Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » Sonu Sood: ఆ పాత్రలకు సోనూసూద్ దూరమైనట్టేనా..?

Sonu Sood: ఆ పాత్రలకు సోనూసూద్ దూరమైనట్టేనా..?

  • May 15, 2021 / 07:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sonu Sood: ఆ పాత్రలకు సోనూసూద్ దూరమైనట్టేనా..?

ఏడాది క్రితం వరకు దర్శకనిర్మాతలు, హీరోలు, ప్రజలు సోనూసూద్ ను కేవలం నటుడిగా మాత్రమే చూసేవారు. విలన్ ఇమేజ్ తో పాపులారిటీ సంపాదించుకున్న సోనూసూద్ లాక్ డౌన్ సమయంలో పేద ప్రజల పాలిట దేవుడిగా మారారు. ప్రజల్లో చాలామంది సోనూసూద్ పై విపరీతమైన అభిమానాన్ని పెంచుకోవడంతో పాటు సోనూసూద్ పై ఎవరైనా విమర్శలు చేస్తే కౌంటర్లు ఇస్తున్నారు. అయితే దర్శకనిర్మాతలకు మాత్రం సోనూసూద్ ఇమేజ్ తలనొప్పిగా మారిందని తెలుస్తోంది. మారిన పరిస్థితుల నేపథ్యంలో దర్శకులు సోనూసూద్ ను క్రూరమైన విలన్ గా చూపించే ధైర్యం చేయలేకపోతున్నారు.

ఒకవేళ విలన్ గా చూపిస్తే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాలో హీరోలు సోనూసూద్ ను కొట్టినా ఆయన అభిమానులు తట్టుకుంటారా..? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది రిలీజైన అల్లుడు అదుర్స్ సినిమాకు దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ కు ఇదే సమస్య ఎదురైందని తెలుస్తోంది. సంతోష్ శ్రీనివాస్ సోనూసూద్ కు లాక్ డౌన్ సమయంలో వచ్చిన క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని ఆయన పాత్రలో మార్పులు చేశారు.

అయితే ఆ మార్పుల ప్రభావం సినిమా రిజల్ట్ పై పడింది. దర్శకుడు కొరటాల శివ సైతం ఆచార్య సినిమా కథకు సంబంధించించి సోనూసూద్ పాత్రలో మార్పులు చేసినట్టు తెలుస్తోంది. రోజురోజుకు సోనూసూద్ కు రియల్ హీరో ఇమేజ్ పెరిగిపోతుండటం వల్ల సోనూసూద్ భవిష్యత్తులో విలన్ రోల్స్ కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు సోనూసూద్ హీరో పాత్రల్లో నటించినా ఆయనను హీరోగా అంగీకరిస్తారా..? అని కొంతమంది నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Actor Sonu Sood
  • #Alludu adhurs
  • #hero Sonu Sood
  • #Sonu Sood

Also Read

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

related news

‘వీరభద్ర’ టు ‘ఆచార్య’.. ఈ రిలీజ్ డేట్ కూడా దడపుట్టించింది కదా…!

‘వీరభద్ర’ టు ‘ఆచార్య’.. ఈ రిలీజ్ డేట్ కూడా దడపుట్టించింది కదా…!

trending news

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

9 hours ago
Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

10 hours ago
Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

10 hours ago
Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

2 days ago
#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

2 days ago

latest news

అల్లు అర్జున్ – మహేష్.. ఇద్దరిలో ఎవరు ముందు?

అల్లు అర్జున్ – మహేష్.. ఇద్దరిలో ఎవరు ముందు?

6 hours ago
ఇకపై అమెజాన్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్నా యాడ్స్ చూడాల్సిందే!

ఇకపై అమెజాన్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్నా యాడ్స్ చూడాల్సిందే!

6 hours ago
Keerthy Suresh: కీర్తి సురేష్ దృష్టి బాలీవుడ్ వైపు మళ్లినట్లుందిగా!

Keerthy Suresh: కీర్తి సురేష్ దృష్టి బాలీవుడ్ వైపు మళ్లినట్లుందిగా!

6 hours ago
Trivikram: త్రివిక్రమ్ నెక్స్ట్.. లేడి ఓరియెంటెడ్ అంటున్నారే?

Trivikram: త్రివిక్రమ్ నెక్స్ట్.. లేడి ఓరియెంటెడ్ అంటున్నారే?

7 hours ago
Allu Arjun, Atlee: అట్లీ-అల్లు అర్జున్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

Allu Arjun, Atlee: అట్లీ-అల్లు అర్జున్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version