Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Priyamani: తన భర్త గురించి ప్రియమణి ఎమోషనల్ కామెంట్స్ వైరల్

Priyamani: తన భర్త గురించి ప్రియమణి ఎమోషనల్ కామెంట్స్ వైరల్

  • June 6, 2023 / 01:39 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Priyamani: తన భర్త గురించి ప్రియమణి ఎమోషనల్ కామెంట్స్ వైరల్

‘ఎవరే అతగాడు’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది ప్రియమణి. కానీ ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత జగపతి బాబుతో చేసిన ‘పెళ్ళైన కొత్తలో’ సినిమా ఈమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ వెంటనే ఈమెకు రాజమౌళి-ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘యమదొంగ’ చిత్రంలో ఛాన్స్ దక్కింది. దీంతో ఆమె టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ అయిపోయింది. కొన్నాళ్ళ వరకు ఈమె ప్రయాణం ఇక్కడ బాగానే జరిగింది. కానీ కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చాక ఈమెకు అవకాశాలు తగ్గిపోయాయి.

దీంతో ఈమె (Priyamani) కన్నడ .. మలయాళ సినిమాలతో బిజీ అయ్యింది. అక్కడ కూడా అవకాశాలు తగ్గడంతో ఈమె.. ముస్తఫా రాజ్ ను పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ముస్తఫా రాజ్ బిజినెస్మెన్ కాబట్టి.. వ్యాపార రీత్యా విదేశాల్లో ఉంటున్నాడు. అయితే నిన్న అంటే జూన్ 4 న ప్రియమణి పుట్టినరోజు. ఇది ఆమెకు 39 వ పుట్టినరోజు. దీంతో భర్తను తలుచుకుంటూ ఆమె ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఆమె తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో … ‘నా జీవితంలో మరో కొత్త సంవత్సరం ప్రవేశించింది.

ఓ రకంగా నేను పెద్దగా అయ్యాను.. ఇంకొంచెం తెలివైన దాన్ని అయ్యాను అనుకుంటున్నాను. రాబోయే రోజుల్లో చేసే ప్రతి పనిని మరింత మెచ్యూర్డ్ గా అలోచించి చేయాలనుకుంటున్నాను. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను ముస్తాఫ రాజ్. నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన ప్రతి ఒక్కరికి చాలా థాంక్స్” అంటూ పేర్కొంది ప్రియమణి. ఈ క్రమంలో కొందరు నెటిజన్లు ‘మీకు భర్త ఉన్నా లేనట్లే’ అంటూ ఆమెను రెచ్చగొట్టే కామెంట్స్ పెట్టారు.

View this post on Instagram

A post shared by Priya Mani Raj (@pillumani)

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Priyamani
  • #Ayesha
  • #Megastar Chiranjeevi
  • #Mustafa
  • #mustafa raj

Also Read

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

related news

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

trending news

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

6 hours ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

9 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

11 hours ago
Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

12 hours ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

21 hours ago

latest news

Ananya Panday: ఆయన చేయి వేశాడు.. ఈమె ఇబ్బంది పడింది.. వీడియో వైరలైంది

Ananya Panday: ఆయన చేయి వేశాడు.. ఈమె ఇబ్బంది పడింది.. వీడియో వైరలైంది

8 hours ago
Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

9 hours ago
Kollywood: తమిళంలో రేగిన నేషనల్‌ అవార్డ్స్‌ అలజడి.. ఆ సినిమాకు ఎలా ఇస్తారంటూ…

Kollywood: తమిళంలో రేగిన నేషనల్‌ అవార్డ్స్‌ అలజడి.. ఆ సినిమాకు ఎలా ఇస్తారంటూ…

10 hours ago
Freedom 251: ఇండియా కుర్రకారుని ఉదయాన్నే నిద్రలేపిన మొబైల్‌ కథ.. ఇప్పుడు సిరీస్‌గా ..

Freedom 251: ఇండియా కుర్రకారుని ఉదయాన్నే నిద్రలేపిన మొబైల్‌ కథ.. ఇప్పుడు సిరీస్‌గా ..

11 hours ago
Aishwarya Rajesh : బాలయ్య సినిమాలో ఐశ్వర్య రాజేశ్.. కానీ హీరోయిన్ కాదట !

Aishwarya Rajesh : బాలయ్య సినిమాలో ఐశ్వర్య రాజేశ్.. కానీ హీరోయిన్ కాదట !

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version