Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » నాగ్ తో రెండో సినిమాకి సిద్ధమైన రాజ్ తరుణ్

నాగ్ తో రెండో సినిమాకి సిద్ధమైన రాజ్ తరుణ్

  • November 23, 2016 / 11:22 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాగ్ తో రెండో సినిమాకి సిద్ధమైన రాజ్ తరుణ్

నాగార్జున తనకు సరిపడా కథలను ఎంపిక చేసుకుంటూ కెమెరా ముందు నటిస్తూనే యువ తరాన్ని ప్రోత్సహించేందుకు తెరవెనుక నిర్మాణ భాద్యతలను చేపడుతుంటారు. నూతన ప్రతిభావంతులకు బాసటగా అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగ్ పలు చిత్రాలు నిర్మించన సంగతి తెలిసిందే. అదేకోవలో రాజ్ తరుణ్ హీరోగా నాగ్ ఓ సినిమా నిర్మించనున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.

లఘు చిత్రాల అనుభవంతో విరించి వర్మ దర్శకుడిగా రూపొందిన ‘ఉయ్యాలా జంపాల’ సినిమాకి సహాయ దర్శకుడిగా చేరిన రాజ్ తరుణ్ అనూహ్యంగా అదే సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన తీరు విధితమే. ఈ సినిమాని పి.రామ్మోహన్ నిర్మించగా నాగార్జున సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా ఫలితంతో నటుడిగానే కొనసాగాలని నిశ్చయించుకున్న రాజ్ తరుణ్ తనకి వచ్చిన వాటిలో నచ్చిన సినిమాలు చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. మళ్ళీ ఇన్నాళ్లకు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో రాజ్ తరుణ్ ఓ సినిమా చేయనున్నాడట. ఈ సినిమాతో రంజని అనే మహిళా దర్శకులరాలు తొలిసారి మెగాఫోన్ పట్టనుందిట. కథ చర్చలు పూర్తైన ఈ సినిమా డిసెంబర్ ఒకటిన పూజా కార్యక్రమాలతో ప్రారంభమవనున్నట్టు భోగట్టా.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Avika Gor
  • #Actress Hebah Patel
  • #annapurna studios
  • #nagarjuna
  • #Raj Tarun

Also Read

Poorvaj: ‘కిల్లర్’ చూశాక కచ్చితంగా థ్రిల్ అవుతారు : డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్ పూర్వాజ్

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

Ranabaali Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది..కానీ?

related news

King 100: ‘కింగ్‌ 100’కి ఏమైంది.. పేరు మారుతుందా.. చెప్పిన డేట్‌కి వస్తుందా?

trending news

Poorvaj: ‘కిల్లర్’ చూశాక కచ్చితంగా థ్రిల్ అవుతారు : డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్ పూర్వాజ్

Poorvaj: ‘కిల్లర్’ చూశాక కచ్చితంగా థ్రిల్ అవుతారు : డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్ పూర్వాజ్

15 mins ago
Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

5 hours ago
Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

14 hours ago
Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

16 hours ago
Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

17 hours ago

latest news

Ramayana: రావణుడు ఒకవైపు.. రెహమాన్‌ మరోవైపు.. ‘రామాయణ’కు ఎన్ని కష్టాలో?

2 hours ago
Naga Vamsi: సినిమాల డిస్ట్రిబ్యూషన్‌లో ఆచితూచి నాగవంశీ అడుగులు.. ‘వార్‌ 2’ దెబ్బనా?

3 hours ago
R Narayana Murthy: ఫైనల్‌గా మారిపోయిన ఆర్‌.నారాయణమూర్తి.. ఈ సినిమాలో అంత స్పెషలేంటి?

4 hours ago
Janhvi Kapoor: మరోసారి తన ప్రేమికుడి గురించి మాట్లాడిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

Janhvi Kapoor: మరోసారి తన ప్రేమికుడి గురించి మాట్లాడిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

5 hours ago
Kayadu Lohar: హీరోయిన్లకు నరకం చూపిస్తున్న తెలంగాణ రాజకీయాలు.. ఇప్పుడు మూడో నాయిక

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version