Premi Vishwanath: ‘కార్తీక దీపం’ నటి ప్రేమీ విశ్వనాథ్ ఆస్తుల వివరాలు..!

‘కార్తీక దీపం’ సీరియల్ తో ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకుల ఇంట్లో ఓ ఫ్యామిలీ మెంబర్ గా సెటిల్ అయిపోయింది నటి ప్రేమి విశ్వనాథ్. ఈ సీరియల్ లో ఆమె లీడ్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ప్రేమీ విశ్వనాథ్ కు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. అయితే ఈమె తెలుగామె కాదు. ఈమె సొంత ఊరు కేరళ రాష్ట్రానికి చెందిన ఎర్నాకులం.ఈమె ఓ లాయర్ అలాగే మోడల్ కూడా..! ఈమె భర్త వినీత్‌ భట్‌ పెద్ద జ్యోతిష్యుడు.డాక్టరేట్ కూడా పొందాడు.

ఇదిలా ఉండగా.. నిజజీవితంలో ‘కార్తీక దీపం’ సీరియల్ లో పడ్డ కష్టాలేమీ ప్రేమి విశ్వనాథ్ కు లేవు. ఆమె భర్త బాగా సంపాదిస్తాడు అలాగే ప్రేమి ఫ్యామిలీ కూడా ఆర్ధికంగా బాగా స్థిరపడిన వారే కావడం విశేషం. దీంతో వంటలక్క.. అదే ప్రేమికి ఆస్తులు కూడా ఎక్కువగానే ఉంటాయని తెలుస్తుంది. ఈమె ‘కార్తీక దీపం’ సీరియల్ కు గాను ఒక్క రోజు షూటింగ్ లో పాల్గొంటే రూ.25 వేలు పారితోషికం అందుకుంటుందట. కాబట్టి వారం రోజులు షూటింగ్లో పాల్గొంటే రూ.1 లక్ష పైనే సంపాదిస్తుంది అన్న మాట.

ఈమె షూటింగ్ కు రావడానికి.. దారి ఖర్చులు, స్టే చేయడానికి హోటల్ రూమ్స్, భోజనం ఖర్చులు అన్నీ ‘కార్తీక దీపం’ టీమే భరిస్తుంది. ఈమెకు కేరళలో 10 ఎకరాల సాగు భూమి ఉందట. అలాగే ఖరీదైన ఫ్లాట్ కూడా ఒకటి ఉంది. ఈ మధ్యనే రూ.60 లక్షల విలువగల కారుని కూడా కొనుగోలు చేసింది. సో మొత్తంగా చూసుకుంటే.. ఈమెకు రూ.30 కోట్ల పైనే విలువగల ఆస్తి ఉన్నట్టు సమాచారం.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus