Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Raj Nidimoru: ఆ ఎక్స్‌ప్రెషనేంటి రాజ్‌.. సమంత 2025 రివ్యూలో ఆ ఫొటో చూశారా?

Raj Nidimoru: ఆ ఎక్స్‌ప్రెషనేంటి రాజ్‌.. సమంత 2025 రివ్యూలో ఆ ఫొటో చూశారా?

  • December 26, 2025 / 11:54 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Raj Nidimoru: ఆ ఎక్స్‌ప్రెషనేంటి రాజ్‌.. సమంత 2025 రివ్యూలో ఆ ఫొటో చూశారా?

సోషల్‌ మీడియాను ఎలా వాడుకోవాలి? అనే శిక్షణ తరగుతులు ఇవ్వడానికి ఓ స్టార్‌ హీరోయిన్‌ కావాలి అంటే తొలి స్థానంలో నిలిచే కథానాయిక సమంత అనే చెప్పొచ్చు. వ్యక్తిగత, వృత్తిగత విషయాలతోపాటు ఎవరి మీదనైనా కోపం చూపించడం లాంటివి అందులో బాగా చేస్తుంది. ఇప్పుడు ఎందుకు చేసిందో తెలియదు కానీ 2025 సంవత్సరాన్ని రీవైండ్‌ చేసింది. ఈ మేరకు కొన్ని ఆసక్తికర ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. అందులో ఆమె రెండో పెళ్లి ఫొటో ఒకటి ఆసక్తికరంగా కనిపించింది.

Raj Nidimoru

ప్రముఖ దర్శకనిర్మాత రాజ్‌ నిడిమోరును ఇటీవల సమంత వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అంతకుముందు నుండే ఇద్దరూ ప్రేమలో, బంధంలో ఉన్న విషయం తెలిసిందే. ఆ ప్రేమబంధాన్ని భూతశుద్ధి వివాహ సాంప్రదాయంలో పెళ్లిబంధంగా మార్చారు. ఆ పెళ్లికి సంబంధించిన ఫొటోల్లో ఒకటి ఈ 2025 రివైండ్‌లో ఉంది. ఓ కుర్చీలో కూర్చుని రాజ్‌ నిడిమోరు విచిత్రమైన ఎక్స్‌ప్రెషన్‌ పెడితే.. సమంత పెద్దగా నవ్వుతున్న ఫొటో అది.

2025 తనకెంతో గొప్ప సంవత్సరమని చెబుతూ సమంత.. తన జీవితంలో ఈ ఏడాదిలో జరిగిన విషయాలను గుర్తుచేసుకుంటూ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. చేతికి మెహందీతో ఆనందంగా నవ్వుతూ ఉన్న ఫొటోతో స్టార్ట్‌ చేసి.. You`re not lucky you are aligned అనే తన లైఫ్‌లైన్‌ చెబుతూ.. క్రిస్‌మస్‌ వేడుకల ఫొటోను కూడా షేర్‌ చేసింది. వాటితోపాటు తన పెంపుడు శునకాల ఫొటోలు కూడా ఆ మెమొరీస్‌లో ఉన్నాయి.

ఇక ప్రొఫెషనల్‌ లైఫ్‌ విషయానికొస్తే.. ‘శుభం’ సినిమాలో ఆమె పాత్ర ఫొటోను, ఆ సినిమా హాట్‌స్టార్‌లో ట్రెండింగ్‌లో ఉన్న స్క్రీన్‌ షాట్‌ను, తన పికిల్‌ బాల్‌ జట్టును ఛీర్‌ చేసిన ఫొటోను కూడా అభిమానులతో పంచుకుంది. పక్కనే రాజ్‌ నిడిమోరు కూడా ఉన్నాడు. వాటికి జిమ్‌ వీడియోలు, కొత్త సినిమా ‘మా ఇంటి బంగారం’ సినిమా లుక్‌ లాంటివి అదనం.

లీక్‌ అవుతాయని తెలిసినా.. అక్కడ షూటింగ్‌ పెట్టుకున్నారా? కారణమిదేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Raj Nidimoru
  • #Samantha

Also Read

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

related news

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

Samantha: మెటర్నిటీ లీవ్‌ తీసుకుంటున్నాను.. క్లారిటీ ఇచ్చేసిన సమంత

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

trending news

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 hour ago
Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

3 hours ago
Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

3 hours ago
IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

16 hours ago
Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

18 hours ago

latest news

Amazon Prime: అమెజాన్ ప్రైమ్‌ వీడియోకి మొదలైన చిక్కులు.. యాడ్స్‌పై కోర్టుకెళ్లిన..

Amazon Prime: అమెజాన్ ప్రైమ్‌ వీడియోకి మొదలైన చిక్కులు.. యాడ్స్‌పై కోర్టుకెళ్లిన..

18 hours ago
Akhil Akkineni: నా సినిమానే మాట్లాడుతుంది… అఖిల్‌ ‘కాన్ఫిడెన్స్‌’ చూశారా?

19 hours ago
Toxic : ప్రతి గ్లింప్స్ వైరల్.. అయినా ‘టాక్సిక్’ అసలు స్టోరీ ఎవరికీ అర్థం కాలేదే!

20 hours ago
Vishal: ‘పందెంకోడి’ సినిమాని బలవంతంగా తెలుగులో రిలీజ్ చేయించారు.. ‘మకుటం’తో దర్శకుడిగా కూడా మారాను : విశాల్

21 hours ago
Ramcharan : రామ్ చరణ్ – బుచ్చిబాబు మరోసారి జతకట్టనున్నారా..?

Ramcharan : రామ్ చరణ్ – బుచ్చిబాబు మరోసారి జతకట్టనున్నారా..?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version