Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » అన్నయ్యా నీదే లేట్ అంటున్న పూరీ..!

అన్నయ్యా నీదే లేట్ అంటున్న పూరీ..!

  • February 19, 2021 / 08:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అన్నయ్యా నీదే లేట్ అంటున్న పూరీ..!

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలకి కమిట్ అవుతూ ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ ని నింపుతున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో ఆచార్య షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆచార్య టీమ్ రంపచోడవరం ఫారెస్ట్ లొకేషన్స్ లో రామ్ చరణ్ తేజ్ పైన కీలకమైన సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా చేస్తూనే లూసిఫర్ రీమేక్ ని కూడా చేస్తున్నాడు మెగాస్టార్. అంతేకాదు, మెహర్ రమేష్ డైరెక్షన్ లో వేదళం సినిమా రీమేక్, అలాగే డైరెక్టర్ బాబీతో మరో సినిమా కమిట్ అయ్యాడు.

ఈ టైమ్ లో పూరీజగన్నాధ్ మెగాస్టార్ డేట్స్ కోసం ప్రయత్నిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో లైగర్ సినిమా చేస్తున్నాడు. ప్యాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా తర్వాత ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ కోసం కొన్ని మూవీస్ ని ప్లాన్ చేస్తున్నాడు పూరీ. అంతేకాదు, మెగాస్టార్ చిరంజీవి డేట్స్ ఇస్తే 40రోజుల్లో సినిమా చేస్తానని చెప్తున్నాడట. లాస్ట్ టైమ్ వీరిద్దరి కలయికలో చిరంజీవి 150 వ సినిమా రావాల్సి ఉంది.

కానీ కొన్ని కారణాలవల్ల అది పట్టాలెక్కలేదు. అప్పట్లో ఆ స్క్రిప్ట్ పైన వర్క్ చేయమని మళ్లీ చేద్దామని మెగాస్టార్ చెప్పాడు. ఇప్పుడు పూరి జగన్నాధ్ ఈ సినిమాని లైన్లో పెట్టాలని చూస్తున్నాడట. ‘ఆటోజాని’ అనే పేరుతోనే ఈసినిమా చేద్దామని మెగాస్టార్ దగ్గర ప్రపోజల్ పెట్టినట్లుగా తెలుస్తోంది. మరి దీనికి మెగాస్టార్ సై అంటే అతి తక్కువ టైమ్ లో చేసేందుకు పూరీజగన్ రెడీగానే ఉన్నాడు. మొత్తానికి అదీ మేటర్.

Most Recommended Video

కాపటధారి సినిమా రివ్యూ & రేటింగ్!
దృశ్యం 2 సినిమా రివ్యూ & రేటింగ్!
ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Director Puri Jagannadh
  • #Megastar Chiranjeevi
  • #Puri Jaganadh
  • #Puri Jagannadh

Also Read

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

related news

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

Vishwambhara: లోకాలు తిరిగిన ‘విశ్వంభర’కు.. రిలీజ్‌ దారి చూపించే వారెవరు?

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

trending news

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

43 mins ago
Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

3 hours ago
Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

7 hours ago
Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

8 hours ago
Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

9 hours ago

latest news

Janhvi Kapoor: తమిళంలో ఓ ప్రాజెక్ట్‌ ఓకే చేసిన జాన్వీ కపూర్‌.. బాలీవుడ్‌ స్టైల్‌లోనే..

23 mins ago
Vijaya Mehta: ప్రముఖ నటి, దర్శకురాలు కన్నుమూత

1 hour ago
NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

2 hours ago
Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

11 hours ago
IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version