమెంట్‌ – టాలీవుడ్‌ మీటింగ్‌… ఈ ప్రశ్నలకు ఆన్సర్‌లు ఎవరిస్తారు?

  • December 27, 2024 / 07:30 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tollywood: గవర్నమెంట్‌ – టాలీవుడ్‌ మీటింగ్‌… ఈ ప్రశ్నలకు ఆన్సర్‌లు ఎవరిస్తారు?

దిల్‌ రాజు (Dil Raju)  విదేశాల్లో ఉన్నారు హైదరాబాద్‌ రాగానే అల్లు అర్జున్‌ (Allu Arjun) – సంధ్య థియేటర్‌ ఘటన విషయం.. బెనిఫిట్‌ షోల విషయం తేల్చేస్తాం అని టాలీవుడ్‌ నిర్మతలు కొందరు, నటులు కొందరు చెప్పారు. అనుకున్నట్లుగానే ఆయన వచ్చారు. ఇటు సీఎం రేవంత్‌ రెడ్డని, అటు అల్లు అర్జున్‌, మరోవైపు రేవతి కుటుంబాన్ని కలిశారు. అంతా తేలిపోయింది అనేలా కామెంట్స్‌ కూడా చేశారు. వెంటనే పరిహారం చెక్‌లు వచ్చేశాయి. ఫైనల్‌గా సీఎం రేవంత్‌ రెడ్డితో ఇండస్ట్రీ మీటింగ్‌ కూడా జరిగిపోయింది.

Tollywood

Who Will Give Answer About Tollywood Representatives , Revanth Reddy Meeting (1)

ఇదంతా ఓకే.. మీటింగ్‌ ఎందుకు పెట్టారు, మీటింగ్‌ అయ్యాక ఏం మాట్లాడారు అనేదే ఇక్కడ పాయింట్‌. బెనిఫిట్‌ షోలు, టికెట్‌ ధరల కోసం.. అలాగే అల్లు అర్జున్‌ వ్యవహారం కోసం జరిగిన మీటింగ్‌ తర్వాత.. వాటి గురించి అసలు చర్చే జరగలేదు అని మీటింగ్‌ సమన్వయకర్త, ఎఫ్‌డీసీ ఛైర్మన్‌, ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ పాయింట్ల సంగతి ఏంటి అనే చర్చ మొదలైంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సినీ పెద్దలకి రేవంత్ రెడ్డి పెట్టిన కండీషన్లు ఇవే..!
  • 2 సినీ పెద్దలకి షాకిచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి?
  • 3 సీఎం మాట్లాడని వాటిని కూడా ప్రచారం చేస్తున్నారు : దిల్ రాజు

Actress Poonam Kaur Questions Film Industry! (3)

తెలంగాణలో బెనిఫిట్‌ షోలు ఇక ఉండవు అని తొలుత మీటింగ్‌ నుండి లీకులు వచ్చాయి. ఆ తర్వాత ఏమైందో కానీ ఆ మాటలు తూచ్‌ అని ఆపేశారు. బయటికొచ్చాక దిల్‌ రాజును అడిగితే.. సినిమా టికెట్ రేట్లు పెంపు, బెనిఫిట్ షోలు, సంక్రాంతికి సినిమాలు ముఖ్యం కాదు అని దిల్ రాజు చెప్పారు. ఇండస్ట్రీ గ్రోత్ పైనే చర్చ జరిగిందని అని చెప్పారు. తెలుగు సినిమాను (Tollywood) ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లేందుకు పరిశ్రమ, ప్రభుత్వం కలిసి పనిచేయాలని నిర్ణయించామని అన్నారు.

CM Revanth Reddy BIG Shock To Film Industry (1)

ఇదంతా వినడానికి బాగానే ఉంది. కానీ అసలు విషయం ఏమైంది అనేదే ఇక్కడ ప్రశ్న. అవే అల్లు అర్జున్, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య వివాదంపై చర్చించారా లేదా? చర్చిస్తే ఏం నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో టికెట్ రేట్లపై చర్చించారా? చర్చిస్తే రిజల్ట్‌ ఏంటి? తొక్కిసలాట ఘటనపై తప్పు ఎవరిది. ప్రభుత్వం చెప్పింది కరెక్టా? లేక అల్లు అర్జున్‌ చెప్పింది కరెక్టా? ఇలాంటి ప్రశ్నలు ఇంకొన్ని ఉన్నాయి. మంత్రివర్గ ఉపసంఘం నివేదిక వచ్చేంతవరకు ఈ విషయంలో క్లారిటీ రాదేమో.

దగ్గుబాటి అభిమానులకు గుడ్ న్యూస్.. ఏంటంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Tollywood

Also Read

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

related news

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Sankrathi 2027: ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

trending news

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 mins ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

57 mins ago
Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

16 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

17 hours ago
Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

18 hours ago

latest news

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

16 mins ago
Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

15 hours ago
Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

17 hours ago
Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

17 hours ago
వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version