Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Pushpa: ‘పుష్ప’ విషయంలో సుక్కూ అస్సలు తగ్గడం లేదుగా..!

Pushpa: ‘పుష్ప’ విషయంలో సుక్కూ అస్సలు తగ్గడం లేదుగా..!

  • April 16, 2021 / 06:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa: ‘పుష్ప’ విషయంలో సుక్కూ అస్సలు తగ్గడం లేదుగా..!

‘అల వైకుఠ‌పురంలో’ వంటి ఇండస్ట్రీ హిట్ త‌రువాత‌ అల్లు అర్జున్ హీరోగా, ‘రంగస్థ‌లం’‌ వంటి ఇండస్ట్రీ హిట్ త‌రువాత స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం లో రాబోతున్న చిత్రం ‘పుష్ప‌’. ‘మైత్రీ మూవీ మేకర్స్’ ‘ముత్తంశెట్టి మీడియా’ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదల చేసిన ఫ‌స్ట్ లుక్‌, టీజర్లకు విశేషాధరణ దక్కాయి. ఆగ‌స్ట్ 13న ఈ చిత్రాన్ని విడుదల చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. ఇది పాన్ ఇండియా మూవీ కాబట్టి.. భారీ బడ్జెట్ అవుతుంది అని ముందు నుండీ అంతా అనుకున్నారు.

కానీ ఇప్పుడు దానికి మించే అవుతుందనేది ఇన్సైడ్ టాక్. మరీ ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ కోసమే దర్శకుడు సుకుమార్ నిర్మాతలతో రూ.40 కోట్లు పైనే ఖర్చు పెట్టిస్తున్నాడట. ఈ చిత్రంలో 6 యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయట. అవి పీటర్ హెయిన్స్ ఆధ్వర్యంలో తెరకెక్కించబోతున్నారు అని సమాచారం. హాలివుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని తెలుస్తోంది. ఫారెస్ట్ లోనే ఈ ఫైట్ సీక్వెన్స్ లు ఉంటాయట.

ఇక జాతియ అవార్డు గ్ర‌హీత, మ‌ళ‌యాళంలో స్టార్ హీరో అయిన ఫహాద్ ఫాజిల్ ఈ చిత్రంలో విలన్ గా కనిపించబోతున్నాడు. హీరోయిన్ గా ర‌ష్మిక మందన న‌టిస్తుంది. దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫ‌ర్ మిరోస్లోవ్ కుబ బ్రోజెక్ విజువ‌ల్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయట. టీజర్ ను బట్టి ఈ విషయం ఆల్రెడీ ప్రూవ్ అయ్యింది.

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #devi sri prasad
  • #Fahadh Faasil
  • #Muttamsetty Media
  • #Mythri Movie Makers

Also Read

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

related news

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

Virosh: ఆ ఈవెనింగ్‌ మరో 100 గంటలు ఉండుంటేనా… విజయ్‌ కామెంట్స్‌ వైరల్‌

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

Vijay Devarakonda: విజయ్ – రష్మిక రిసెప్షన్.. ఆ స్టార్స్ ఎందుకు హాజరుకాలేదు?

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

trending news

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

14 hours ago
Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

14 hours ago
Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

15 hours ago
Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

15 hours ago
Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

15 hours ago

latest news

Lavanya Tripathi : కథ వినకుండానే బ్లాక్ బస్టర్ మూవీ కి ‘నో’ చెప్పిన లావణ్య త్రిపాఠి.. ఏ సినిమా అంటే..?

17 hours ago
Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

Adivi Sesh : ఒక సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేసేది సోషల్ మీడియా హడావిడి కాదు : హీరో అడివి శేష్

20 hours ago
Anushka: అనుష్క… వాట్ నెక్స్ట్?

Anushka: అనుష్క… వాట్ నెక్స్ట్?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version