Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ‘పవన్’కు బడా నిర్మాత షాక్!

‘పవన్’కు బడా నిర్మాత షాక్!

  • August 9, 2016 / 06:13 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘పవన్’కు బడా నిర్మాత షాక్!

టాలీవుడ్ లో సీనియర్ నిర్మాతల్లో ఒకరైన బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్. ఎన్నో, ఎన్నెన్నో హిట్ సినిమాలు తీశారు. అయితే ఆయన ఎన్ని సినిమాలు తీసినా ఒక్క అత్తారింటికి దారెది సినిమా మాత్రం ఆయన కరియర్ లోనే సూపర్ హిట్ సినిమాగా చరిత్రలో నిలిచిపోయింది. అయితే ఆ సినిమా అంతటి హిట్స్ అయినప్పటికీ ఆ సినిమాకు సంభందించి రెమ్యునిరేషన్ విషయంలో నిర్మాత మోసం చేసాడని త్రివిక్రమ్ పవన్, ఇద్దరు నిర్మాతల మండలిని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే ఆ వ్యవహారం సర్దుమణిగిందో లేదో తెలీదు కానీ, ఇప్పుడు బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మించిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమా హిట్ తో మాత్రం మరో వివాదానికి తెర తీశాడు మన నిర్మాత. సుకుమార్ కు ప్రేమతో కొని ఇచ్చిన కారు ఇప్పుడు టాలీవుడ్ లో టాక్ ఆఫ్ తే టౌన్ గా మారింది.

ఇంతకీ విషయం ఏమిటంటే…పవన్ కు ముట్టవలసిన పారితోషికం ఇంకా ఈ నిర్మాత పూర్తిగా క్లియర్ చేసాడో లేదో అన్న గాసిప్పులు ఇంకా హడావిడి చేస్తూ ఉండగానే తన బ్యానర్ లో నిర్మించిన ‘నాన్నకు ప్రేమతో’ డైరెక్ట్ చేసిన సుకుమార్ కు రీసెంట్ గా లగ్జరీ కార్ గిఫ్ట్ ఇవ్వడం ఒక విధంగా పవన్ కు కౌంటర్ ఇచ్చినట్లే అన్న వాదన బలంగా వినిపిస్తుంది. అదే క్రమంలో నాన్నకు ప్రేమతో సినిమాతో పోలిస్తే అత్తారింటికి దారెది సినిమా మంచి లాభాలు తెచ్చిపెట్టింది, కానీ వారికి ఇంకా మ్యాటర్ సెటిల్ చెయ్యకుండా ఈ లగ్జరీ కారు గిఫ్ట్ అంత సడన్ గా ఎందుకు ఇచ్చినట్లు అన్న విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Atharintiki Daaredi
  • #BVSN Prasad
  • #Director Sukumar
  • #Nannaku Prematho
  • #Pawan Kalayn

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

16 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

17 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

19 mins ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

16 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version