అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 3వ చిత్రం ‘పుష్ప’. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి భాగం ‘పుష్ప ది రైజ్’ పేరుతో పాన్ ఇండియా లెవెల్లో డిసెంబర్ 17న విడుదల అయ్యింది. ‘ముత్తంశెట్టి మీడియా’ సంస్థతో కలిసి ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. మొదటి రోజు ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లల పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది ఈ చిత్రం. విడుదలై 12 రోజులు పూర్తికావస్తోన్నప్పటికీ ఇంకా మంచి కలెక్షన్లను రాబడుతూనే ఉంది.
‘పుష్ప’ 12 రోజుల కలెక్షన్లను ఓసారి గమనిస్తే :
నైజాం | 34.71 cr |
సీడెడ్ | 12.67 cr |
ఉత్తరాంధ్ర | 7.15 cr |
ఈస్ట్ | 4.53 cr |
వెస్ట్ | 3.75 cr |
గుంటూరు | 4.88 cr |
కృష్ణా | 3.86 cr |
నెల్లూరు | 2.88 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 74.43 cr |
తమిళ్ నాడు | 6.96 cr |
కేరళ | 4.54 cr |
కర్ణాటక | 9.65 cr |
రెస్ట్ | 18.20 cr |
ఓవర్సీస్ | 11.50 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 125.28 cr |
‘పుష్ప ది రైజ్’ కి అన్ని వెర్షన్ లు కలుపుకుని రూ.145.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.146 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 12 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.125.28 కోట్ల భారీ షేర్ ను రాబట్టింది. అంటే బ్రేక్ ఈవెన్ కు రూ.20.72 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఆంధ్రలో తప్ప మిగిలిన అన్ని ఏరియాల్లోనూ ఈ చిత్రం బాగా పెర్ఫార్మ్ చేస్తుంది.
Most Recommended Video
83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!