Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » మహేష్ బాబు గురించి రాశీ ఖన్నా ఏం చెప్పిందంటే.. వైరల్ అవుతున్న వీడియో..

మహేష్ బాబు గురించి రాశీ ఖన్నా ఏం చెప్పిందంటే.. వైరల్ అవుతున్న వీడియో..

  • February 16, 2023 / 11:08 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్ బాబు గురించి రాశీ ఖన్నా ఏం చెప్పిందంటే.. వైరల్ అవుతున్న వీడియో..

సూపర్ స్టార్ మహేష్ బాబుకి సినిమా ఇండస్ట్రీలోనూ ఫ్యాన్స్ ఉన్నారు.. ఇక హీరోయిన్స్ అయితే మహేష్ పక్కన యాక్ట్ చేసే ఛాన్స్ ఎప్పుడెప్పుడొస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు.. అనుష్క, తమన్నా, కాజల్, సమంత, పూజా హెగ్డే, కీర్తి సురేష్ వంటి బ్యూటీస్ అందరూ మహేష్‌తో ఆడిపాడారు.. ఆ తర్వాత వచ్చిన వారికి మాత్రం ఇంకా ఛాన్స్ రాలేదు.. రీసెంట్‌గా మహేష్ గురించి రాశీ ఖన్నా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఇన్‌స్టా లైవ్‌లో నెటిజన్లతో కాసేపు మాట్లాడింది..

ఈ సందర్భంగా.. మహేష్ బాబుతో కలిసి ఎప్పుడు నటిస్తారు? ఓ అభిమాని అడగ్గా.. ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది రాశీ.. కెరీర్ స్టార్ట్ చేసినప్పటినుండి మహేష్ బాబు సార్‌కి పెద్ద ఫ్యాన్ అని.. మషేష్ బాబు, నమ్రత చాలా మంచి వ్యక్తులని.. ఆయనతో కలిసి నటించాలని ఉందంటూ తన మనసులో కోరికను బయటపెట్టింది రాశీ.. అలాగే భవిష్యత్తులో మహేష్ బాబుతో కలిసి నటించే అవకాశమొస్తుందని భావిస్తున్నానని చెప్పుకొచ్చింది.. దీంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు..

“I’m a huge fan of Mahesh sir, I have maintained it right from my debut”❤️‍#RaashiiKhanna about @urstrulyMahesh pic.twitter.com/lWIRETAEB9

— Radoo (@Ungamma_ra) February 15, 2023

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Raashi Khanna
  • #mahesh
  • #Mahesh Babu
  • #Raashi khanna

Also Read

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

related news

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

trending news

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

22 hours ago
Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

23 hours ago
Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

2 days ago
Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 days ago

latest news

Toxic: తొలి షోకే ఇంత డిజాస్టర్‌ టాక్‌ ఇంకే సినిమాకి రాలేదుగా..

16 hours ago
Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

18 hours ago
Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

19 hours ago
Ticket Price: అన్నట్లే లెటర్‌ రాసేసిన ఎగ్జిబిటర్లు.. లేఖలో ఏం రాశారంటే?

20 hours ago
Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version