Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Mamitha Baiju: ప్రేమలు బ్యూటీ లేటెస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Mamitha Baiju: ప్రేమలు బ్యూటీ లేటెస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

  • March 20, 2024 / 06:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mamitha Baiju: ప్రేమలు బ్యూటీ లేటెస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

ఈ మధ్య కాలంలో చిన్న మూవీగా విడుదలై కలెక్షన్ల పరంగా ప్రేమలు (Premalu) మూవీ పెద్ద హిట్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే. ప్రేమలు సినిమాలో హీరోయిన్ గా నటించిన మమితా బైజుకు (Mamitha Baiju) ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రేమలు సినిమాకు 30 లక్షల రూపాయలు పారితోషికంగా తీసుకున్న ఈ బ్యూటీ ప్రేమలు సక్సెస్ తో పారితోషికం పెంచేశారని సమాచారం అందుతుండటం గమనార్హం. ప్రస్తుతం ఈ బ్యూటీ రెమ్యునరేషన్ 50 లక్షల రూపాయలకు పెరిగిందని భోగట్టా.

భవిష్యత్తు ప్రాజెక్ట్ లు సక్సెస్ సాధిస్తే మమితా బైజు పారితోషికం మరింత పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఈ బ్యూటీ తమిళ్ లో నటించిన రెబల్ మూవీ త్వరలో విడుదల కానుంది. మమితా బైజు వయస్సు 22 సంవత్సరాలు కాగా ప్రస్తుతం ఈ బ్యూటీ పేరు సోషల్ మీడియా వేదికగా తెగ మారుమ్రోగుతోంది. 2017 సంవత్సరంలో నటిగా మమితా బైజు కెరీర్ మొదలైంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను మమితా బైజు ఫాలో అవుతున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మమితా బైజు డ్యాన్స్ వీడియోలు సైతం నెట్టింట వైరల్ అవుతుండగా ఆమె డ్యాన్సింగ్ స్కిల్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సాయిపల్లవిలా ఈమె కూడా డ్యాన్స్ విషయంలో అదరగొడతారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మమితా బైజు విష్ణు విశాల్ కు జోడీగా ఒక సినిమాలో నటిస్తున్నారు. తెలుగులో కూడా ఈ బ్యూటీకి ఎక్కువ సంఖ్యలో సినిమా ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది. మమితా బైజు సోషల్ మీడియాలో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలోని చాలామంది హీరోలకు జోడీగా నటించడానికి మమితా బైజుకు ఆఫర్లు వస్తున్నాయి. ఆ ఆఫర్ల విషయంలో మమితా బైజు ఎలా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది. మమితా బైజు కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

ఓం భీమ్ బుష్ సెన్సార్ రివ్యూ!

విజయ్ కారు ధ్వంసం.. కారణం?
‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండీ మరో గ్లింప్స్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mamitha Baiju
  • #Premalu

Also Read

Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

related news

Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

Jahnavi Kapoor: ‘పెద్ది’ టీమ్‌ మీద జాన్వీ కోపంగా ఉందా? అందుకే అలా చేసిందా?

Jahnavi Kapoor: ‘పెద్ది’ టీమ్‌ మీద జాన్వీ కోపంగా ఉందా? అందుకే అలా చేసిందా?

Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

Thalaivar 173: రూమర్స్‌ నిజమయ్యాయిగా… రజనీకాంత్‌ కొత్త సినిమా డైరక్టర్‌ మారారట

Satyaraj: కూతురు పెళ్లి అయిపోయిందంటూ పోస్టులు.. స్టార్‌ యాక్టర్‌ రిప్లై వైరల్‌

Satyaraj: కూతురు పెళ్లి అయిపోయిందంటూ పోస్టులు.. స్టార్‌ యాక్టర్‌ రిప్లై వైరల్‌

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

trending news

Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

2 hours ago
Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

19 hours ago
Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

21 hours ago
Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

1 day ago

latest news

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

1 day ago
Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version