Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Priyanka Chopra: ‘వారణాసి’ కథ చెప్పగానే.. నేను అడిగింది అదొక్కటే: ప్రియాంక చోప్రా

Priyanka Chopra: ‘వారణాసి’ కథ చెప్పగానే.. నేను అడిగింది అదొక్కటే: ప్రియాంక చోప్రా

  • February 4, 2026 / 08:22 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Priyanka Chopra: ‘వారణాసి’ కథ చెప్పగానే.. నేను అడిగింది అదొక్కటే: ప్రియాంక చోప్రా

‘వారణాసి’ సినిమా గురించి ఎవరు మాట్లాడినా ఆ సినిమా భారీతనం గురించి చెబుతున్నారు. రాజమౌళితో పని చేయడానికి తాము ఇన్నాళ్లూ వెయిట్‌ చేశామని చెబుతున్నారు. కానీ ఒక్కరు మాత్రం తాను ఆ సినిమా ఓకే చేయడానికి వేరే కారణం చెబుతున్నారు. ఆమెనే ప్రియాంక చోప్రా. బాలీవుడ్‌ కథానాయికగా కెరీర్‌ ప్రారంభించి ప్రియాంక ఇప్పుడు గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగింది. ఈ క్రమంలో ‘వారణాసి’ సినిమాతో టాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా గురించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.

Priyanka Chopra

ప్రియాంక చోప్రా ఐదేళ్ల తర్వాత ఇండియన్‌ సినిమాలో నటిస్తోంది అనేసరికి ఏంటా సినిమా అంటూ ‘వారణాసి’ సినిమా గురించి ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుతున్నారు. ఈ సినిమాను అంగీకరించడానికి ముందు మీరేం ఆలోచించారు అని ప్రియాంక చోప్రాను ఇటీవల విడుదలైన ఓ ఇంటర్వ్యూలో వీడియలో అడిగితే.. ‘డ్యాన్స్‌’ అని చెప్పింది. సినిమా గురించి రాజమౌళి చెప్పినప్పుడు ‘ఈ సినిమాలో నాకు డ్యాన్స్‌ ఉందా?’ అని అడిగిందట ప్రియాంక.

Priyanka Chopra as Mandakini from the world of GlobeTrotter

తాను డ్యాన్స్‌ చేసి చాలా ఏళ్లయిందని, మంచి డ్యాన్స్‌ పాట పడితే ఆడదాం అని అనుకున్నానని అదే రాజమౌళికి చెప్పానని ప్రియాంక చెప్పింది. అనుకున్నట్లుగానే ఈ సినిమాలో ఆమెకు బాగా డ్యాన్స్‌ చేసే అవకాశం రాజమౌళి కల్పించారని ఇంటర్వ్యూలో పక్కనే ఉన్న మహేష్‌బాబు చెప్పారు. ఇద్దరం కలసి ఓ పాటలో డ్యాన్స్‌ చేశామని, ఇటీవల ఆ సినిమా షూటింగ్ చేశారని కూడా చెప్పారు. ఈ ఇంటర్వ్యూ గతేడాది నవంబరులో రికార్డు చేశారు. అంటే దానికి ముందే పాట చిత్రీకరించారన్నమాట.

ఇక ఈ సినిమాను వచ్చ ఏడాది ఏప్రిల్‌ 7న విడుదల చేస్తామని చిత్రబృందం ఇటీవల ప్రకటించింది. అయితే మరిప్పుడు ఎందుకు సినిమా ప్రచారం షురూ చేశారు అనేది తెలియడం లేదు. ఇంకా విడుదలకు 14 నెలలు ఉండగా ప్రచారం అంటే రైట్స్‌ లెక్క తేల్చడానికే అంటున్నారు. ముందుగా డీల్స్‌ చేసుకొని తర్వాత సినిమా పనులు చూద్దామని టీమ్‌ అనుకుంటోందట.

 ‘పెద్ది’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Priyanka Chopra
  • #Varanasi

Also Read

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

related news

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

trending news

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

2 hours ago
Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

3 hours ago
Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

6 hours ago
Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

9 hours ago
Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

22 hours ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

1 hour ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

8 hours ago
కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

23 hours ago
Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version