Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Thaman: ‘రాధేశ్యామ్‌’ టీమ్ ఆలోచనలు మారుతున్నాయా..!

Thaman: ‘రాధేశ్యామ్‌’ టీమ్ ఆలోచనలు మారుతున్నాయా..!

  • December 14, 2021 / 11:33 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Thaman: ‘రాధేశ్యామ్‌’ టీమ్ ఆలోచనలు మారుతున్నాయా..!

‘రాధేశ్యామ్‌’ సినిమాకు సంగీత దర్శకులు ఎంత మంది, ఎవరెవరు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే ఒకసారి వికీపీడియా పేజీలోకి వెళ్లాల్సిందే. సౌత్‌ వరకు ఫర్వాలేదు చెప్పేయొచ్చు కానీ, హిందీ విషయానికొస్తే మాత్రం కచ్చితంగా ఇంటర్నెట్‌. ఎందుకంటే సినిమాకు అంతమంది సంగీత దర్శకులు అక్కడ. ఒకరైతే ఓకే కానీ, ఎక్కువమంది అయితే వాళ్ల పేర్లు మనకు అంతగా గుర్తుండవు కాబట్టే ఆ సమస్య. ఇప్పుడు ఆ లిస్ట్‌లో మరొకరు కలుస్తున్నారా? టాలీవుడ్‌లో గత కొన్ని రోజులుగా సంగీతం,

బ్యాగ్రౌండ్‌ స్కోరు అంటే తమన్‌ పేరే గుర్తొస్తోంది. కారణం ‘అఖండ’ సినిమాకు తమన్‌ ఇచ్చిన సంగీతం ఎఫెక్ట్‌. చాలా రోజుల తర్వాత టాలీవుడ్‌కి సరైన హిట్‌ పడటం, అందులో తమన్‌ అందించిన సంగీతం ప్రముఖంగా నిలవడమే కారణం. ఇప్పుడు తమన్‌ గురించి ఎందుకు అంటున్నారా? ‘రాధేశ్యామ్‌’ సినిమా నేపథ్య సంగీతం విషయంలో తమన్‌ పేరు వినిపిస్తోంది కాబట్టి. ‘రాధేశ్యామ్‌’ చిత్రీకరణ, ఇతర పనులు పూర్తై చాలా రోజులైంది. అయితే కొన్ని రీషూట్లు, ఎడిట్లు లాంటివి జరుగుతున్నాయి.

ఇప్పుడు నేపథ్య సంగీతంలోనూ మార్పులు చేస్తారని అంటున్నారు. సౌత్‌ మాత్రమే కాకుండా హిందీకి కూడా జస్టిన్‌ ప్రభాకరనే ఆర్‌ఆర్‌ అందించారు. ఇప్పుడు తమన్‌ కూడా సినిమా మీద ఓ చేయి వేస్తే బాగుంటుంది అనేది చిత్రబృందం అభిప్రాయమని సమాచారం. అయితే ఇప్పుడు ఆ మార్పులు చేస్తారా అనేది చూడాలి. ఓకే హిందీ దర్శకుల పేర్లు గుర్తొచ్చాయా? వాళ్లే మిథూన్‌, అమాల్‌ మాలిక్‌, మనన్‌ భరద్వాజ్‌.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Music Directors thaman
  • #Radhe shyam
  • #SS Thaman
  • #thaman

Also Read

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

trending news

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

25 mins ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

8 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

10 hours ago

latest news

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

3 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

4 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

5 hours ago
Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version