Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఇండస్ట్రీలో చీకటి కోణంపై ఆమె ఏమంటుంది అంటే!

ఇండస్ట్రీలో చీకటి కోణంపై ఆమె ఏమంటుంది అంటే!

  • May 18, 2017 / 07:38 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇండస్ట్రీలో చీకటి కోణంపై ఆమె ఏమంటుంది అంటే!

వినే వాళ్ళు ఉండాలే కానీ, ఎన్ని కబుర్లు అయినా చెబుతారు మన అందాల భామలు. న్యూస్ ఛానెళ్ల సంఖ్య పెరిగిపోవడంతో ఒక్కో ఛానెల్ వాళ్ళు ఒక్కో పేరుతో ఓపెన్ హార్ట్ లాంటి కార్యక్రమాలు చేస్తూ, వెంటనే ఆ ప్రోగ్రామ్ లో వీలు అడిగే కొన్ని పిచ్చి ప్రశ్నలు సెలెబ్రెటీస్ ఇచ్చే జవాబులను తమకు నచ్చిన విధానంలో ప్రమోట్ చేసుకుంటూ భారీ రేటింగ్స్ తో, భారీ వ్యూస్ తో కాలం గడిపేస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే ఈ మధ్య హీరోయిన్స్ ఇంటర్‌వ్యూస్ ఎక్కువ కావడంతో ఇండస్ట్రీ లోని కొన్ని చీకటి కోణాలు బయటకు వస్తూ ఉన్నాయి. విషయం లోకి వెళితే, సౌత్ హాట్ బ్యూటీ లక్ష్మీ రాయ్ అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం బ్యాక్ స్టెప్ వెయ్యదు. అదే క్రమంలో దర్శకుడు చెప్పినట్లు నడుచుకునే చాలా ఓపెన్ మైండెడ్ హీరోయిన్. అయితే అలాంటి భామ జనాలు కోరుకున్నంత, తను చూపగలిగినంత అందాలను ఆన్ స్క్రీన్ పై ఎప్పటికప్పుడు పరిచేస్తూ ఉంటుంది. ఇక తాజాగా ఒకానొక టీవీ ఛానెల్ కి ఇంటెర్వ్యు ఇచ్చింది ఈ భామా, హీరోయిన్లతో నిర్మాతల ప్రవర్తనపై ఓపెన్ గానే మాట్లాడేసింది ఏ ఇంటెర్వ్యులో.

అసలు హీరోయిన్లతో ఫిలిం మేకర్స్ ఎలా ఉంటారు, ముఖ్యంగా నిర్మాతలు పైకి చెప్పకూడని సంబంధాలను నడుపుతూ ఉంటారనే టాక్ గురించి లక్ష్మీ రాయ్ మాట్లాడుతూ, ‘ఫిలిం ఇండస్ట్రీలోని కొందరు నిర్మాతలు నటీమణులతో పడుకునేందుకు ఉత్సాహం చూపుతుంటారు’ అని ఓపెన్ గానే చెప్పేసింది. ‘హీరోయిన్ల వ్యక్తిగత అవసరాలపై కూడా వీళ్లు బాగా దృష్టి పెడుతుంటారు. ఇదంతా వారితో గడిపేందుకే’ అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన లక్ష్మీ రాయ్, సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ సంప్రదాయం బాగానే నడుస్తోందని చెప్పుకొచ్చింది. అయితే ఇండస్ట్రీ గురించి, అక్కడ జరిగే భాగోతాల గురించి అంతా బాగానే చెప్పింది కానీ, మీకు ఎప్పుడైనా ఇలాంటి పరిణామం ఎదురయ్యిందా అంటే మాత్రం తనకు ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదని చెప్పేసి చేతులు దులుపేసుకుంది. మరి ఎదురు కాకుండా ఈ విషయాలు తమరికి ఎలా తెలుసు అమ్మడు అంటూ ఆన్‌లైన్ వ్యూవర్స్ ఆమెపై ఫన్నీ కొమెంట్స్ చేస్తూ ఉండడం విశేషం. మొత్తంగా చూసుకుంటే అదీ మ్యాటర్.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Lakshmi Rai Movies
  • #rai lakshmi
  • #Rai Lakshmi Interview
  • #Rai Lakshmi Latest Interview
  • #Rai Lakshmi Movies

Also Read

Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

related news

Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Kalyan Ram – Parasuram: ఇద్దరు ‘రామ్‌’లు కలుస్తున్నారు.. ‘ఫ్యామిలీ స్టార్‌’ దెబ్బ తర్వాత..

Kalyan Ram – Parasuram: ఇద్దరు ‘రామ్‌’లు కలుస్తున్నారు.. ‘ఫ్యామిలీ స్టార్‌’ దెబ్బ తర్వాత..

Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

trending news

Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

1 hour ago
Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

20 hours ago
Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

20 hours ago
Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

21 hours ago
Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

24 hours ago

latest news

Lenin Collections: 2వ వారం కూడా డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

1 day ago
Posani Krishna Murali : ఏడాదికో సినిమా తీస్తా.. రాజకీయాలకు గుడ్ బై : పోసాని కృష్ణ

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

Chennai Love Story Review in Telugu: చెన్నై లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version