Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » టీజర్ ఆలస్యానికి అసలు కారణం ఏంటి..?

టీజర్ ఆలస్యానికి అసలు కారణం ఏంటి..?

  • January 31, 2021 / 02:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టీజర్ ఆలస్యానికి అసలు కారణం ఏంటి..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాశ్ ఫ్యాన్స్ ప్రతిరోజూ రాధేశ్యామ్ టీజర్ కోసమే ఎదురుచూస్తున్నారు. అన్ని సినిమాల నుంచి ఏదో ఒక అప్ డేట్ వస్తూనే ఉంది. అలాగే టీజర్లు కూడా వస్తూనే ఉన్నాయి. కానీ, ప్రభాస్ సినిమా నుంచి ఇప్పటి వరకూ టీజర్ రాలేదు. రోజులు గడిచిపోతున్నాయి కానీ రాధేశ్యామ్ టీజర్ మాత్రం రావడం లేదు. ఓవైపు ప్రభాస్ తో సినిమాలకు రెడీ అవుతోన్న దర్శకుల ప్రశాంత్ నీల్, ఓంరౌత్, నాగ అశ్విన్ లు తమ సినిమాలకు సంబంధించిన అప్ డేట్లతో స్పీడుమీదున్నారు.

కానీ, రాధేశ్యామ్ డైరెక్టర్ మాత్రం ఫ్యాన్స్ కి ఎలాంటి న్యూస్ ఇవ్వడం లేదు. కనీసం సినిమాకి సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని కూడా ఇవ్వడం లేదు. ఇప్పుడు పండగలు, స్పెషల్ డేస్ అన్నీ కూడా అయిపోయాయి. టీజర్ మాత్రం రావడం లేదు. దీనికి కారణం ప్రభాసేనని టాక్. అసలు కారణం అదేనట. రీసంట్ గా రాధాకృష్ణ రెడీ చేసిన టీజర్ లో దమ్ములేకపోవడంతో వద్దని చెప్పాడట. అంతేకాదు, అందులో భారీ మార్పులు కూడా చెప్పినట్లుగా సమాచారం.

అన్నీ బాగుంటే ఈ టీజర్ ని ఫిబ్రవరి 14వ తేదిన వాలెటైంన్స్ డే స్పెషల్ గా రిలీజ్ చేద్దామని ప్లాన్ చేశారు. మరి ఇప్పుడు ఈ మార్పులు చేసి ఈ టీజర్ ని రెడీ చేస్తారా లేదా అనేది అనుమానంగానే మారింది. పూజాహేగ్దే హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాని జూన్ లో విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. రిలీజ్ డేట్ కూడా త్వరలోనే రాబోతున్నట్లుగా టాక్. అదీ మేటర్.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Krishnam Raju
  • #Radha Krishna Kumar
  • #Radhe shyam
  • #Rebel Star Prabhas
  • #uv creations

Also Read

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

related news

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

trending news

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

19 hours ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

22 hours ago
Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

2 days ago
Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

2 days ago
Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

2 days ago

latest news

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

23 hours ago
TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

1 day ago
VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version