Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Puri Jagannadh: పూరీ జగన్నాథ్ ను విమర్శించే వాళ్లకు ఫ్యాన్ సమాధానమిదే!

Puri Jagannadh: పూరీ జగన్నాథ్ ను విమర్శించే వాళ్లకు ఫ్యాన్ సమాధానమిదే!

  • October 28, 2022 / 01:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Puri Jagannadh: పూరీ జగన్నాథ్ ను విమర్శించే వాళ్లకు ఫ్యాన్ సమాధానమిదే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో డేరింగ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న పూరీ జగన్నాథ్ సినీ కెరీర్ లో ఎన్నో సంచలన విజయాలు ఉన్నాయి. పూరీ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో కొన్ని సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్నా ఆ సినిమాలు కూడా పూరీ జగన్నాథ్ అభిమానులకు ఎంతగానో నచ్చాయి. స్వయంకృషితో స్టార్ డైరెక్టర్ స్టేటస్ ను సొంతం చేసుకున్న పూరీ జగన్నాథ్ కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు.

పూరీ జగన్నాథ్ సినిమాల్లోని డైలాగ్స్ రియాలిటీకి దగ్గరగా ఉంటాయని చాలామంది భావిస్తారు. అయితే లైగర్ సినిమా వల్ల పూరీ జగన్నాథ్ పలు వివాదాల్లో చిక్కుకున్నారు. జరుగుతున్న పరిణామాల వల్ల హర్ట్ అయిన పూరీ జగన్నాథ్ లేడీ ఫ్యాన్ ఒకరు సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది. పూరీ ఫ్యాన్ ఆ పోస్ట్ లో పూరీ జగన్నాథ్ మోసగాడు అని పరువు తీసేద్దామని పేర్కొన్నారు.

సినిమా రంగానికి ఎన్నో హిట్లను ఇచ్చిన పూరీ జగన్నాథ్ ప్రస్తుతం కుట్రల మధ్య నలిగిపోతున్నాడని అందువల్ల ఆయన పరువు తీసేయాలని ఫ్యాన్ తన పోస్ట్ లో చెప్పుకొచ్చారు. టాలీవుడ్ స్టార్ హీరోలకు బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చినందుకు అతనిపై మోసగాడు అనే ముద్ర వేయాలని ఫ్యాన్ పేర్కొన్నారు. వందల కోట్లు నష్టపోయినా ఎవరినీ నిందించని పూరీని, పూరీ కుటుంబాన్ని రోడ్డుపైకి లాగాలని ఫ్యాన్ కామెంట్ చేశారు.

పూరీ జగన్నాథ్ ఎవరి పరువు తీయకుండా ఉన్నందుకు బుద్ధొచ్చేలా ఆయన పరువు తీయాలని ఫ్యాన్ చెప్పుకొచ్చారు. ఫ్లాపులు వచ్చినా బ్లాక్ బస్టర్స్ తో బౌన్స్ బ్యాక్ అయిన పూరీని పరువు తీసి సత్కరించాలని పూరీ ఫ్యాన్ పేర్కొన్నారు. పూరీ లేడీ ఫ్యాన్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూరీ జగన్నాథ్ ను విమర్శించే వాళ్లు ఈ పోస్ట్ పై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Liger
  • #Puri Jagannadh

Also Read

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

related news

Puri Jagannath: మరో తమిళ హీరో డేట్స్‌ పట్టేసిన పూరి జగన్నాథ్‌.. చూస్తుంటే ఇక తెలుగులో..

trending news

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

2 hours ago
War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

6 hours ago
Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

9 hours ago
Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

24 hours ago
Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

1 day ago

latest news

Allu Cinemas: బన్నీ థియేటర్‌లో బాబాయ్‌ – అబ్బాయిల హంగామా పక్కా.. ఆ టెక్నాలజీలోనే సినిమా

23 hours ago
Naga Chaitanya: నా వంట రుచి చేసేది మా ఆవిడే.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya: నా వంట రుచి చేసేది మా ఆవిడే.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

24 hours ago
Kamakshi Bhaskarla : స్మశానంలో శవాల మధ్య కూర్చుంటేనే మనశాంతి లభిస్తుంది : కామాక్షి భాస్కర్ల

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టికెట్ రేట్ల పెంపుకి ఎటువంటి ఇబ్బంది లేనట్టే.. కానీ?

Siddu : వరుస సినిమాలతో పవర్ ఫుల్ కంబ్యాక్ ప్లాన్ చేసిన టిల్లు !

Siddu : వరుస సినిమాలతో పవర్ ఫుల్ కంబ్యాక్ ప్లాన్ చేసిన టిల్లు !

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version