Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Tholi Prema Movie: రాశీ ఖన్నా కాదు ‘తొలిప్రేమ’ కి ఫస్ట్ ఆప్షన్ ఆమేనట..!

Tholi Prema Movie: రాశీ ఖన్నా కాదు ‘తొలిప్రేమ’ కి ఫస్ట్ ఆప్షన్ ఆమేనట..!

  • November 16, 2023 / 09:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tholi Prema Movie: రాశీ ఖన్నా కాదు ‘తొలిప్రేమ’ కి ఫస్ట్ ఆప్షన్ ఆమేనట..!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా రాశీ ఖన్నా హీరోయిన్ గా వెంకీ అట్లూరి దర్శకుడిగా పరిచయమవుతూ చేసిన చిత్రం ‘తొలి ప్రేమ’. ‘శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర'(ఎస్వీసిసి) బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రాన్ని బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించారు. 2018 వ సంవత్సరం ఫిబ్రవరి 10 న ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ చిత్రం మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

దీంతో ‘ఫిదా’ తర్వాత వరుణ్ తేజ్ కి మరో హిట్ సినిమా పడినట్టు అయ్యింది. కథగా చెప్పుకోవాలి అంటే ‘తొలిప్రేమ’ కొత్తగా ఏమీ ఉండదు. కానీ సీన్స్ ఫ్రెష్ గా ఉంటాయి, లవ్ ట్రాక్, సంభాషణలు వంటివి కూడా ప్రేక్షకులకి కొత్త అనుభూతి కలిగించాయి. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ నటనకి ఎంత మంచి అప్లాజ్ వచ్చిందో.. హీరోయిన్ రాశీ ఖన్నాకి కూడా అంత మంచి పేరు వచ్చింది అని చెప్పాలి.ఈ సినిమాకి ముందు రాశీ ఖన్నా కెరీర్ కాస్త డౌన్ లో ఉండేది.

కానీ ఈ సినిమా వల్ల మరో అరడజను ప్రాజెక్టులు ఆమె ఖాతాలోకి వచ్చి చేరాయి. అయితే (Tholi Prema) ‘తొలి ప్రేమ’ చిత్రానికి ఫస్ట్ ఆప్షన్ రాశీ ఖన్నా.. కాదట. మరో స్టార్ హీరోయిన్ రిజెక్ట్ చేస్తే.. ఆ అవకాశం రాశీకి దక్కిందట. అవును ‘తొలిప్రేమ’ చిత్రాన్ని మిస్ చేసుకున్న హీరోయిన్ మరెవరో కాదు మెహరీన్ కౌర్ పిర్జాదా. అవును.. ముందుగా వర్ష పాత్ర కోసం మెహరీన్ ను అడిగారట.

‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’ తర్వాత మెహరీన్ ఇమేజ్ పెరిగింది. ఆ తర్వాత వరుసగా ఆమె 6 ప్రాజెక్టులకు సైన్ చేసిందట. అదే టైంలో ‘తొలిప్రేమ’ ఆఫర్ కూడా వచ్చిందట. కానీ అప్పటికే 6 ప్రాజెక్టులతో బిజీ అయ్యే సరికి ‘తొలిప్రేమ’ ని మిస్ చేసుకోవాల్సి వచ్చింది అని ‘స్పార్క్’ సినిమా ప్రమోషన్స్ లో మెహరీన్ చెప్పుకొచ్చింది.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Raashi khanna
  • #Tholi Prema
  • #Varun Tej

Also Read

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

trending news

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

3 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

12 hours ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

14 hours ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

1 day ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 day ago

latest news

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version