Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Pushpa 2 The Rule: ‘పుష్ప 2’ విషయంలో సెన్సార్ వాళ్ళు అభ్యంతరం తెలిపిన సన్నివేశాలు ఇవే!

Pushpa 2 The Rule: ‘పుష్ప 2’ విషయంలో సెన్సార్ వాళ్ళు అభ్యంతరం తెలిపిన సన్నివేశాలు ఇవే!

  • November 28, 2024 / 07:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa 2 The Rule:  ‘పుష్ప 2’ విషయంలో సెన్సార్ వాళ్ళు అభ్యంతరం తెలిపిన సన్నివేశాలు ఇవే!

అల్లు అర్జున్ (Allu Arjun) – సుకుమార్ (Sukumar) కాంబినేషన్లో ‘ఆర్య’ (Aarya) ‘ఆర్య 2’ (Aarya 2) ‘పుష్ప’ (Pushpa) వంటి సినిమాలు వచ్చాయి. అన్నీ బాగా ఆడాయి. ఇప్పుడు ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) రాబోతుంది. మరో వారంలో, అంటే డిసెంబర్ 5న ‘పుష్ప 2’ ల్యాండ్ అవ్వబోతుంది. టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. పాట్నా, చెన్నై, కొచ్చి..ల్లో చేసిన ఈవెంట్లకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎటు చూసినా తొలిరోజు ‘పుష్ప 2’ కి భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయంగా కనిపిస్తుంది.

Pushpa 2 The Rule

మరోపక్క ‘పుష్ప 2’ ని ఇండస్ట్రీ పెద్దల కోసం స్పెషల్ షో వేసి చూపించగా వాటికి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సెన్సార్ సభ్యులు కూడా ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ చెప్పారు. అయితే ఈ సినిమాకి కొన్ని కట్స్ తో వాళ్ళు యు/ఎ సర్టిఫికెట్ ను జారీ చేసినట్లు తెలుస్తుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 వికటకవి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
  • 2 రోటీ కపడా రొమాన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 'పుష్ప 2' వాళ్లకి స్పెషల్ షో వేసిన టీం.. టాక్ ఎలా ఉందంటే?

రన్ టైం వచ్చేసి 3 గంటల 20 నిమిషాల 38 సెకన్లు ఉండబోతున్నట్టు వెల్లడించింది చిత్రబృందం. ఇక సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఏంటంటే..

1:21 నిమిషాల వద్ద ‘రండి’ అనే పదం 3 సార్లు రావడంతో.. దాన్ని ‘లపాకి’ గా మార్చారట.

1:36 నిమిషాల వద్ద ‘దెం*ద్ది’ అనే బూతు డైలాగ్ ను మ్యూట్ చేశారట.

2:29 నిమిషాల వద్ద ‘వెంకటేశ్వర స్వామి’ అనే పదం వచ్చినప్పుడు పాన్ ఇండియా అప్పీల్ కోసం భగవంతుడుగా మార్చారట.

3 గంటల 5 నిమిషాల 20 సెకన్ల వద్ద విలన్ లెగ్ చేసిన విజువల్..ని సీజీలో కవర్ చేశారట

3 గంటల 6 నిమిషాల 29 సెకన్ల వద్ద విలన్ చెయ్యి కట్ చేసిన విజువల్ ని కూడా కట్ చేశారట

శంకర్ మార్క్ సాంగ్స్ అంటే ఇలా ఉంటాయమ్మా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Pushpa 2: The Rule
  • #Sukumar

Also Read

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

related news

Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

Rathnavelu: సుకుమార్-రత్నవేలు కాంబో… ధోనీ-బూమ్రా కాంబో లాంటిదట..!

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

trending news

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

4 hours ago
Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

4 hours ago
Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

8 hours ago
Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

10 hours ago
Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

24 hours ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

3 hours ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

9 hours ago
Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version