Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » ఆగస్ట్ 23న విడుదలకు సిద్దంగా ఉన్న ‘ప్రేమకు రెయిన్ చెక్’

ఆగస్ట్ 23న విడుదలకు సిద్దంగా ఉన్న ‘ప్రేమకు రెయిన్ చెక్’

  • August 10, 2018 / 10:48 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆగస్ట్ 23న విడుదలకు సిద్దంగా ఉన్న ‘ప్రేమకు రెయిన్ చెక్’

శరత్ మరార్ – నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సంస్థ సమర్పణ లో స్టోన్ మీడియా ఫిలిమ్స్ ప్రొడక్షన్ ‘ప్రేమకు రెయిన్ చెక్ ‘ చిత్రం ట్రైలర్ ఈ రోజు విడుదలయ్యింది. కొత్త తారాగణంతో నూతన దర్శకులు ఆకెళ్ళ పేరి శ్రీనివాస్ ‘ప్రేమకు రెయిన్ చెక్’ ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తెస్తున్న సంగతి మనకు తెలిసిందే.

‘ప్రేమకు రెయిన్ చెక్’ టైటిల్ నుంచే కోతదాన్ని ప్రక్షకులకి అందించిన చిత్ర బృందం ఈ రోజు విడుదల చేసిన ట్రైలర్ తో అంచనాలని పెంచేసింది. ప్రస్తుత యువత (మిల్లెనిఅల్స్) ని దృష్టి లో ఉంచుకొని ఈ కథ చెప్పే ప్రయత్నం చేసామని ఇంతకముందే దర్శకులు ఆకెళ్ళ పేరి శ్రీనివాస్ తెలిపారు. ట్రైలర్ చూస్తుంటే, కొత్తదనంతో పాటు ఛాయాగ్రణం మనల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఈ ట్రైలర్ లో మొదట ఆకర్షించే విషయం ఈ చిత్ర ఛాయాగ్రహణం, శరత్ గురువుగరి తన కెమెరా తో చూపించిన విజువల్స్ అధ్బుతంగా ఉన్నాయి.

చిత్ర సంగీతం విడుదలైన మూడు పాటల రుచి చూసిన ప్రేక్షకులు, ట్రైలర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి కచ్చితంగా ఆకర్షితులు అవుతారు. లవ్ స్టోరీస్ లో మెలోడీ ముఖ్యమైన అంశం, ‘ప్రాణమా’ పాట కొంచం చూపించిన చిత్ర బృందం, ఈ పాట ఇంకా వినాలన్న ఉత్సాహాన్ని పెంచి, ప్రేక్షకులని ఊరించారు. ఈ పాట విడుదల కోసం ప్రేక్షకులు వేచి చూస్తున్నారు. చిత్ర ఛాయాగ్రణం, మ్యూజిక్ ఒక దానికి ఒకటి పోటి పడుతునట్టు కనపడుతుంది. వీటితో పాటు ఈ ట్రైలర్ లో మనము గమనిచాల్సింది కొత్త నటీనటీలతో పాటు సుమన్, రఘు కారుమంచి, కిరీటి దామరాజు కూడా ముఖ్య పాత్రలు పోషించారు.

అభిలాష్, ప్రియల మధ్య కెమిస్ట్రీ ఎలా ఉండబోతుందో వెండి తెర పై చూడాలి.

ఈ చిత్రం లో ఒక వ్యక్తి తన ప్రేమకు రెయిన్ చెక్ ఇచ్చి కెరీర్ కి ప్రాముఖ్యత ఇచ్చి తన జీవితాన్ని ఎలా కంప్లికేట్ చేసాడు అన్నది కథ అన్నది దర్శకులు తెలిపినప్పటికీ, ప్రేమ, అడ్వెంచర్ స్పోర్ట్స్, కార్పొరేట్ సెటప్ ట్రైలర్లో చూస్తే ఇంకా కథాంశాలు ఉన్నాయి అని తెలుస్తుంది. మాటలు కూడా కొత్తగా నేటి యువతను ఆకర్షించే లా ఉన్నాయి. ట్రైలర్ తో అంచనాలు పెంచిన ఈ చిత్ర బృందం, ఈ చిత్రాన్ని ఈ నెల 23 న ప్రేక్షకుల ముందు తీసుకొచ్చే సన్నాహాలు చేస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Premaku Raincheck
  • #Premaku Raincheck First Look
  • #Premaku Raincheck Movie
  • #Premaku Raincheck New Movie
  • #Premaku Raincheck Trailer

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

13 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

13 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version