Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » ఈ క్రేజీ కాంబోని ఎవ్వరూ ఊహించలేదబ్బా..!

ఈ క్రేజీ కాంబోని ఎవ్వరూ ఊహించలేదబ్బా..!

  • March 17, 2025 / 12:30 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఈ క్రేజీ కాంబోని ఎవ్వరూ ఊహించలేదబ్బా..!

డాషింగ్ డైరెక్టర్.. పూరి జగన్నాథ్ (Puri Jagannadh) వరుస ప్లాపులతో సతమతమవుతున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’ తో (iSmart Shankar) ఒక బ్లాక్ బస్టర్ కొట్టి అప్పులన్నీ తీర్చుకుని మరీ ఫామ్లోకి వచ్చినట్టు ప్రూవ్ చేసుకున్న ఆయన.. అటు తర్వాత ‘లైగర్’ (Liger)  ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart)  వంటి డిజాస్టర్లు ఇచ్చి మళ్ళీ పెవిలియన్ బాట పట్టారు. దీంతో పూరికి ‘అర్జెంటుగా ఒక హిట్టు కావాలి’.. అనేకంటే ముందు ‘పూరికి అర్జెంటుగా ఒక హీరో కావాలి’ అనే పరిస్థితి ఏర్పడింది.

Puri Jagannadh

Puri Jagannadh next with Vijay Sethupathi

ఎందుకంటే ‘లైగర్’ తర్వాత పూరీ దర్శకత్వంలోనే ‘JGM'(జన గణ మన) అనే సినిమా చేయడానికి విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) రెడీ అయ్యాడు. కానీ ‘లైగర్’ డిజాస్టర్ అవ్వడంతో అతను వెనకడుగు వేశాడు. ఆ ప్రాజెక్టు కూడా ఆగిపోయింది. ‘డబుల్ ఇస్మార్ట్’ కూడా డిజాస్టర్ అవ్వడంతో.. పూరీ కథ చెబుతామని చెప్పినా ఒప్పుకునే హీరోలు కరువయ్యారు. ఓ దశలో నాగార్జున (Nagarjuna), గోపీచంద్ (Gopichand) ..లు అవకాశాలు ఇచ్చే విధంగా కనిపించినా, తర్వాత వాళ్ళు కూడా చేతులెత్తేశారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ప్రభాస్ కిస్ లీక్స్.. ఆ అమ్మాయి ఎవరంటే?
  • 2 మెగాస్టార్ ‘విశ్వంభర’.. ఎంతవరకు వచ్చిందంటే?
  • 3 రాంచరణ్ బర్త్ డే గిఫ్ట్.. బుచ్చిబాబు ప్లాన్!

అయితే ప్లాపుల్లో ఉన్నాడని పూరీని తక్కువ చేసి చూడటానికి ఏమీ లేదు. గతంలో కూడా ప్లాపుల్లో ఉన్నప్పుడు పూరీ సాలిడ్ హిట్ ఇచ్చి కంబ్యాక్ ఇచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అందుకే నిర్మాతలు పూరితో సినిమాలు చేయడానికి రెడీగా ఉంటున్నారు. ఇక అసలు విషయానికి వస్తే.. ఫైనల్ గా పూరీ జగన్నాథ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఒక హీరోని పెట్టాడు.

Puri Jagannadh next with Vijay Sethupathi

అతను మరెవరో కాదు విజయ్ సేతుపతి  (Vijay Sethupathi). ‘మహారాజ’ (Maharaja) తో విజయ్ సేతుపతి ఓ పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాడు. అది రూ.100 కోట్ల క్లబ్లో చేరింది. ఇప్పుడు హీరోగానే కంటిన్యూ అవ్వాలని విజయ్ సేతుపతి భావిస్తున్నాడు. ఈ క్రమంలో పూరీ వినిపించిన కథకి ఓకే చెప్పినట్టు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Puri Jagannadh
  • #Vijay Sethupathi

Also Read

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

related news

Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

trending news

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

2 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

1 day ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

15 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

22 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

23 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

1 day ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version