Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Raj Tarun: ఎమోషనల్ వీడియో షేర్ చేసిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

Raj Tarun: ఎమోషనల్ వీడియో షేర్ చేసిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

  • October 28, 2022 / 10:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Raj Tarun: ఎమోషనల్ వీడియో షేర్ చేసిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

యంగ్ హీరో రాజ్ తరుణ్ గురించి ఆడియన్స్‌కి కొత్తగా ఇంట్రడక్షన్ అవసరం లేదు.. ఎలాంటి ఫిల్మీ బ్యాగ్రౌండ్ లేకపోయినా, కేవలం టాలెంట్‌తో స్టార్‌గా సక్సెస్ అయ్యాడు. సినిమాల్లోకి రాకముందు షార్ట్ ఫిలింస్‌లో సూపర్ స్టార్ తను. 50కి పైగా యూత్ ఫుల్ షార్ట్ ఫిలింస్ చేశాడు. యాక్టర్‌గానే కాకుండా రైటర్‌గానూ ప్రూవ్ చేసుకున్నాడు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ మూవీ ‘ఉయ్యాల జంపాల’కు స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ తనే రాసుకున్నాడు కూడా.. ప్రస్తుతం రాజ్ తరుణ్ చేతిలో కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కాస్త గ్యాప్ వచ్చింది కానీ ఈసారి సాలిడ్ సినిమాలతో బాక్సాఫీస్ బరిలో దిగాలనే ప్లాన్‌లో ఉన్నాడు.

అయితే రాజ్ తరుణ్ రీసెంట్‌గా చేసిన ఓ ఎమోషనల్ పోస్ట్ మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. ఫిలిం సర్కిల్స్‌‌తో పాటు ఫ్యాన్స్, నెటిజన్లు దీని గురించే డిస్కస్ చేసుకుంటున్నారు. అర్థమైనట్టే అనిపించినా.. అసలు రాజ్ తరుణ్ ఎందుకు ఇలాంటి మెసేజ్ షేర్ చేశాడబ్బా! అంటూ అయోమయంతో కూడిన ఆలోచనలో పడ్డారు.. అసలు ఇంతకీ ఈ యంగ్ హీరో తన ఇన్‌‌స్టాలో పెట్టిన వీడియో ఏంటి?.. దాని వెనకున్న కథేంటి?.. ఇప్పుడు చూద్దాం..

ఈ వీడియోలో రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. ‘‘హలో అండీ.. నేను సడెన్‌గా ఈ వీడియో పెట్టడానికో కారణం ఉంది.. మీకొక అమ్మాయి గురించి చెప్పాలి.. అసలు నా జీవితంలో అమ్మాయి అనే టాపిక్ వస్తుందని నేనెప్పుడూ అనుకోలా.. చిన్నప్పటినుండి మా ఫ్రెండ్స్, వాళ్ల గర్ల్ ఫ్రెండ్స్‌తో కలిసి తిరుగుతుంటే.. నేను ఇంట్లో అమ్మకి కొత్తిమీర, కరివేపాకు తెచ్చుకుంటూ తిరిగేవాణ్ణి.. మా ఫ్రెండ్స్‌ని చూస్తే అసూయ.. అమ్మాయిలతో మాట్లాడాలంటే భయం.. అర్థమైపోయింది.. మన జీవితంలో లవ్వూ, గివ్యూ సెట్ కావని.. సిన్సియర్‌గా వెళ్లి నాకు పెళ్లి చెయ్యండని మా అమ్మా, నాన్నని అడిగా.. మొదట కంగారుపడ్డా.. తర్వాత నా కరువు అర్థం చేసుకుని ఓ మంచి సంబంధం చూశారు. ఇంకేముంది.. పెళ్లి సెట్టు, మండపం సెట్టు, రాబందులు, అదే చుట్టాలొచ్చారు.. పండక్కి తయారు చేసిన గంగిరెద్దులా రెడీ చేసి కూర్చోబెట్టారు. మండపానికి తీసుకెళ్లి, పెళ్లిపీటల మీద కూర్చోబెట్టారు.. పంతులు, పెళ్లి కూతుర్ని తీసుకురామ్మా.. అన్నాడు.. వాళ్ల చెల్లి వెళ్లి ఓ ఉత్తరం పట్టుకొచ్చింది.. ఛీ, ఛీ.. నా నోటితో నేను చెప్పలేను.. మీకర్థమై ఉంటుంది కదా.. మొగుడు పోయి ఏడుస్తుంటే సామెతలా ఈ చుట్టాలంతా వచ్చి ఎధవ ఎటకారాలు.. చచ్చిన పాముని ఇంకా ఎంత సేపు చంపుతారు.. వాళ్లని కాదు.. దాన్ననాలి.. ఒసేయ్, నువ్వు ఎక్కడున్నా పట్టుకుంటా.. నీ అంతు చూస్తా.. రేపే నీ ఫొటో ఆన్‌లైన్‌లో పెడతా.. మీ అందరూ కూడా కనబడితే నాకు చెప్పండి.. ప్లీజ్.. థ్యాంక్యూ వెరీమచ్’’ అంటూ తన బాధనంతా చెప్పుకొచ్చాడు..

