Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » ఏప్రిల్‌ నుండి రెగ్యులర్‌ షూటింగ్‌లో అమ్మ నాన్న ఫిలింస్‌ మూవీ

ఏప్రిల్‌ నుండి రెగ్యులర్‌ షూటింగ్‌లో అమ్మ నాన్న ఫిలింస్‌ మూవీ

  • March 25, 2016 / 02:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఏప్రిల్‌ నుండి రెగ్యులర్‌ షూటింగ్‌లో అమ్మ నాన్న ఫిలింస్‌ మూవీ

రాహుల్‌ రవీంద్రన్‌, కార్తీక్‌ ఆనంద్‌ ప్రధాన పాత్రల్లో…అమ్మ నాన్న ఫిలింస్‌ బ్యానర్‌పై రాథోడ్‌ దర్శకత్వంలో యువ నిర్మాత మణీంద్రన్‌. ఎమ్‌ రూపొందించనున్న చిత్రం ఏప్రిల్‌ నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకోనుంది.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రాథోడ్‌ మాట్లాడుతూ.. పూర్తి స్థాయి వినోదాత్మకంగా ఈ చిత్రం ఉంటుంది. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని కమర్షియల్‌ అంశాలు ఇందులో ఉన్నాయి. రాహుల్‌ రవీంద్రన్‌, కార్తీక్‌ ఆనంద్‌ ప్రధాన పాత్రలు చేస్తున్న ఈ చిత్రానికి హీరోయిన్‌లు, ఇంకా ఇతర తారాగణం ఎంపిక జరుగుతోంది…ఏప్రియల్‌ నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుగుతుంది..అని అన్నారు.
చిత్ర నిర్మాత మణీంద్రన్‌. ఎమ్‌ మాట్లాడుతూ…కథ చాలా బాగా వచ్చింది. అందుకే ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా నిర్మించనున్నాము. ఏప్రిల్‌ నుండి షూటింగ్‌ మొదలవుతుంది. మంచి చిత్రంగా మా అమ్మ నాన్న ఫిలింస్‌ బ్యానర్‌లో ఈ మూవీ నిలిచిపోతుందనే నమ్మకం ఉంది..అని అన్నారు.  ఈ చిత్రానికి కథ-మాటలు: శ్రీనాథ్‌ రెడ్డి, సినిమాటోగ్రఫీ: జవహర్‌ రెడ్డి, సంగీతం: సునీల్‌ కశ్యప్‌, సహనిర్మాత: ప్రశ్నాత్‌ తాత, నిర్మాత: మణీంద్రన్‌. ఎమ్‌, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: రాథోడ్‌.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amma Nanna Films
  • #Rahul Ravindran

Also Read

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

related news

Adivi Sesh: స్నేహితుడితో అడివి శేష్ సినిమా?

trending news

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

43 mins ago
Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

2 hours ago
Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

3 hours ago
Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

5 hours ago
Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

6 hours ago

latest news

Tamannaah: ఎట్టకేలకు తెలుగులో ఛాన్స్‌ పట్టేసిన తమన్నా.. అయితే హీరోయిన్‌ కాదట!

29 mins ago
Virosh: ఆ ఈవెనింగ్‌ మరో 100 గంటలు ఉండుంటేనా… విజయ్‌ కామెంట్స్‌ వైరల్‌

40 mins ago
Anantha Sriram: రెండు నెలల కష్టం ఆ పాట.. ఎన్ని రౌండ్లు తిరిగితే వచ్చిందో తెలుసా?

53 mins ago
Allu Ayaan : లిటిల్ ఐకాన్ ‘అయాన్’ భాయ్ లో ఇంత టాలెంట్  ఉందా..!

Allu Ayaan : లిటిల్ ఐకాన్ ‘అయాన్’ భాయ్ లో ఇంత టాలెంట్ ఉందా..!

3 hours ago
NTR : ఎన్టీఆర్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ వెనుక నిజం ఏమిటి? పాత్ర కోసమేనా… లేక మరేదైనా ఉందా?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version