Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » మళ్లీ ఫామ్లోకి రావడానికి రోగ్ తో వస్తున్న పూరి జగన్నాథ్

మళ్లీ ఫామ్లోకి రావడానికి రోగ్ తో వస్తున్న పూరి జగన్నాథ్

  • February 14, 2017 / 10:16 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మళ్లీ ఫామ్లోకి రావడానికి రోగ్ తో వస్తున్న పూరి జగన్నాథ్

స్పీడ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ వరుస ఫ్లాప్ లతో ఫేడ్ అవుట్ అవుతున్నారు. టెంపర్ తర్వాత ఆయన దర్శకత్వంలో వచ్చిన జ్యోతిలక్ష్మి, లోఫర్, ఇజం చిత్రాలు ఆశించినంతగా విజయం సాధించలేదు. దీంతో ఈసారి తన మార్క్ ప్రేమకథనే ఎంచుకున్నారు. తన కెరీర్ ని మలుపు తిప్పిన ఇడియట్ లాంటి స్టోరీ తో రోగ్ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. దీనికి మరో చంటిగాడి ప్రేమకథ అని క్యాప్చన్ పెట్టి యువతను ఆకర్షించారు. ప్రముఖ నిర్మాత సీఆర్ మనోహర్ వారసుడు ఇషాన్ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను వాలెంటైన్స్ డే కానుకగా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో హీరో తల కిందులుగా వేలాడుతూ ఆకట్టుకున్నారు. ఈ పోస్టర్ పూరి అభిమానులను విపరీతంగా నచ్చింది.  ఈ  పోస్టర్ పై రామ్ గోపాల్ వర్మ స్పందించారు.

“ఇడియట్ తరువాత గ్రేట్ లుకింగ్ రోగ్, నీకు అలాంటి వాళ్లే ఎందుకు నచ్చుతారు పూరి?’ అంటూ తనదైన శైలిలో ట్వీట్ చేశారు. రోగ్ తో పూరి జగన్నాథ్ మళ్లీ ఫామ్లోకి రావడం ఖాయమని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇడియట్ కథ తెలుగుకంటే ముందు కన్నడంలో అప్పు గా సూపర్ హిట్ అయింది. అందుకే ఈ రోగ్ ని ఏకకాలంలో తెలుగు, కన్నడలో రిలీజ్ చేయనున్నారు. ఫస్ట్ లుక్ ని కూడా రెండు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేశారు.

Here’s the 1st look of my film #Rogue. #HappyValentinesDay to all the lovers who hung upside down for their love 👍🏼@cv_ishan pic.twitter.com/6QIezQCpOS

— PURI JAGAN (@purijagan) February 13, 2017

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Puri Jagannadh
  • #ISM Movie
  • #RGV
  • #rogue movie

Also Read

Tollywood: రూ.5 కోట్లు వెనక్కి ఇచ్చి నిర్మాతకి అండగా నిలబడ్డ యంగ్ హీరో

Peddi: ‘పెద్ది’ కి లాస్ట్ మినిట్ టెన్షన్స్ లేవట

Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Drishyam 3: మొదటి సోమవారం డౌన్ అయిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Rathnavelu: సుకుమార్-రత్నవేలు కాంబో… ధోనీ-బూమ్రా కాంబో లాంటిదట..!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

related news

Tollywood: రూ.5 కోట్లు వెనక్కి ఇచ్చి నిర్మాతకి అండగా నిలబడ్డ యంగ్ హీరో

Tollywood: రూ.5 కోట్లు వెనక్కి ఇచ్చి నిర్మాతకి అండగా నిలబడ్డ యంగ్ హీరో

Peddi: ‘పెద్ది’ కి లాస్ట్ మినిట్ టెన్షన్స్ లేవట

Peddi: ‘పెద్ది’ కి లాస్ట్ మినిట్ టెన్షన్స్ లేవట

Brahmotsavam : బ్రహ్మోత్సవం ప్లాప్ అవ్వటానికి కారణం అతడే : పివిపి

Tollywood: తమిళనాట విజయ్‌ కీలక నిర్ణయం.. ఇప్పుడు టాలీవుడ్‌లోనూ చేస్తారా?

Ranveer Singh: రణ్‌వీర్‌ సింగ్‌పై నిషేధం… నిజంగానే బ్యాన్‌ చేస్తారా? ఇక కనిపించడా?

Anantha Sriram: మా అమ్మానాన్నకు రక్షణ కల్పించండి.. అనంత శ్రీరామ్‌ రిక్వెస్ట్‌.. ఏమైందంటే?

trending news

Tollywood: రూ.5 కోట్లు వెనక్కి ఇచ్చి నిర్మాతకి అండగా నిలబడ్డ యంగ్ హీరో

Tollywood: రూ.5 కోట్లు వెనక్కి ఇచ్చి నిర్మాతకి అండగా నిలబడ్డ యంగ్ హీరో

22 mins ago
Peddi: ‘పెద్ది’ కి లాస్ట్ మినిట్ టెన్షన్స్ లేవట

Peddi: ‘పెద్ది’ కి లాస్ట్ మినిట్ టెన్షన్స్ లేవట

43 mins ago
Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
Drishyam 3: మొదటి సోమవారం డౌన్ అయిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3: మొదటి సోమవారం డౌన్ అయిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

1 day ago
Rathnavelu: సుకుమార్-రత్నవేలు కాంబో… ధోనీ-బూమ్రా కాంబో లాంటిదట..!

Rathnavelu: సుకుమార్-రత్నవేలు కాంబో… ధోనీ-బూమ్రా కాంబో లాంటిదట..!

1 day ago

latest news

Hellollo: ‘హల్లల్లో…’ అంటూ ఓ ఊపు ఊపేసిన సింగర్‌ ఎవరో తెలుసా?

Hellollo: ‘హల్లల్లో…’ అంటూ ఓ ఊపు ఊపేసిన సింగర్‌ ఎవరో తెలుసా?

1 day ago
Balakrishna: థియేటర్‌ ఓనర్లను చూస్తుంటే జాలేస్తోంది.. బాలకృష్ణ కామెంట్స్‌ వైరల్

Vijay Sethupathi: కష్టాల్లో ఉన్నాం రేట్లు పెంచండి సీఎం గారూ… రిక్వెస్ట్‌ చేసిన విజయ్‌ సేతుపతి

Trisha: లక్కీ ఛార్మ్‌ త్రిష.. ఆ ముగ్గురితో కలసి కోలీవుడ్‌కి 1200 కోట్ల కలెక్షన్లు

AR Rahman: ఆయన కోసం విదేశీయులూ ‘రామాయణ’ చూస్తారట.. కామెంట్స్‌ వైరల్

AR Rahman: ఆయన కోసం విదేశీయులూ ‘రామాయణ’ చూస్తారట.. కామెంట్స్‌ వైరల్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version