Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Peddi: లీక్‌ అవుతాయని తెలిసినా.. అక్కడ షూటింగ్‌ పెట్టుకున్నారా? కారణమిదేనా?

Peddi: లీక్‌ అవుతాయని తెలిసినా.. అక్కడ షూటింగ్‌ పెట్టుకున్నారా? కారణమిదేనా?

  • December 26, 2025 / 11:46 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Peddi: లీక్‌ అవుతాయని తెలిసినా.. అక్కడ షూటింగ్‌ పెట్టుకున్నారా? కారణమిదేనా?

సినిమా లీకులను ఎలా ఆపాలి అని ఓవైపు చిత్రబృందాలు ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఓ సినిమా టీమ్‌ మాత్రం లీక్‌ అవుతాయని తెలిసినా ఓపెన్‌గా ప్రజల మధ్యలో షూటింగ్‌ చేస్తోంది. దానికి సంబంధించిన వీడియోలు లీకై సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నా పట్టించుకోవడం లేదు. మామూలుగా అయితే సినిమా లీక్‌ వీడియో చిన్నది ఒకటి బయటకు వచ్చినా సినిమా టీమ్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటుంది. లీక్‌ అవ్వకుండా ఏర్పాట్లు చేసుకుంటుంది. కానీ ‘పెద్ది’ సినిమా టీమ్‌ మాత్రం అలా చేయడం లేదు.

Peddi

రామ్‌చరణ్‌, జాన్వీ కపూర్‌ ప్రధాన పాత్రల్లో బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న సినిమా ‘పెద్ది’. ఉత్తరాంధ్రలో ఓ మారుమూల కొండ ప్రాంతానికి చెందిన పెద్ది అనే ఓ ఆట కూలీ జీవితాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఎక్కడో కొండల్లోని ఓ తండా నుండి ఢిల్లీకి ఆ పెద్ది ఎందుకు వెళ్లాడు, అక్కడేం చేశాడు, ఎవరి కోసం చేశాడు అనేదే సినిమా కథ అని చెప్పేయొచ్చు. ఈ మేరకు ఇప్పుడు లీకులు బాగా వచ్చాయి. ఇంకొన్ని గ్లింప్స్‌ చూసి అల్లేసుకున్న అంశాలు.

Dirctor Buchi Babu Sana about Ram Charn's Peddi shot

ఈ సినిమాకు సంబంధించి కొన్ని నెలల క్రితం ఢిల్లీలోని ఓ మైదానంలో రాత్రిపూట షూటింగ్‌ నిర్వహించారు. అప్పుడు పెద్దగా లీకులు రాలేదు. అయితే ఇటీవల అక్కడే లోకల్‌ రైల్వే స్టేషన్‌లో షూటింగ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో రామ్‌చరణ్‌ దిగాలుగా స్టేషన్‌ మెట్లు ఎక్కుతున్న, దిగుతున్న దృశ్యాలు, రోడ్డు మీద నడుస్తున్న సీన్లు లీక్‌ అయిపోయాయి. సోషల్‌ మీడియాలో వరుసగా వచ్చేస్తున్నాయి. అయితే ఈ విషయంలో టీమ్‌ సీరియస్‌గా ఏమీ స్టెప్స్‌ తీసుకోలేదు.

ఏమైందా అని చూస్తే.. ఆ సీన్స్‌ వల్ల పెద్దగా బయటకు వచ్చే అంశం ఏమీ లేదు.. లేకపోగా సినిమాకు మంచి ప్రచారం కూడా దక్కుతోంది. రామ్‌చరణ్ రగ్గ్‌డ్‌ లుక్‌ దేశవ్యాప్తంగా ప్రచారం అవుతుంది అని అనుకుంటోందని టాక్‌. ఇక ఈ సినిమా నుండి ఈ ఏడాది ఆఖరకు మంచి డ్యాన్స్‌ బీట్‌ ఉన్న పాటను కానీ జోష్‌ఫుల్‌ పోస్టర్‌ను కానీ రిలీజ్‌ చేస్తారని సమాచారం.

 ‘ఛాంపియన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jahnavi Kapoor
  • #Peddi
  • #Ram Charan

Also Read

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

related news

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Boney Kapoor: అలర్ట్‌ అయిన హీరోయిన్‌ తండ్రి… ఇక ఆమె తెలుగు సినిమాలు కష్టమేనా?

trending news

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

6 hours ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

1 day ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

1 day ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

1 day ago
Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

1 day ago

latest news

Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

4 hours ago
Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

5 hours ago
Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

6 hours ago
Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version