Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Prabhas: ఆదిపురుష్ సీక్రెట్స్ రివీల్ చేసిన నిర్మాత.. ఏం చెప్పారంటే?

Prabhas: ఆదిపురుష్ సీక్రెట్స్ రివీల్ చేసిన నిర్మాత.. ఏం చెప్పారంటే?

  • June 8, 2023 / 08:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ఆదిపురుష్ సీక్రెట్స్ రివీల్ చేసిన నిర్మాత.. ఏం చెప్పారంటే?

ప్రభాస్ ఓం రౌత్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఆదిపురుష్ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో వేగం పుంజుకుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేయగా యూవీ నిర్మాతలలో ఒకరైన విక్రమ్ ఈ సినిమా గురించి షాకింగ్ అప్ డేట్స్ ఇచ్చారు. ఆదిపురుష్ లో రాముని పేరు రాఘవ్ కాగా సీత పేరు జానకి అని ఉంది. నార్త్ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఇలా పేర్లు పెట్టలేదని ఆయన అన్నారు.

సినిమాలో రాముడికి మీసాలు ఎందుకు అనే ప్రశ్నకు విక్రమ్ స్పందిస్తూ ఆదిపురుష్ మూవీ అందరికీ నచ్చుతుందని సినిమా చూస్తే రామునికి మీసాలు ఎందుకు ఉన్నాయో అర్థం అవుతుందని ఆయన పేర్కొన్నారు. అప్పట్లో అన్నమయ్య సినిమాలో నాగార్జున మీసాలతో కనిపించగా ఇప్పుడు ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ (Prabhas) కూడా మీసాలతో కనిపించనున్నారు. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాల కోసం మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని వినియోగించారని విక్రమ్ వెల్లడించారు.

మిగతా సన్నివేశాలు, పాటలు మాత్రం సాధారణంగానే ఉంటాయని ఆయన అన్నారు. సినిమాలో 30 నిమిషాల పాటు ఉండే యుద్ధ సన్నివేశాలు హైలెట్ అని ఆయన పేర్కొన్నారు. మార్వెల్ సినిమాలు, సూపర్ హీరో సినిమాలను ఇష్టపడే వాళ్లకు ఈ మూవీ నచ్చుతుందని ఆయన పేర్కొన్నారు. ఆదిపురుష్ అంచనాలకు మించిన విజయాన్ని సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి. ఈ సినిమా రిజల్ట్ కోసం ఇండస్ట్రీ వర్గాలు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఆదిపురుష్ మూవీ రాబోయే రోజుల్లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు. ఆదిపురుష్ సినిమాపై అంచనాలు సైతం అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టిస్తుందేమో చూడాల్సి ఉంది.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adipurush
  • #Kriti Sanon
  • #Om Raut
  • #Prabhas
  • #Saif Ali Khan

Also Read

Anirudh Wedding: ఘనంగా అనిరుధ్ వివాహం..వైరల్ అవుతున్న ఫోటోలు!

Scene Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన సీన్.. సూర్యకి హ్యాట్రిక్

Ramayana Collections: 6వ రోజు కూడా బాగా హోల్డ్ చేసింది.. కానీ?

Babu Mohan: ‘ది ప్యారడైజ్’ టీమ్..కి ఆ సంస్కారం లేదు.. అందుకే సినిమా ఫ్లాప్ అయ్యింది: బాబు మోహన్

Jailer 2 Collections: అక్షరాలా రూ.850 కోట్లు.. ‘జైలర్ 2’ సెన్సేషన్

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ 10 రోజుల్లో కేవలం 57 శాతం రికవరీ మాత్రమే

related news

Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

Prabhas: పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బాకీ తీర్చేస్తున్న ప్రభాస్‌.. ఆ యువ దర్శకుడి కథకు ఓకే చెప్పారా?

Fauzi: ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో హైలైట్‌ అయిన సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరో తెలుసా?

Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

trending news

Anirudh Wedding: ఘనంగా అనిరుధ్ వివాహం..వైరల్ అవుతున్న ఫోటోలు!

Anirudh Wedding: ఘనంగా అనిరుధ్ వివాహం..వైరల్ అవుతున్న ఫోటోలు!

1 hour ago
Scene Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన సీన్.. సూర్యకి హ్యాట్రిక్

Scene Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన సీన్.. సూర్యకి హ్యాట్రిక్

15 hours ago
Ramayana Collections: 6వ రోజు కూడా బాగా హోల్డ్ చేసింది.. కానీ?

Ramayana Collections: 6వ రోజు కూడా బాగా హోల్డ్ చేసింది.. కానీ?

15 hours ago
Babu Mohan: ‘ది ప్యారడైజ్’ టీమ్..కి ఆ సంస్కారం లేదు.. అందుకే సినిమా ఫ్లాప్ అయ్యింది: బాబు మోహన్

Babu Mohan: ‘ది ప్యారడైజ్’ టీమ్..కి ఆ సంస్కారం లేదు.. అందుకే సినిమా ఫ్లాప్ అయ్యింది: బాబు మోహన్

15 hours ago
Jailer 2 Collections: అక్షరాలా రూ.850 కోట్లు.. ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: అక్షరాలా రూ.850 కోట్లు.. ‘జైలర్ 2’ సెన్సేషన్

17 hours ago

latest news

Pawan Kalyan: పవన్ మాత్రమే కాదు ఆ హీరో కూడా విడాకులు తీసుకున్నాడట..కానీ?

16 hours ago
Scene Collections: బ్రేక్ ఈవెన్..కి చేరువలో ‘సీన్’.. మామూలు మాస్ కాదిది

19 hours ago
Ramayana Collections: తెలుగు రాష్ట్రాల్లో ఓకే అనిపిస్తుంది..కానీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ విడాకుల వేళ.. మాజీ భార్య రేణు దేశాయ్ పోస్ట్ వైరల్

1 day ago
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ – అన్నా కొణిదెల విడాకులు.. ముందుగానే 3 సార్లు హింట్ ఇచ్చారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version