Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Naga Vamsi: ఈసారి సింపతీ కార్డు నేను కూడా వాడతాను.. నాగ వంశీ కామెంట్స్ వైరల్!

Naga Vamsi: ఈసారి సింపతీ కార్డు నేను కూడా వాడతాను.. నాగ వంశీ కామెంట్స్ వైరల్!

  • November 15, 2024 / 08:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Vamsi: ఈసారి సింపతీ కార్డు నేను కూడా వాడతాను.. నాగ వంశీ కామెంట్స్ వైరల్!

కోవిడ్ కి ముందు.. ప్రతి శుక్రవారం ఒక సినిమా రిలీజ్ అయ్యేది. కానీ కోవిడ్ తర్వాత పరిస్థితి మారిపోయింది. ప్రతి శుక్రవారం 2 నుండి 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. నార్మల్ డేస్ లో పర్వాలేదు. కానీ ఫెస్టివల్ సీజన్ వచ్చినప్పుడు మాత్రం.. థియేటర్లు షేర్ కి ఇబ్బంది అవుతుంది. పెద్ద బడ్జెట్ సినిమాలు ఎక్కువ థియేటర్లు దక్కించుకుంటే తప్ప సేఫ్ అవ్వలేని పరిస్థితి. పెద్ద సినిమాలకి ఓపెనింగ్ వీకెండ్ చాలా కీలకం.

Naga Vamsi

అందుకే మేకర్స్ ఎక్కువ థియేటర్లు, టికెట్ రేట్లు కోసం ప్రభుత్వానికి రిక్వెస్ట్..లు పెట్టుకుంటూ వస్తారు. మరోపక్క ఆ పెద్ద సినిమాల పక్కన రిలీజ్ అయ్యే చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకి అన్యాయం జరుగుతుంది అంటూ.. పెద్ద సినిమా మేకర్స్ ని తిట్టిపోస్తున్న సందర్భాలు చూస్తూనే ఉన్నాం. 2024 లో రెండు సార్లు ఇలా కార్నర్ అయిన పెద్ద నిర్మాతగా నాగవంశీ (Suryadevara Naga Vamsi)  ఉన్నాడు. ఉదాహరణకి.. ఈ ఏడాది ‘గుంటూరు కారం’ (Guntur Kaaram)  సినిమా రిలీజ్ అయ్యింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మట్కా సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 కంగువా సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 గ్లాడియేటర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

పక్కన ‘హనుమాన్’ (Hanu Man) సినిమా రిలీజ్ అయ్యింది. అయితే ‘గుంటూరు కారం’ చిత్రానికి 90 శాతం థియేటర్స్ ఆకుపై చేసారంటూ, ‘హనుమాన్’ సినిమా మేకర్స్ మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేశారు. ఆ టైంలో నాగవంశీని, దిల్ రాజుని (Dj Tillu) చాలా మంది తిట్టిపోశారు. ‘హనుమాన్’ లో విషయం అంతంత మాత్రమే .. కానీ క్లైమాక్స్ వర్కౌట్ అయ్యింది. దానికి సింపతీ ఇంకా కలిసొచ్చింది. అందువల్ల ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది.

ఇక తర్వాత దీపావళి టైంలో ‘లక్కీ భాస్కర్’  (Lucky Baskhar) రిలీజ్ అయ్యింది. పోటీగా ‘క’  (KA)రిలీజ్ అయ్యింది. ‘లక్కీ భాస్కర్’ కి కూడా నాగ వంశీనే నిర్మాత. ఈసారి కూడా నాగ వంశీ ఎక్కువ థియేటర్స్ ఆకుపై చేశారు, ‘క’ కి ఎక్కువ థియేటర్స్ ఇవ్వలేదు అంటూ మళ్ళీ నాగవంశీని తిట్టిపోశారు. దీంతో ఈరోజు ‘డాకు మహారాజ్’ టీజర్ లాంచ్ ఈవెంట్లో నాగ వంశీ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘నా సినిమాలు పోటీగా ఉన్నప్పుడే అందరికీ కష్టాలు గుర్తుకొస్తున్నాయి.