‘స్టే ట్యూన్డ్ ఫర్ ది హ్యాష్ ట్యాగ్’ అంటూ ఈ వీడియోకి ‘ఇంకాలేదు’ అనే హ్యాష్ ట్యాగ్ యాడ్ చేశాడు. ‘‘ఆనందాలు, అమ్మాయిలు నా జీవితానికిి హానికరం.. ఎందుకో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి’’ అనే కొటేషన్ ఇచ్చాడు. దీంతో వీడియో చూసిన వాళ్లంతా రాజ్ తరుణ్‌ని మోసం చేసిన అమ్మాయి ఎవరు?.. అసలేమై ఉంటుంది?.. నిజంగానే రేపు ఆమె పిక్ పోస్ట్ చేస్తాడా?.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ‘పాపం, లవ్ ఫెయిల్యూర్ అనుకుంటా.. బాధపడకు… ధైర్యంగా ఉండన్నా’ అంటూ ఓదార్పునిస్తున్నారు..

View this post on Instagram

A post shared by Raj Tarun (@rajtarunn)

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Raj Tarun

Also Read

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

related news

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

trending news

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

4 hours ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

5 hours ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

7 hours ago
Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

1 day ago
Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

1 day ago

latest news

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

5 hours ago
Deepika Padukone: ఇప్పుడు చెప్పండి ఎవరిని విమర్శించాలి.. దీపిక పడుకొణె రియాక్షన్‌ అదుర్స్‌

Deepika Padukone: ఇప్పుడు చెప్పండి ఎవరిని విమర్శించాలి.. దీపిక పడుకొణె రియాక్షన్‌ అదుర్స్‌

9 hours ago
Janhvi Kapoor: అస్సలు నా బుర్ర వాడిందే లేదు.. జాన్వీ కపూర్‌ కామెంట్స్‌ వైరల్‌

Janhvi Kapoor: అస్సలు నా బుర్ర వాడిందే లేదు.. జాన్వీ కపూర్‌ కామెంట్స్‌ వైరల్‌

10 hours ago
Peddi: ఇతర సినిమాలను  ఇబ్బంది పెడుతున్న ‘పెద్ది’.. ఏ విషయం తేల్చకుండా…

Peddi: ఇతర సినిమాలను ఇబ్బంది పెడుతున్న ‘పెద్ది’.. ఏ విషయం తేల్చకుండా…

10 hours ago
Prashanth Varma: ఎవరి ‘కుమారస్వామి’ ముందు వస్తాడు? రేసులోకి మూడో డైరక్టర్‌

Prashanth Varma: ఎవరి ‘కుమారస్వామి’ ముందు వస్తాడు? రేసులోకి మూడో డైరక్టర్‌

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version