Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ‘ఓజీ’ పై రాంచరణ్ ఆసక్తికర కామెంట్లు..!

Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ‘ఓజీ’ పై రాంచరణ్ ఆసక్తికర కామెంట్లు..!

  • December 22, 2024 / 09:00 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ‘ఓజీ’ పై రాంచరణ్ ఆసక్తికర కామెంట్లు..!

మెగా పవర్ స్టార్ రాంచరణ్ (Ram Charan)  నటించిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer)  సినిమా 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా సినిమా కావడంతో.. తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని రాష్ట్రాల్లోనూ ప్రమోషన్స్ నిర్వహించాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. ఇప్పటికే టీజర్ లాంచ్ ను లక్నోలో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు యూఎస్..లోని డల్లాస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహించారు. ఈ క్రమంలో రాంచరణ్ స్పీచ్ హైలెట్ అయ్యింది.

Ram Charan

Ram Charan comments on Pawan Kalyan's OG movie

అతను స్పీచ్ స్పెషాలిటీ ఏంటంటే మధ్యలో పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ ప్రస్తావన తీసుకురావడం అని చెప్పాలి. చరణ్ మాట్లాడుతూ.. “తెలుగు సినిమాను ముందుగా వీక్షించేది ఓవర్సీస్ ప్రేక్షకులే. ఇప్పుడు ఓ తెలుగు సినిమాకి నైజాం మార్కెట్ ఎంత ముఖ్యమో.. ఓవర్సీస్ మార్కెట్ కూడా అంతే ముఖ్యం. ‘గేమ్ ఛేంజర్’ టైటిల్ పెట్టినప్పుడే కొత్తగా ప్రమోషన్స్ చేయాలని డిసైడ్ అయ్యాం. ‘గేమ్ ఛేంజర్’ లో నేను చేసిన అప్పన్న పాత్ర చాలా ఎథిక్స్ తో కలిగి ఉంటుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అరెస్ట్ చేస్తామంటే కానీ.. థియేటర్ నుండి బయటకు కదల్లేదు: రేవంత్ రెడ్డి
  • 2 టికెట్ హైక్, బెనిఫిట్ షోలపై రేవంత్ ఝలక్!
  • 3 అసత్య ప్రచారాలతో నా ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్నారు: అల్లు అర్జున్!

Ram Charan comments on Pawan Kalyan's OG movie

ఇప్పటివరకు నేను అలాంటి పాత్ర చేయలేదు. ‘గేమ్ ఛేంజర్’ ని మేము సంక్రాంతికి అనుకోలేదు. కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో ఆ డేట్ కి రావాల్సి వస్తుంది. మాకు సంక్రాంతి డేట్ ఇచ్చిన చిరంజీవి (Chiranjeevi)  గారికి, యూవీ క్రియేషన్స్ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను’ అంటూ చరణ్ చెప్పుకొచ్చాడు. అయితే అదే టైంలో అభిమానులు ఓజీ ఓజీ (OG Movie)  అంటూ గట్టిగా అరిచారు.

అప్పుడు చరణ్ ‘ ఓజీ కోసం నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. మా ‘గేమ్ ఛేంజర్’ కనుక లేకపోతే.. కళ్యాణ్ (Pawan Kalyan)  బాబాయ్ ని ఫోర్స్ చేసి అయినా సరే ‘ఓజీ’ ని పూర్తి చేయించి సంక్రాంతికి మీ ముందుకు తెచ్చేవాళ్ళం’ అంటూ తెలిపాడు. ఆ తర్వాత దిల్ రాజు  (Dil Raju)  గురించి చెబుతూ.. ‘ఇందులో అన్నీ ఇరుక్కు(నవ్వుతూ), డాన్స్ ఫైట్స్ మాత్రమే కాదు అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి’ అని కూడా క్లారిటీ ఇచ్చేశాడు చరణ్.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Game Changer
  • #OG Movie
  • #pawan kalyan
  • #Ram Charan

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

1 hour ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

2 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

3 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

21 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

22 hours ago

latest news

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

30 mins ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

23 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version