ఈసారి నేను కూడా సింపతీ కార్డు వాడతా’ అంటూ నాగవంశీ సెటైర్లు విసిరారు. అయితే సినిమాలో విషయం లేకపోతే సింపతీ కార్డులు ఎందుకూ పనిచేయవు. ఇటీవల వచ్చిన ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy) సినిమా ప్రమోషన్స్ లో హీరో రాకేష్ వర్రే (Rakesh Varre).. మా చిన్న సినిమాలకి సెలబ్రిటీలు రారు, సపోర్ట్ చేయరు అంటూ ఎమోషనల్ గా మాట్లాడాడు. అతని సినిమా ఆడలేదు. దీంతో దిల్ రాజు సెటైర్ వేశాడు కానీ.. వెళ్లి సినిమాకి సపోర్ట్ చేసింది అంటూ ఏమీ లేదు. ఇలాంటివి నాగ వంశీకి తెలియనివి ఏమీ కాదు.

బన్నీ ఫ్యాన్స్ ఇప్పుడు శాటిస్ఫై అయినట్టేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Daaku Maharaaj
  • #Suryadevara Naga Vamsi

Also Read

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

Kannappa Collections: ‘కన్నప్ప’ కి మరో 2 రోజులు ఛాన్స్ దొరికింది!

Kannappa Collections: ‘కన్నప్ప’ కి మరో 2 రోజులు ఛాన్స్ దొరికింది!

related news

Tollywood: అసలు బొమ్మ ముందుంది.. టాలీవుడ్‌ ఊపిరి పీల్చుకో.. వచ్చేస్తున్నారు మనోళ్లు

Tollywood: అసలు బొమ్మ ముందుంది.. టాలీవుడ్‌ ఊపిరి పీల్చుకో.. వచ్చేస్తున్నారు మనోళ్లు

Kingdom: ఏమయ్యా గౌతమ్‌ తిన్ననూరి.. సారీ చెప్పవుగా మరోసారి?

Kingdom: ఏమయ్యా గౌతమ్‌ తిన్ననూరి.. సారీ చెప్పవుగా మరోసారి?

Naga Vamsi: నాగ వంశీ దీనికి కూడా క్లారిటీ ఇవ్వాల్సిందే..!

Naga Vamsi: నాగ వంశీ దీనికి కూడా క్లారిటీ ఇవ్వాల్సిందే..!

Anirudh Ravichander: ‘కింగ్డమ్’ టీంని ఇబ్బంది పెడుతున్న అనిరుధ్..?

Anirudh Ravichander: ‘కింగ్డమ్’ టీంని ఇబ్బంది పెడుతున్న అనిరుధ్..?

trending news

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

6 hours ago
Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

6 hours ago
Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

24 hours ago
3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

1 day ago
Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

1 day ago

latest news

ఘనంగా ‘సోలో బాయ్’ చిత్ర థాంక్యూ మీట్

ఘనంగా ‘సోలో బాయ్’ చిత్ర థాంక్యూ మీట్

24 hours ago
రామ్‌ చరణ్‌కు డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడు 8 ఏళ్ల తర్వాత తెలుగు కుర్రాడి కథతో..

రామ్‌ చరణ్‌కు డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడు 8 ఏళ్ల తర్వాత తెలుగు కుర్రాడి కథతో..

1 day ago
Venkatesh, Trivikram: వెంకటేశ్‌ – త్రివిక్రమ్‌ సినిమా టైటిల్‌ ఇదేనా? ‘నమో వెంకటేశ’ స్టైల్‌లో!

Venkatesh, Trivikram: వెంకటేశ్‌ – త్రివిక్రమ్‌ సినిమా టైటిల్‌ ఇదేనా? ‘నమో వెంకటేశ’ స్టైల్‌లో!

1 day ago
Arjun Das: అతని గొంతు ఒక అద్భుతం.. అయితే అదే మైనస్‌ అన్నారు!

Arjun Das: అతని గొంతు ఒక అద్భుతం.. అయితే అదే మైనస్‌ అన్నారు!

1 day ago
Arijit Singh: వరల్డ్‌ స్టార్‌లను వెనక్కి నెట్టిన భారతీయ సింగర్‌.. తెలుగులోనూ పాడాడు!

Arijit Singh: వరల్డ్‌ స్టార్‌లను వెనక్కి నెట్టిన భారతీయ సింగర్‌.. తెలుగులోనూ పాడాడు!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version