Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Pushpa 2: పుష్ప 2: పది నిమిషాలకొక ట్విస్ట్!

Pushpa 2: పుష్ప 2: పది నిమిషాలకొక ట్విస్ట్!

  • October 29, 2024 / 06:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa 2: పుష్ప 2: పది నిమిషాలకొక ట్విస్ట్!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun)   నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2’ (Pushpa 2)  పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినీ ప్రియులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘పుష్ప 1’లో (Pushpa)  ప్రభావవంతమైన పాత్రతో అందరిని ఆకట్టుకున్న పవర్‌ఫుల్ క్యారెక్టర్ పుష్పరాజ్‌ను మళ్లీ చూడడానికి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి వచ్చే ప్రతి చిన్న అప్‌డేట్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Pushpa 2

ఇటీవల ‘పుష్ప 2’లో కీలక పాత్ర పోషిస్తున్న యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ (Anasuya Bhardhwaj) రియాలిటీ షో ‘బిగ్ బాస్ సీజన్-8’ దీపావళి స్పెషల్ ఎపిసోడ్‌లో గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా అనసూయ పుష్ప 2 గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పి ఫ్యాన్స్‌కి మరింత కుతూహలం పెంచారు. పుష్ప 2లో ప్రతి పది నిమిషాలకోసారి ఒక హై ఇంపాక్ట్ మూమెంట్ ఉంటుందని, సినిమా మొత్తం సస్పెన్స్‌తో నిండిపోయి ఉంటుందని తెలిపారు. ప్రతి పదినిమిషాలకు ప్రేక్షకులకు ఊహించని ట్విస్ట్ లభిస్తుందని అన్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మరో టాలీవుడ్ హీరో విడాకులు తీసుకోబోతున్నాడా?
  • 2 త్రివిక్రమ్ గురించి విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
  • 3 ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 11 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

‘పుష్ప 1’ ఒక పరిచయంలా తీశారని, అసలు కథ మాత్రం ‘పుష్ప 2’లో ఉందని చెప్పారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. డైరెక్టర్ సుకుమార్ ఈ సీక్వెల్‌కి ఒక ప్రత్యేకమైన స్క్రిప్ట్ రాసుకున్నారని నెటిజన్లు అంచనా వేస్తున్నారు. సినిమా ప్రేక్షకులను అన్ని విధాలా ఆకట్టుకునేలా నిర్మాణంలో భారీ ప్లాన్ ఉందని భావిస్తున్నారు. ఇక పుష్ప 2 షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఐటెం సాంగ్ మాత్రమే పెండింగ్‌గా ఉందని మేకర్స్ ఇటీవల ప్రకటించారు.

షూటింగ్ పూర్తిచేసిన తర్వాత మేకర్స్ ప్రమోషన్స్‌కు కూడా పెద్ద ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఐదు ప్రధాన రాష్ట్రాల్లో ఈవెంట్లను నిర్వహించి, పాన్ ఇండియా స్థాయిలో బజ్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు. అన్ని భాషలకు అనుగుణంగా వివిధ ప్రాంతాల్లో పెద్ద ఈవెంట్లు నిర్వహించనున్నారని సమాచారం. మరి అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ (Sukumar) కలయికలో వస్తున్న ‘పుష్ప 2’ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

దేవుడి పాత్రలో మహేష్ అనేది పబ్లిసిటీ స్టంట్ మాత్రమే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Anasuya Bhardhwaj
  • #Pushpa 2
  • #Sukumar

Also Read

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

Raaka : ‘రాకా’ ఛాన్స్ మిస్ చేసుకున్న ప్రీతి ముకుందన్.. కారణం ఇదేనా?

Raaka : ‘రాకా’ ఛాన్స్ మిస్ చేసుకున్న ప్రీతి ముకుందన్.. కారణం ఇదేనా?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

OM: ధనుష్‌ ‘ఓం’పై ‘పుష్ప’ మరక… దర్శకుడు ఏమన్నారంటే?

OM: ధనుష్‌ ‘ఓం’పై ‘పుష్ప’ మరక… దర్శకుడు ఏమన్నారంటే?

trending news

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

8 hours ago
Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

8 hours ago
Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

20 hours ago
Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

1 day ago
Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

2 days ago

latest news

Prakash Raj: ప్రకాశ్‌రాజ్‌ పై మరోసారి బ్యాన్‌ తప్పదా?

Prakash Raj: ప్రకాశ్‌రాజ్‌ పై మరోసారి బ్యాన్‌ తప్పదా?

28 mins ago
Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

1 hour ago
Anirudh – Sai Abhyankar: కోలీవుడ్‌ మ్యూజిక్‌ వారిద్దరి చుట్టే… ఇద్దరి లైనప్‌ ఫుల్‌ ఫైర్‌ మచ్చా!

Anirudh – Sai Abhyankar: కోలీవుడ్‌ మ్యూజిక్‌ వారిద్దరి చుట్టే… ఇద్దరి లైనప్‌ ఫుల్‌ ఫైర్‌ మచ్చా!

2 hours ago
Lingusamy: ఆ మూడు హిట్‌ సినిమాలు విజయ్‌తో చేయాలనుకున్నా.. కానీ: లింగుస్వామి

Lingusamy: ఆ మూడు హిట్‌ సినిమాలు విజయ్‌తో చేయాలనుకున్నా.. కానీ: లింగుస్వామి

17 hours ago
Satluj: ‘సత్లుజ్‌’ పంచాయితీ.. అసలు ఏంటా కథ? ఎవరా వ్యక్తి? ఏం జరిగింది?

Satluj: ‘సత్లుజ్‌’ పంచాయితీ.. అసలు ఏంటా కథ? ఎవరా వ్యక్తి? ఏం జరిగింది?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version