Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Naga Vamsi: ‘గుంటూరు కారం’ రిజల్ట్‌.. మొదటిసారి స్పందించిన నిర్మాత.. ఏమన్నారంటే?

Naga Vamsi: ‘గుంటూరు కారం’ రిజల్ట్‌.. మొదటిసారి స్పందించిన నిర్మాత.. ఏమన్నారంటే?

  • October 16, 2024 / 11:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Vamsi: ‘గుంటూరు కారం’ రిజల్ట్‌.. మొదటిసారి స్పందించిన నిర్మాత.. ఏమన్నారంటే?

సినిమా థియేటర్లలో ఉన్నప్పుడు.. ఓటీటీలోకి వస్తున్నప్పుడు ఆ సినిమా నిర్మాతలు చెప్పే విషయాలు.. ఆ సినిమా వచ్చి కొన్నేళ్లు అయిన తర్వాత చెప్పే మాటలు ఒకేలా ఉండటం లేదు. ముఖ్యంగా వసూళ్ల విషయంలో, ఫలితం విషయంలో ఈ డబుల్‌ టంగ్‌ వినిపిస్తోంది. తాజాగా ‘గుంటూరు కారం’ (Guntur Kaaram)  సినిమా ఫలితం విషయంలో ఆ సినిమా నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ (Suryadevara Naga Vamsi) రియాక్ట్‌ అయ్యారు. ఎందుకు సినిమాకు అలాంటి ఫలితం వచ్చిందో వివరంగా చెప్పే ప్రయత్నం చేశారు.

Naga Vamsi

మహేష్ బాబు  (Mahesh Babu) – త్రివిక్రమ్‌ (Trivikram) కాంబినేషన్‌లో తెరకెక్కి.. ఈ సంక్రాంతికి వచ్చిన చిత్రం ‘గుంటూరు కారం’. సినిమాకు భారీ విజయం దక్కింది అని అప్పుడు సినిమా టీమ్‌ చెప్పింది. అయితే వసూళ్ల విషయంలో చాలా రకాల వార్తలు, విమర్శలు వచ్చాయి కూడా. ఇప్పుడు నాగవంశీ చెబుతున్న మాటలు వింటుంటే అప్పుడు వచ్చిన విమర్శలే నిజమా అనిపిస్తోంది. సినిమాకు ఆశించినంత ఫలితం రాకపోవడానికి, వసూళ్లు రాకపోవడానికి సినిమా టైటిలే అని ఆయన అంటున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 విశ్వం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 జిగ్రా సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 జనక అయితే గనక సినిమా రివ్యూ & రేటింగ్!

‘గుంటూరు కారం’ సినిమా ఫలితం విషయంలో, సినిమా విషయంలో మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా పెదవి విరిచారు. అంచనాలకు తగ్గట్లుగా సినిమా లేదని బహిరంగంగానే చెప్పుకొచ్చారు. తాజాగా కారణం ఇదే అంటూ.. నాగవంశీ రియాక్ట్‌ అయ్యారు. ‘గుంటూరు కారం’ సినిమా పూర్తిగా కుటుంబ కథా చిత్రమని.. టైటిల్‌ చూస్తే మాస్ సినిమా అనిపించడమే సినిమాకు కుటుంబ అభిమానులు దూరమయ్యారు అని నాగవంశీ చెప్పకనే చెప్పారు.

కంటెంట్ పరంగా ‘గుంటూరు కారం’ సినిమాలో ఎలాంటి తప్పు లేదని, మహేష్ బాబు, రమ్యకృష్ణ (Ramya Krishnan) మధ్య సెంటిమెంట్ సీన్లు బాగా వర్కౌట్ అయ్యాయి కూడా. సినిమా జోనర్‌ విషయంలో ఉన్నదొకటి, బయటకు చెప్పిందొకటి అవ్వడంతో ఆశించిన ఫలితం రాలేదు అని ఆయన అంటున్నారు. నైజాం ఏరియాలోనే సినిమా బిజినెస్‌కు, వసూళ్లకు బాగా డ్యామేజీ జరిగిందని నాగవంశీ చెప్పారు. మిగిలిన ప్రాంతాల్లో సినిమా వల్ల తాము సేఫ్‌గా ఉన్నామని అన్నారు.

గేమ్ చేంజర్.. తేజా సజ్జా రికార్డ్ అయినా బ్రేక్ అయ్యేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guntur Kaaram
  • #Suryadevara Naga Vamsi

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

5 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

10 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

10 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

12 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version