Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Raj Kundra: రాజ్‌ కుంద్రా వీడియోల వ్యవహారంలో కొత్త ట్విస్ట్‌!

Raj Kundra: రాజ్‌ కుంద్రా వీడియోల వ్యవహారంలో కొత్త ట్విస్ట్‌!

  • July 24, 2021 / 04:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Raj Kundra: రాజ్‌ కుంద్రా వీడియోల వ్యవహారంలో కొత్త ట్విస్ట్‌!

వీడియో వ్యవహారంలో శిల్పా శెట్టి భర్త రాజ్‌ కుంద్రా అరెస్టు కావడంతో బాలీవుడ్‌లో ఒక్కసారిగా అలజడి రేగింది. అయితే ఈ వ్యవహారంపై అగ్ర తారలు, దర్శకులు ఆఖరికి శిల్పా శెట్టి కూడా నేరుగా స్పందించలేదు. దీంతో అసలు ఏం జరుగుతోంది, రాజ్‌ కుంద్రా చేసింది తప్పా.. కాదా! ఆయన రూపొందిస్తున్నవి ఎలాంటి వీడియోలు అనే అనుమానాలు ఓవైపు నడుస్తుంటే, ఆయన వీడియోల బిజినెస్‌ మరింత పెంచాలని చూశాడు అంటూ కొత్త వార్తలు వస్తున్నాయి.

రాజ్‌ కుంద్రా సంస్థలో తెరకెక్కిన మూడు సినిమాల్లో నటించిన నటి గెహనా వశిష్ఠ్‌ ఇటీవల ఆయన గురించి కొన్ని విషయాలు బయటపెట్టింది. రాజ్‌కుంద్రాకి మద్దతు తెలుపుతూ మాట్లాడిన గెహనా వశిష్ఠ్‌.. రాజ్‌ కుంద్రా ఇలాంటి వీడియోల సంఖ్యను మరింత పెంచాలని చూశాడని, దాని కోసం మరో కొత్త బిజినెస్‌ను ఏర్పాటు చేయాలని చూశాడని వివరించింది. దాంతో ఈ కొత్త బిజినెస్‌ వ్యవహారం చర్చకొచ్చింది. అశ్లీల చిత్రాల చిత్రీకరణ ఆరోపణలతో ఫిబ్రవరిలో గెహనా వశిష్ఠ్‌ను పోలీసులు నన్ను అరెస్ట్‌ చేశారు.

అరెస్ట్‌ చేయడానికి కొన్నిరోజుల ముందు నేను కుంద్రా కార్యాలయానికి వెళ్లాను. ‘బాలీ ఫేమ్‌’ పేరుతో కొత్త యాప్‌ని ప్రారంభించాలనే ఆలోచనలో రాజ్‌ ఉన్నట్లు తెలిసింది. రియాలిటీ షోలు, సెలబ్రిటీ ఛాట్‌ షోలు, మ్యూజికల్‌ ప్రోగ్రామ్స్‌ వంటి నాన్‌ బోల్డ్‌ కంటెంట్‌తో ఆ యాప్‌ని తీసుకురావాలనుకున్నారు. అంతేకాదు శిల్పాశెట్టి సోదరి షమితా శెట్టి లీడ్‌గా పెట్టి ఓ స్క్రిప్ట్‌ కూడా ఓకే చేశారు అని చెప్పింది గెహనా వశిష్ఠ్‌.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Shilpa Shetty
  • #Actress Shilpa Shetty
  • #Raj Kundra
  • #Shilpa Shetty

Also Read

Drushaym 3 OTT: వెంకటేశ్‌ వద్దనుకున్న కథకు తెలుగు ఓటీటీలో ఆదరణ దక్కుతుందా?

Drushaym 3 OTT: వెంకటేశ్‌ వద్దనుకున్న కథకు తెలుగు ఓటీటీలో ఆదరణ దక్కుతుందా?

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

related news

KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Drushaym 3 OTT: వెంకటేశ్‌ వద్దనుకున్న కథకు తెలుగు ఓటీటీలో ఆదరణ దక్కుతుందా?

Drushaym 3 OTT: వెంకటేశ్‌ వద్దనుకున్న కథకు తెలుగు ఓటీటీలో ఆదరణ దక్కుతుందా?

3 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

24 hours ago
Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

1 day ago
Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

2 days ago
Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

2 days ago

latest news

Kiran Abbavaram: మరో ‘K’ టైటిల్‌ కోసం వేట.. మెగాఫోన్‌తో కిరణ్‌ అబ్బవరం రెడీ!

Kiran Abbavaram: మరో ‘K’ టైటిల్‌ కోసం వేట.. మెగాఫోన్‌తో కిరణ్‌ అబ్బవరం రెడీ!

3 hours ago
కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

2 days ago
OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

2 days ago
Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

2 days ago
Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version