Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » Allu Arjun: ‘పుష్ప’ లెక్కలు ఇవేనంటున్నారు.. నిజమా?

Allu Arjun: ‘పుష్ప’ లెక్కలు ఇవేనంటున్నారు.. నిజమా?

  • April 9, 2021 / 12:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: ‘పుష్ప’ లెక్కలు ఇవేనంటున్నారు.. నిజమా?

‘పుష్ఫ’రాజ్‌ లుక్‌ను రివీల్‌ చేశాక అప్పటివరకు ఉన్న హైప్‌ అమాంతం పెరిగింది అనడంతో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. అల్లు అర్జున్‌ లుక్‌ అప్పటికే అందరికీ తెలిసినా… యాక్షన్‌ సీన్స్‌, బ్యాక్‌డ్రాప్‌, స్లాంగ్‌… ఇలా అన్నీ సినిమా హైప్‌ను పెంచేశాయి. ఇప్పుడు లీక్‌లు వరుస కట్టి ఆ హైప్‌ను డబుల్‌ చేయాలని చూస్తున్నాయి. అందులో భాగంగానే సినిమా వసూళ్ల టార్గెట్‌ ₹200 కోట్లు అనే ముచ్చట. అవును సినిమా కనీసం ₹200 కోట్లు సంపాదించి పెట్టేలా చిత్రబృందం ప్రయత్నాలు మొదలుపెట్టిందట.

సినిమా బడ్జెట్‌ లెక్క ఇప్పటివరకు ఎక్కడా పెద్దగా చెప్పింది లేదు. ఐదు భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మైత్రీ మూవీ మేకర్స్‌ గట్టిగానే ఖర్చుపెడుతోందట. సుమారు ₹150 కోట్ల వరకు సినిమా కోసం ఖర్చు చేస్తున్నారని తాజా టాక్‌. ఇందులో నిజానిజాలు బయటకు రాకపోయినా… పుకార్లు మాత్రం జోరుగా సాగుతున్నాయి. అంతే కాదు సినిమా హీరో, దర్శకుడు గట్టిగానే అందుకోబోతున్నారట. అల్లు అర్జున్‌ ₹30 కోట్లు – ₹40 కోట్లు అందుకోనుండగా, సుకుమార్‌ ₹20 – ₹30 కోట్లు అందుకోనున్నాడట.

₹150 కోట్ల బడ్జెట్‌తో సినిమా అంటే కచ్చితంగా అంచనాలు ₹200 కోట్లు ఉంటాయనడం పక్కా. ఈ కాంబో నుండి అంత వసూళ్లు ఆశించడం పెద్ద సాహసమేమీ కాదు. అందులోనూ ఐదు భాషలు కాబట్టి అంత రావొచ్చు. ఇంకా సినిమా బిజినెస్‌ మాట్లాడుకోవడం లేదు కాబట్టి… ఈ విషయాలు తెలియడం లేదు. అవి కూడా మొదలైతే అసలు విషయం ఇంకా క్లారిటీగా బయటకు వస్తుంది. చూద్దాం… ‘పుష్ప’రాజ్‌ ‘తగ్గేదే లే’ అంటూ ఎంత సాధిస్తాడో.

Most Recommended Video

వకీల్ సాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!
జాతి రత్నాలు, ఉప్పెన, క్రాక్..ఇలా బాలీవుడ్ కు చాలానే వెళ్తున్నాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #devi sri prasad
  • #Fahadh Faasil
  • #Muttamsetty Media
  • #Mythri Movie Makers

Also Read

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి  డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

related news

RC17 : సుకుమార్ – చరణ్ కాంబో మూవీ నుంచి దేవి శ్రీ ప్రసాద్ అవుట్..? అసలు విషయం ఇదే!

Bunny – Atlee: బన్నీ – అట్లీ మూవీ.. తెరపైకి సినిమాలు ఆపేసిన హీరోయిన్‌

Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Sreeleela: పవన్‌ని తెగ పొగిడేస్తున్న శ్రీలీల.. అచ్చంగా రష్మిక మందనలా చేస్తోందిగా!

trending news

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

3 mins ago
‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

1 hour ago
Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

12 hours ago
Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

13 hours ago
Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

13 hours ago

latest news

Rohith Shetty: సొంత కారుపై పోలీస్‌ స్టిక్కర్లు.. స్టార్‌ డైరక్టర్‌ ఏమన్నారంటే?

44 mins ago
Tovino Thomos: నేనొకటి చెబితే అభిమానులు ఇంకోటి అనుకున్నారు.. టొవినో థామస్‌ ఆవేదన!

49 mins ago
Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

14 hours ago
Ranbir Kapoor: రాముడు పాత్ర వస్తే ఫస్ట్‌ నో చెప్పాను.. కానీ ఆమె ఆలోచనతోనే చేస్తున్నా..

18 hours ago
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్‌

లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్‌

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version