Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Naga Vamsi: ‘డాకు మహారాజ్’ పై నిర్మాత నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!

Naga Vamsi: ‘డాకు మహారాజ్’ పై నిర్మాత నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • December 24, 2024 / 09:30 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Vamsi: ‘డాకు మహారాజ్’ పై నిర్మాత నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) ఫేమ్ బాబీ (Bobby)  దర్శకత్వంలో ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. 2025 సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. గతంలో సంక్రాంతి టైంలో రిలీజ్ అయిన బాలకృష్ణ సినిమాల్లో ఎక్కువ శాతం విజయం సాధించాయి. మరోపక్క ‘అఖండ’ నుండి బాలకృష్ణ వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. దీంతో ‘డాకు మహారాజ్’ పై మొదటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Naga Vamsi

Producer Naga Vamsi Comments On Telugu Film Industry Shifting To Andhra Pradesh (3)

ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ఈరోజు ఓ ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఇందులో భాగంగా నిర్మాత నాగ వంశీ (Suryadevara Naga Vamsi) చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి. నాగ వంశీ మాట్లాడుతూ.. ” ‘లెజెండ్’ (Legend)  ‘అఖండ’ (Akhanda)  ‘వీరసింహారెడ్డి'(Veera Simha Reddy) ‘భగవంత్ కేసరి’ (Bhagavath Kesari) సినిమాలు బాలకృష్ణ గారి కెరీర్లో ఆల్ టైం హిట్లుగా నిలిచాయి. మా ‘డాకు మహారాజ్’ సినిమా వాటికంటే బాగుంటుంది. మీరు ఇంటర్వెల్ సీన్ అవ్వగానే నా నెంబర్ కనుక్కొని ఫోన్ చేసి.. సినిమా అద్భుతంగా ఉంది అని చెబుతారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 గేమ్ ఛేంజర్.. ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..హైలైట్స్ ఇవే!
  • 2 ఫ్యాన్స్ ముసుగులో కొందరు.. బన్నీ సీరియస్ వార్నింగ్!
  • 3 'గేమ్ ఛేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్లో 'ఓజీ' పై రాంచరణ్ ఆసక్తికర కామెంట్లు..!

తమన్ యు.ఎస్ వెళ్లే ముందు మాకు ఫస్ట్ హాఫ్ ని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో చూపించాడు.. అదిరిపోయింది. నేను బాలకృష్ణ ఫ్యాన్ గా చెబుతున్నా.. బాబీ చిరంజీవి (Chiranjeevi) ఫ్యాన్ అయినప్పటికీ ‘వాల్తేరు వీరయ్య’ కంటే బాగా ‘డాకు మహారాజ్’ తీశాడు” అంటూ చెప్పుకొచ్చారు. ఇక బాబీ మాట్లాడుతూ.. ” బాలకృష్ణ గారిని ప్రతి సినిమాలో లౌడ్ గా చూపిస్తూ వచ్చారు. ఆయన సినిమా కోసం ఏదైనా చేసేస్తారు.

Producer Naga Vamsi interesting comments on Daaku Maharaj (1)

డూప్ లేకుండా యాక్షన్ సీన్స్ లో దూకేస్తారు, ఎగిరేస్తారు, దెబ్బలు తగిలినా.. గ్యాప్ ఇవ్వకుండా నెక్స్ట్ షాట్ కి రెడీ అవుతారు. అలా ఆయన మమ్మల్ని భయపెడుతూ ఉంటారు. అలాంటి హీరో ఉన్నప్పుడు ఓ అందమైన ప్రపంచాన్ని సృష్టించి ఆయన్ని అందంగా చూపిస్తే బాగుంటుందని భావించి ‘డాకు మహారాజ్’ ని కొత్తగా తీశాం” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వీళ్ళ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

సంధ్య థియేటర్ ఘటన.. రాహుల్ రామకృష్ణ సడన్ ట్విస్ట్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Bobby
  • #Daaku Maharaaj
  • #Suryadevara Naga Vamsi

Also Read

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

trending news

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

20 hours ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

21 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

22 hours ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

23 hours ago
Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

2 days ago

latest news

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

1 day ago
మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

2 days ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

2 days ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

2 days ago
H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version