Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Movie News » TG Vishwa Prasad: మన సినిమాపై ట్రంప్‌ సుంకాలు.. నిర్మాత విశ్వప్రసాద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: మన సినిమాపై ట్రంప్‌ సుంకాలు.. నిర్మాత విశ్వప్రసాద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • October 3, 2025 / 11:50 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

TG Vishwa Prasad: మన సినిమాపై ట్రంప్‌ సుంకాలు.. నిర్మాత విశ్వప్రసాద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

విదేశీ సినిమాలపై వంద శాతం టారిఫ్‌లు విధిస్తూ ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ఓ ప్రకటన చేశారు. త్వరలో దీనిపై ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ తీసుకొస్తామని కూడా చెప్పారు. ఈ క్రమంలో ఈ నిర్ణయం ఇండియన్‌ సినిమాకు ముఖ్యంగా తెలుగు సినిమా చేటు అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మన సినిమా వసూళ్లలో ఓవర్సీస్‌ కలెక్షన్స్‌కి సింహ భాగం ఉండటమే దీనికి కారణం అనే వాదన ఉండటమే. అయితే ఇదేమంత పెద్ద విషయం కాదని.. అంత ఆందోళన చెందక్కర్లేదు అని ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ అన్నారు. ఈ మేరకు ఆయన ఓ దినపత్రికతో మాట్లాడారు.

Producer TG Vishwa Prasad

సినిమాలపై ట్రంప్‌ టారిఫ్‌ ఎలా వేస్తారనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. అప్పుడే మన పరిస్థితి క్లారిటీగా తెలుస్తుంది. మన వస్తువుల్ని అమెరికాకు ఎగుమతి చేసినప్పుడు సరిహద్దు కేంద్రాల దగ్గర లెక్కగట్టి టారిఫ్‌లు విధిస్తారు. సినిమాకు ఇలాంటి హద్దులు లాంటివి లేవు. అంతా ఆన్‌లైన్‌లోనే సాగుతోంది. ఇలాంటప్పుడు ఎలా పన్నులు విధిస్తారనేది తేలాలి. ఒకవేళ సినిమా పంపిణీ హక్కులు కొనుగోలుకు చేసిన ఖర్చుపై పన్ను విధించాలనుకుంటే ఆ ఖర్చును ఎలా నిర్ధారిస్తారు అనేది కూడా ప్రశ్నే అని విశ్వప్రసాద్‌ విశ్లేషించారు.

Producer TG Vishwa Prasad About Trump Tariffs

అలాగే సినిమా ఎంత వసూలు చేసిందనే విషయంపై సుంకాలు విధించడం కూడా అమెరికాలో కుదరదని.. అలా వసూలు చేయమని ఆదేశాలు ఇచ్చే హక్కు అమెరికా ప్రెసిడెంట్‌కి లేదని నిర్మాత తెలిపారు. ఆ లెక్కన సినిమాలపై ట్రంప్‌ టారిఫ్‌ల భయం అక్కర్లేదు అని చెప్పారు. ఒకవేళ చట్టంగా తీసుకొచ్చినా అది అమల్లోకి రావడానికి చాలా నెలలు పడుతుందని.. అక్కడి విధానాలు అలా ఉన్నాయని ఆయన చెప్పారు. అలాగే కేవలం మన సినిమాల గురించి ట్రంప్‌ ఇలా చేస్తున్నారని చెప్పలేమని.. జపనీస్, చైనీస్‌ సినిమాలు కూడా అక్కడ బాగా ఆడుతున్నాయని విశ్వప్రసాద్‌ ప్రస్తావించారు.

కాంట్రవర్శీపై రిప్లై ఇచ్చిన దీపిక పడుకొణె.. ఎమోజీలతో క్లారిటీగా!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #TG Vishwa Prasad

Also Read

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Dhurandhar: The Revenge Collections:  తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

related news

Thaman: ఇంగ్లిష్‌ పాటల కాపీ మరక… అసలేం జరుగుతోందో చెప్పేసిన తమన్‌

Bunny – Atlee: బన్నీ – అట్లీ మూవీ.. తెరపైకి సినిమాలు ఆపేసిన హీరోయిన్‌

Biker: ఫారిన్‌ రేసర్లు.. షూటింగ్‌లో దెబ్బలు.. ‘బైకర్‌’ కష్టాలు విన్నారా?

ఒకటో సినిమా.. వందో సినిమా.. ఒకే దర్శకుడితో.. ఆయనెవరో తెలుసా?

ఒకటో సినిమా.. వందో సినిమా.. ఒకే దర్శకుడితో.. ఆయనెవరో తెలుసా?

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Dhurandhar: The Revenge Collections:  తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Dhurandhar: The Revenge Collections: తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

trending news

3 hours ago
Dhurandhar: The Revenge Collections:  తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Dhurandhar: The Revenge Collections: తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

4 hours ago
Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

5 hours ago
ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

6 hours ago
Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

6 hours ago

latest news

Salman Khan: ఈ ఏడాది మిస్‌.. వచ్చే ఏడాది పక్కాగా పండక్కి వస్తా అంటున్న స్టార్‌ హీరో

Salman Khan: ఈ ఏడాది మిస్‌.. వచ్చే ఏడాది పక్కాగా పండక్కి వస్తా అంటున్న స్టార్‌ హీరో

6 hours ago
Rj Balaji: ఆయన వద్దంటేనే సూర్య దగ్గరకు ‘కరుప్పు’.. ఎవరా హీరోనో తెలుసా?

Niharika: నాలుగేళ్ల తర్వాత తెలిసింది.. మా రౌడీ నాకేమీ చెప్పలేదు: నిహారిక

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

8 hours ago
Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version