Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Collections » Pushpa2: The Rule Collections: ‘పుష్ప 2’.. క్రిస్మస్ హాలిడే కీలకం..!

Pushpa2: The Rule Collections: ‘పుష్ప 2’.. క్రిస్మస్ హాలిడే కీలకం..!

  • December 25, 2024 / 09:15 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa2: The Rule Collections: ‘పుష్ప 2’.. క్రిస్మస్ హాలిడే కీలకం..!

అల్లు అర్జున్, సుకుమార్..ల ‘పుష్ప 2’ 3 వ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. 2వ వారం బాగా కలెక్ట్ చేసిన ఈ సినిమా … 3వ వారం ఎందుకో డౌన్ అయినట్లు కనిపిస్తోంది. 3వ వీకెండ్ ని ఈ సినిమా పెద్దగా క్యాష్ చేసుకోలేదు. మరోపక్క అల్లు అర్జున్.. సంధ్య థియేటర్ కేసు విషయంలో పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం కూడా ఆడియన్స్ ని డైవర్ట్ చేస్తున్నట్టు అవుతుంది. నార్త్ లో ‘పుష్ప 2’ భారీ లాభాలు రాబడుతుంది. కేరళ, తమిళనాడు వంటి ఏరియాల్లో నష్టాలు తప్పేలా లేవు.

Pushpa2: The Rule Collections:

Kissik song

అయితే క్రిస్మస్ హాలిడే రూపంలో ఈ సినిమాకి ఓ గోల్డెన్ ఛాన్స్ ఉంది. మరి దాన్ని ఎంతవరకు క్యాష్ చేసుకుంటుందో చూడాలి. ఒకసారి ‘పుష్ప 2’ 20 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే:

నైజాం  82.60 cr
సీడెడ్  32.28 cr
ఉత్తరాంధ్ర  21.35 cr
ఈస్ట్  11.14 cr
వెస్ట్  8.89 cr
కృష్ణా  10.76 cr
గుంటూరు  12.85 cr
నెల్లూరు  6.73 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)  186.6 cr
కర్ణాటక  40.18 cr
తమిళనాడు  12.2 cr
కేరళ  9.98 cr
ఓవర్సీస్  101.02 cr
నార్త్  300.52 cr
వరల్డ్ వైడ్ (టోటల్)  650.5 cr (షేర్)

‘పుష్ప 2’ చిత్రానికి రూ.600 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.605 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 20 రోజుల్లో ఈ సినిమా రూ.650.5 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.45.5 కోట్ల లాభాలు అందించింది ఈ సినిమా.

 ‘పుష్ప 2’.. ఆ ఏరియాల్లో నష్టాలు తప్పవా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu arju
  • #Pushpa2 The Rule
  • #Pushpa2: The Rule Collections
  • #Sukumar

Also Read

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

related news

Dil Raju: హమ్మయ్యా.. మొత్తానికి దిల్ రాజు క్లారిటీ ఇచ్చేశాడు..!

Dil Raju: ఆశిష్ సినీ కెరీర్ పై దిల్ రాజు స్పందన.. అదే మైనస్ అయ్యింది..!

GAMA Awards: ఘనంగా ‘గామా అవార్డ్స్- 2025’…  డేట్ ఫిక్స్..!

Sukumar: సుకుమార్- తబిత దంపతుల 16వ పెళ్లి రోజు వేడుకల ఫోటోలు వైరల్

Sukumar: ఆయన డైరెక్షన్ ని నేను కాపీ కొట్టాను… ఉపేంద్ర పై సుకుమార్ కామెంట్స్ వైరల్!

trending news

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

12 mins ago
Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

23 hours ago
Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

2 days ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

2 days ago
Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

2 days ago

latest news

Samantha: సమంత వెబ్‌ సిరీస్‌ ఆగిపోయిందా.. మేకర్స్‌ క్లారిటీ.. కానీ!

1 hour ago
డైరెక్టర్ పేరు లేకుండానే రిలీజ్ అయిన సినిమా వెనుక అంత కథ ఉందా…?

Kannappa: బుక్‌ మై షోలో ‘కన్నప్ప’ దూకుడు..!

2 hours ago
Prabhas: ‘కన్నప్ప’ లో ప్రభాస్ ఫైట్.. కేవలం హైప్ కోసమా?

Varalaxmi Sarathkumar : హాలీవుడ్‌ సినిమా పట్టేసిన వరలక్ష్మీ.. దర్శకుడు మనకు దగ్గరోడే!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version