Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ప్రేమమ్ కాంబినేషన్ రిపీట్ అవనుందా?

ప్రేమమ్ కాంబినేషన్ రిపీట్ అవనుందా?

  • October 22, 2016 / 06:41 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రేమమ్ కాంబినేషన్ రిపీట్ అవనుందా?

ఇటీవల ‘ప్రేమమ్’ సినిమాతో హిట్ కొట్టారు అక్కినేని నాగచైతన్య, చందు మొండేటి. మలయాళంలో విజయవంతమైన సినిమాని రీమేక్ చేసి అందరితోను శభాష్ అనిపించుకున్నారు. తాజా సమాచారం ప్రకారం వీరిద్దరూ మరోసారి చేయి కలపనున్నారట. కథ, కథనాలు సహా అన్ని సమకూరిన ఈ సినిమా వెనుక చిన్న కథుంది.దర్శకుడు చందు మొండేటి తన తొలి సినిమా ‘కార్తికేయ’తోనే ప్రేక్షకులతో పాటు పరిశ్రమ వర్గాలనీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే అక్కినేని కాంపౌండ్ నుండి కబురు రాగా చందు తాను రాసుకున్న ఓ కథ చెప్పి వారిని మెప్పించాడు. అదే ఊపులో స్క్రిప్ట్ కూడా సిద్ధం చేశాడు చందు. ‘ప్రేమమ్’ సినిమా నిర్మాతలే అప్పట్లో చైతూతో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వీరికి ఆ కథ నచ్చింది. అయితే సరిగ్గా అదే సమయానికి మలయాళ ‘ప్రేమమ్’ విడుదలై దానికొస్తున్న స్పందన చూసి మనసు మార్చుకున్నారు నిర్మాతలు. చైతూని నిర్మాతలు ఒప్పిస్తే, చైతూ చందుని ఒప్పించాడు.

మొత్తంగా అందరూ మంచి హిట్ కొట్టారు.అయితే చందు సొంత కథ మాత్రం అలాగే ఉండిపోయింది. ఆ కథ చైతూకి బాగా నచ్చడంతో ఎప్పటికైనా మనమే చేద్దామని చందు దగ్గర మాట తీసుకున్నాడట. దీనికి తోడు ‘ప్రేమమ్’తో వాళ్ళు వీళ్ళు అని లేకుండా చందు ప్రతిభకు అందరూ ముగ్దులయిపోయారు. అటు అక్కినేని వారికి కూడా చందుపై ఉన్న నమ్మకం రెట్టింపైంది. “ప్రేమమ్ ప్రచారంలో చందు సొంత కథైతే ఇంకా బాగా తీసేవాడు. అతడితో ఎప్పుడైనా సినిమా చేసేందుకు సిద్ధమని” చైతూ అనడం గమనించవచ్చు. దాంతో ఇప్పుడు చందు ‘కథ’ మళ్ళీ బయటికొచ్చింది. అయితే చైతూ కోసం ఇప్పటికే ముగ్గురు నలుగురు దర్శకులు వేచి చూస్తున్నారు. వచ్చే ఏడాది పెళ్లి కూడా చేసుకుంటున్నాడు. అటు చందు కూడా కార్తికేయ సీక్వెల్ సహా మరి కొన్ని సినిమాలు కమిట్ అయ్యాడట. అంచేత ఈ చైతు-చందు కలిసేది 2018 సెకెండాఫ్ నాటికే.

https://www.youtube.com/watch?v=hDwFHDDqm4Q

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chandoo Mondeti
  • #naga chaitanya
  • #nagarjuna
  • #Premam

Also Read

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

related news

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

trending news

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

42 mins ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

4 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

4 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

5 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

6 hours ago

latest news

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

24 mins ago
Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

1 hour ago
Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

2 hours ago
Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

3 hours ago
Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version