Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss 7 Telugu: ఎలిమినేషన్ లో బిగ్ బాస్ ఇచ్చే ట్విస్ట్ ఏంటి ? ఓటింగ్ లో టాప్ ఎవరంటే.?

Bigg Boss 7 Telugu: ఎలిమినేషన్ లో బిగ్ బాస్ ఇచ్చే ట్విస్ట్ ఏంటి ? ఓటింగ్ లో టాప్ ఎవరంటే.?

  • November 15, 2023 / 12:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 7 Telugu: ఎలిమినేషన్ లో బిగ్ బాస్ ఇచ్చే ట్విస్ట్ ఏంటి  ? ఓటింగ్ లో టాప్ ఎవరంటే.?

బిగ్ బాస్ హౌస్ లో 11వ వారం నామినేషన్స్ చాలా రసవత్తరంగా సాగాయి. ఇందులో ఏకంగా 8మంది నామినేట్ అయ్యారు. హౌస్ లో శివాజీ కెప్టెన్ కాబట్టి నామినేట్ అవ్వలేదు. అలాగే, పల్లవి ప్రశాంత్ కి కేవలం ఒకే ఒక ఓటు వచ్చింది. అందుకే నామినేషన్స్ లోకి రాలేదు. దీంతో మిగిలిన 8మంది నామినేషన్స్ లోకి వచ్చారు. ఇందులో నలుగురు మేల్ కంటెస్టెంట్స్ ఉంటే, నలుగురు ఫిమేల్ కంటెస్టెంట్స్ ఉన్నారు. అమర్, గౌతమ్, అర్జున్, యావర్ , ప్రియాంక, శోభాశెట్టి, అశ్విని ఇంకా రతిక ఉన్నారు. వీళ్లలో ఎవరు సేవ్ అవుతారు. ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం అన్ అఫీషియల్ ఓటింగ్ సైట్స్ చూస్తే.,

యావర్ టాప్ లో ఉన్నాడు. యావర్ కి హ్యూజ్ గా ఓటింగ్ అనేది జరుగుతోంది. దీనికి కారణం పల్లవి ప్రశాంత్, శివాజీ ఇద్దరూ నామినేషన్స్ లో లేకపోవడమే. వీరిద్దరూ ఉంటే యావర్ కి ఇంత హ్యూజ్ ఓటింగ్ జరిగేది కాదు, అలాగే, అమర్ దీప్ కి కూడా బాగా ఓటింగ్ అనేది జరుగుతోంది. ఫస్ట్ నుంచీ కూడా అమర్ దీప్ కి మంచి ఓటింగ్ అనేది జరుగూతూనే వచ్చింది. తన గేమ్ పరంగా ఎంత పౌల్ గేమ్ ఆడినా కూడా సేవ్ అవుతునే వచ్చాడు. కానీ, గత రెండు వారాల నుంచీ అమర్ దీప్ గేమ్ లో బాగా ఇంప్రూవ్ అయ్యాడు.

దీంతో తన ఓటింగ్ పర్సెంటేజ్ కూడా పెరిగింది. యావర్ తో ఈక్వల్ గా పోటీ పడుతున్నాడు. వీరిద్దరూ అయితే సేఫ్ జోన్ లోనే కనిపిస్తున్నారు. ఇక మిగతా ఆరుగురు కూడా డేంజర్ జోన్ అనే చెప్పాలి. వీళ్లలో అర్జున్ – గౌతమ్ – రతిక ఈ ముగ్గురు అయితే కొద్దిగా బెటర్ పొజీషన్ లోనే ఉన్నారు. ఇక డీప్ డేంజర్ లో ప్రియాంక- అశ్విని-శోభాశెట్టి ముగ్గురూ ఉన్నారు. ఈ ముగ్గురులోనే ఎలిమినేషన్ అనేది ఉండబోతోందా అనిపిస్తోంది. అయితే, ఒక్కరోజూ ఓటింగ్ చూసి డిసైడ్ అయ్యేలా లేదు. గతవారం ఇలాగే శోభాశెట్టి డేంజర్ జోన్ లో ఉన్నప్పుడు పుంజుకుని తను సేఫ్ జోన్ లోకి వెళ్లింది.

అలాగే, ప్రియాంక కూడా ఆటతోనే అందర్నీ ఆకట్టుకుంది. అశ్విని గతవారం రాజమాతలని ఎదిరించి మాట్లాడి బరెస్ట్ అయ్యింది. ఆ సింపతీతో ఓటింగ్ అనేది వర్కౌట్ చేస్తోంది. అంతేకాదు, బోళే షవాలి ఫ్యాన్స్ కూడా అశ్వినికి సపోర్టింగ్ గా ఓట్లు వేస్తున్నారు. అందుకే, ఇప్పుడు ప్రియాంక ఇంకా శోభా వీరిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయ్. ఇదే జరిగితే బిగ్ బాస్ ఈవారం ఎలిమినేషన్ లో షాకింగ్ ట్విస్ట్ అవుతుంది. ఎందుకంటే, ఫస్ట్ నుంచీ కూడా వీళ్లపై స్టార్ మా బ్యాచ్ అని, సీరియల్ బ్యాచ్ అని ఒక ముద్ర పడిపోయింది.

ఈరకంగా చూసినా కూడా సీరియల్ బ్యాచ్ ని బ్యాడ్ చేస్తునే వచ్చారు. ఆ తర్వాత వారాల్లో ఇండివెడ్యువల్ గా గేమ్ ఆడినా కూడా గ్రూప్ గా డిస్కషన్స్ చేయడం వల్ల వీళ్లు గ్రూప్ గేమ్ ఆడినట్లుగానే అయ్యింది. దీంతో ఇప్పుడు వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయితే హౌస్ లో అందరితో పాటుగా వాళ్లు కూడా షాక్ అవుతారు. టాప్ -5లో ఉండాల్సిన వాళ్లు ఇలా ఎలిమినేట్ అయ్యారేంటా అనే షాక్ లో ఉంటారు. ఎందుకంటే, ర్యాంకింగ్ ఎపిసోడ్స్ లో టాప్ 5 లో ప్రియాంక ఇంకా శోభా ఇద్దరినీ హౌస్ మేట్స్ (Bigg Boss 7 Telugu) డిసైడ్ చేశారు. మొత్తానికి అదీ మేటర్.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 7
  • #Bigg Boss 7 Telugu

Also Read

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

related news

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Vishal: సీఎం గారూ.. మీరే ఆ పని చేయొచ్చుగా.. విజయ్‌కి విశాల్‌ సూచన

Vishal: సీఎం గారూ.. మీరే ఆ పని చేయొచ్చుగా.. విజయ్‌కి విశాల్‌ సూచన

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Tammareddy Bharadwaj : రాజకీయాల్లోకి ఎన్టీఆర్ వస్తాడా?.. తమ్మారెడ్డి క్లారిటీ ఇదే !

trending news

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

3 hours ago
Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

4 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

5 hours ago
Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

7 hours ago
Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

17 hours ago

latest news

Peddi: ఏ సెట్‌లో సినిమా కుదిరిందో.. ఆ సినిమానే మరపించే సినిమా..

10 hours ago
Mega 158: వారికి గుడ్‌ డేస్‌ స్టార్ట్‌.. చిరంజీవి సినిమాకు ముహూర్తం కుదిరింది

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

1 day ago
Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version