Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Collections » Pushpa2 The Rule Collections: ‘పుష్ప 2’ ..11వ రోజుతో అక్కడ బ్రేక్ ఈవెన్ డన్..!

Pushpa2 The Rule Collections: ‘పుష్ప 2’ ..11వ రోజుతో అక్కడ బ్రేక్ ఈవెన్ డన్..!

  • December 16, 2024 / 04:19 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa2 The Rule Collections: ‘పుష్ప 2’ ..11వ రోజుతో అక్కడ బ్రేక్ ఈవెన్ డన్..!

అల్లు అర్జున్రెం (Allu Arjun) , సుకుమార్ (Sukumar) ..ల ‘పుష్ప 2’  (Pushpa2 The Rule) డో వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది. అల్లు అర్జున్.. సంధ్య థియేటర్ ఘటన వ్యవహారం ‘పుష్ప 2’ కి మరింత పబ్లిసిటీ చేకూర్చినట్టు తెలుస్తుంది. రెండో శనివారం, రెండో ఆదివారం.. ‘పుష్ప 2’ భారీ వసూళ్లు సాధించింది. నార్త్ వంటి ఏరియాల్లో రికార్డులని కొల్లగొట్టిన ‘పుష్ప 2’… కొన్ని చోట్ల ‘బాహుబలి 2’ (Baahubali 2)  పేరిట ఉన్న రికార్డులను కూడా బ్రేక్ చేసింది.

రెండో వారం కూడా ‘పుష్ప 2’ కి తిరుగులేదు అనే చెప్పాలి. ఒకసారి ‘పుష్ప 2’ (Pushpa2 The Rule) 11 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే:

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Allu Arjun, Chiranjeevi: మెగాస్టార్ ఇంటికి బన్నీ.. అక్కడ ఏం మాట్లాడారు?
  • 2 మళ్ళీ మొదటికి వచ్చిన మంచు వారి గొడవలు!
  • 3 Bigg Boss 8 Telugu Winner Nikhil: బిగ్ బాస్ 8 విన్నర్ నిఖిల్ కి .. ఎన్ని లక్షల ప్రైజ్ మనీ వచ్చిందో తెలుసా?
నైజాం  74.58 cr
సీడెడ్  28.20 cr
ఉత్తరాంధ్ర  19.23 cr
ఈస్ట్  10.13 cr
వెస్ట్  7.98 cr
కృష్ణా  9.90 cr
గుంటూరు  11.96 cr
నెల్లూరు  6.10 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)  168.08 cr
కర్ణాటక  35.90 cr
తమిళనాడు  10.90 cr
కేరళ  9.80 cr
ఓవర్సీస్  94.77 cr
నార్త్  237.44 cr
వరల్డ్ వైడ్ (టోటల్)  556.89 cr (షేర్)

‘పుష్ప 2’ (Pushpa2) చిత్రానికి రూ.600 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.605 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 11 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.556.89 కోట్ల షేర్ ను రాబట్టి ఆల్ టైం రికార్డులు సృష్టించింది. బ్రేక్ ఈవెన్ కోసం ఈ సినిమా మరో రూ.48.11 కోట్ల షేర్ ను రాబట్టాలి.

‘పుష్ప 2’ ..11వ రోజుతో అక్కడ బ్రేక్ ఈవెన్ డన్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Pushpa 2 Collections
  • #Pushpa 2: The Rule
  • #Sukumar

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

46 mins ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

1 hour ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

2 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

21 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

22 hours ago

latest news

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

13 mins ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

23 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version