Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » పవన్ కంటే ముందే పూరి ఆ స్టార్ హీరోతో సినిమా చేసాడు.. కానీ..?

పవన్ కంటే ముందే పూరి ఆ స్టార్ హీరోతో సినిమా చేసాడు.. కానీ..?

  • April 1, 2020 / 07:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ కంటే ముందే పూరి ఆ స్టార్ హీరోతో సినిమా చేసాడు.. కానీ..?

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈయన సినిమాల్లో కథ పెద్దగా ఉండదు. కానీ హీరో బాడీ లాంగ్వేజ్ … అలాగే హీరో క్యారెక్టరైజేషన్ తో సినిమాని నడిపిస్తాడు. స్క్రీన్ ప్లే కూడా మంచి స్పీడ్ గా ఉంటుంది. తమ హీరోని పక్కా కమర్షియల్ యాంగిల్ లో చూసి… దమ్మున్న డైలాగ్ లు పలకాలి అంటే.. అది పూరి డైరెక్షన్లోనే కుదురుతుంది అని బలంగా నమ్ముతారు. ఇదిలా ఉంటే.. పూరిని దర్శకుడిగా పరిచయం చేసిన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని అంతా అనుకుంటారు.

‘బద్రి’ చిత్రంతోనే పూరి టాలీవుడ్ కు పరిచయమయ్యాడు. ఆ చిత్రం పెద్ద హిట్ అయ్యింది. అయితే పవన్ … పూరీకి మొదటి హీరో కాదంట. అంతకంటే ముందే ఓ స్టార్ హీరోతో పూరి ఓ సినిమాని డైరెక్ట్ చేసాడట. ఆ స్టార్ హీరో మరెవరో కాదు సూపర్ స్టార్ కృష్ణ గారు. అవును 1996 లోనే పూరి జగన్నాథ్ … సూపర్ స్టార్ కృష్ణతో ఓ చిత్రాన్ని తెరకెక్కించాడట.

Puri Jagannadh First Movie Details1

కానీ కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం విడుదల కాలేదని తెలుస్తుంది. అయితే తండ్రి సినిమా మిస్ అయినా… ఆయన తనయుడు మహేష్ బాబుతో ‘పోకిరి’ చిత్రాన్ని తెరకెక్కించి ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు పూరి. తరువాత ‘బిజినెస్మెన్’ అనే సూపర్ హిట్ ను కూడా అందించాడు.ప్రస్తుతం పూరి … విజయ్ దేవరకొండ తో పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కిస్తూ బిజీగా గడుపుతున్నాడు.

Most Recommended Video

ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhadri
  • #Bussinessman
  • #Director Puri Jagannadh
  • #Krishna
  • #mahesh

Also Read

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

Nawab Cafe: ‘నవాబ్ కేఫ్’ కాదు ‘ఇడ్లీ కొట్టు 2’

related news

Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి అడ్డుపడుతున్న ‘ఎల్లమ్మ’

Ustaad Bhagat Singh: పవన్‌ ఫ్యాన్స్‌కి షాకిచ్చిన హరీశ్‌ శంకర్‌.. ‘ఉస్తాద్‌..’లో ఆ మజా మిస్‌!

trending news

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

28 mins ago
Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

1 hour ago
Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

2 hours ago
Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

3 hours ago

latest news

Kalyan Ram : బింబిసార 2 ఇప్పట్లో లేనట్టేనా..?

10 mins ago
Suhas: సుహాస్‌ని అంతలా అవమానించింది ఎవరు? ఆ హీరోయిన్‌ ఆమేనా?

51 mins ago
Kayadu Lohar: ‘ఫంకీ’ వల్ల లాభపడిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా? త్వరలో క్యూలైన్లు

Kayadu Lohar: ‘ఫంకీ’ వల్ల లాభపడిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా? త్వరలో క్యూలైన్లు

1 hour ago
Anupama Parameswaran : తన రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన అనుపమ..?

4 hours ago
Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ నిర్మాత సేఫ్.. రిలీజ్ కి ముందే లాభాలు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version