Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Vijay: విజయ్ 67 సినిమాలో భారీ క్యాస్టింగ్!

Vijay: విజయ్ 67 సినిమాలో భారీ క్యాస్టింగ్!

  • January 24, 2023 / 07:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay: విజయ్ 67 సినిమాలో భారీ క్యాస్టింగ్!

‘కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రీసెంట్ గా ‘వరిసు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా ‘వారసుడు’ పేరుతో తెలుగులో రిలీజయింది. సినిమా రొటీన్ గా ఉందనే కామెంట్స్ వినిపించినా.. ఇప్పటివరకు రూ.150 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఇప్పుడు విజయ్ తన నెక్స్ట్ సినిమా కోసం రెడీ అవుతున్నారు. తెల్ల గడ్డం డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో కనిపించబోతున్నారు. రీసెంట్ గా ‘వారసుడు’ సక్సెస్ పార్టీకి ఇదే లుక్ లో వచ్చాయి.

ఈ సినిమాను లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేయబోతున్నారు. కమల్ హాసన్ కి ‘విక్రమ్’ రూపంలో ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన తరువాత ఇప్పుడు విజయ్ తో సినిమా చేస్తుండడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. దానికి తగ్గట్లే భారీ క్యాస్టింగ్ ని సెట్ చేస్తున్నారు. హీరోయిన్ గా త్రిషను ఇప్పటికే కన్ఫర్మ్ చేయగా.. మరో హీరోయిన్ కూడా ఉంటుందని టాక్. మెయిన్ విలన్ గా సంజయ్ దత్ ని లాక్ చేశారు. యాక్షన్ కింగ్ అర్జున్ కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు.

ఇతర క్యారెక్టర్స్ లో మిస్కిన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మన్సూర్ అలీఖాన్ లను తీసుకున్నారు. ఇప్పుడేమో ఫహద్ ఫాజిల్ ను ఆన్ బోర్డ్ చేసుకున్నట్లు సమాచారం. గతంలో విడుదలైన ‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘మాస్టర్’లను కలుపుతూ లోకేష్ ఒక సినిమాటిక్ యూనివర్స్ ని సృష్టించబోతున్నాడని.. అందులో భాగంగానే ఈ సినిమాను కూడా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.రీసెంట్ గానే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఇంకా టైటిల్ ను ఫిక్స్ చేయలేదు.

ఈ సినిమా శాటిలైట్, డబ్బింగ్, డిజిటల్ రైట్స్ కోసం ఆల్రెడీ కొన్ని సంస్థలు భారీ ఆఫర్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఇంకా ఎలాంటి డీల్ ఫైనల్ చేయలేదు. ఈ సినిమాలో ఒక తెలుగు హీరోని కూడా సెట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారట. కానీ అది ఎవరనే విషయం మాత్రం బయటకి రాలేదు. తెలుగు హీరో సెట్ కాకపోతే తమిళ ఇండస్ట్రీ నుంచి ఒక హీరోని తీసుకుంటారు.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Fahad Fazil
  • #Janany
  • #Lokesh Kanagaraj
  • #Thalapathy 67
  • #Vijay

Also Read

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

related news

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

trending news

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

19 mins ago
Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

49 mins ago
Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

1 hour ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

2 hours ago
Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

2 hours ago

latest news

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

3 hours ago
Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

4 hours ago
Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

5 hours ago
Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

7 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version