Raashi Khanna: చీరలో పద్దతిగా అందాలు ఆరబోస్తున్న రాశీ ఖన్నా.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

‘మనం’ (Manam) సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా (Raashi Khanna) ‘ఊహలు గుసగుసలాడే’ (Oohalu Gusagusalade) సినిమాతో హీరోయిన్ గా మారింది. తాను నటించిన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన క్యూట్ లుక్స్, ఎక్స్ప్రెషన్స్ తో ప్రేక్షకులను ఫిదా చేసింది. ఆ తర్వాత ‘బెంగాల్ టైగర్’ (Bengal Tiger) ‘తొలిప్రేమ'(Tholi Prema) ‘వెంకీ మామ’ (Venky Mama) ‘ప్రతిరోజు పండగే’ (Prati Roju Pandage) వంటి సినిమాల్లో నటించి క్రేజ్ సంపాదించుకున్న సంగతి అందరికి తెలిసిందే. రాశి టాలీవుడ్‌లో ఒకప్పుడు వరుస సినిమాల్లో నటించి తన నటనతో అందరినీ ఆకట్టుకుంది.

కేవలం తెలుగులోనే కాకుండా తమిళ భాషల్లో కూడా సినిమాలు చేసింది. తాను చాలా సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. అందరిని అట్రాక్ట్ చేయడం కోసమో ఏమో కానీ ఈ బ్యూటీ మునుపెన్నడూ లేని విధంగా రెచ్చిపోయి గ్లామర్ షో చేస్తుంది. తాజాగా ఆమె చేసిన ఫోటో షూట్ ను గమనిస్తే. అందులో ఆమె చీరలో ఘాటైన ఫోజులు ఇచ్చింది.అంతేకాకుండా క్లీవేజ్ షోలు కూడా ఒలకబోసింది. ఈమె గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

ఓం భీమ్ బుష్ సెన్సార్ రివ్యూ!

విజయ్ కారు ధ్వంసం.. కారణం?
‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండీ మరో గ్లింప్స్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus