Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » శృతి సమస్యలకు కమలే కారకుడు!

శృతి సమస్యలకు కమలే కారకుడు!

  • July 12, 2016 / 02:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

శృతి సమస్యలకు కమలే కారకుడు!

మహేష్ బాబుతో కలిసి నటించిన “శ్రీమంతుడు” సూపర్ సక్సెస్ అవ్వడంతో శృతి హాసన్ కు అవకాశాలు వెల్లువెట్టాయి. అయితే.. తన తండ్రి దర్శకత్వం వహిస్తున్న సినిమాలో నటించాలన్న ఒకే ఒక్క కోరికతో ఆ ఆఫర్లన్నీ కాదనుకొంది.

అయితే.. షూటింగ్ సమయంలో చోటు చేసుకొన్న సమస్యల కారణంగా అనుకొన్న టైమ్ లో చిత్రీకరణ పూర్తి చేయలేకపోయారు. ఆ కారణంగా శృతి “ఎస్ 3” కోసం ఎలాట్ చేసిన డేట్స్ ను మళ్ళీ రీషెడ్యూల్ చేయాల్సి వచ్చింది. దాంతో.. “ఎస్ 3” షూటింగ్ పోస్ట్ పోన్ అయ్యింది.

ఇప్పుడు మళ్ళీ అదే డేట్స్ సమస్య కారణంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని వినికిడి. ప్రస్తుతం శృతి చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. కేవలం కమల్ హాసన్ సినిమాకి ఇచ్చిన డేట్స్ కారణంగానే సూర్య సినిమా షూటింగ్ లో సమస్యలు తలెత్తడంతోపాటు.. పవన్ కళ్యాణ్ సినిమా వాదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kamal Hassan
  • #Shruti Hassan

Also Read

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

related news

Sing-Geetham: 45 ఏళ్ల క్రితం రాసుకున్న కథతో ఇప్పుడు సినిమానా? అప్పుడెవరికి చెప్పారంటే ?

trending news

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

1 hour ago
Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

3 hours ago
Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

8 hours ago
Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

8 hours ago
Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

9 hours ago

latest news

వేధిస్తున్నాడని రాయితో కొట్టిన హీరోయిన్‌.. ఏమైందంటే

7 mins ago
Janhvi Kapoor: తమిళంలో ఓ ప్రాజెక్ట్‌ ఓకే చేసిన జాన్వీ కపూర్‌.. బాలీవుడ్‌ స్టైల్‌లోనే..

47 mins ago
Vijaya Mehta: ప్రముఖ నటి, దర్శకురాలు కన్నుమూత

Vijaya Mehta: ప్రముఖ నటి, దర్శకురాలు కన్నుమూత

1 hour ago
NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

2 hours ago
Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version