Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Raj Tarun: అలాంటి కష్టాలు అనుభవించాన్న రాజ్ తరుణ్.. రైటర్ గా పని చేశానంటూ?

Raj Tarun: అలాంటి కష్టాలు అనుభవించాన్న రాజ్ తరుణ్.. రైటర్ గా పని చేశానంటూ?

  • September 14, 2024 / 09:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Raj Tarun: అలాంటి కష్టాలు అనుభవించాన్న రాజ్ తరుణ్.. రైటర్ గా పని చేశానంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజ్ తరుణ్ (Raj Tarun) కు మంచి పేరుతో పాటు మంచి గుర్తింపు ఉంది. 50 రోజుల్లో రాజ్ తరుణ్ నటించిన మూడు సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. తాజాగా రాజ్ తరుణ్ భలే ఉన్నాడే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో మిక్స్డ్ టాక్ తో ప్రదర్శితం అవుతోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాజ్ తరుణ్ షాకింగ్ విషయాలను వెల్లడించారు. నన్ను ఎవరైనా గుర్తించి సినిమా ఇండస్ట్రీకి పిలవాలని భావించి నేను ఎంతో కష్టపడ్డానని రాజ్ తరుణ్ తెలిపారు.

Raj Tarun

నాకు వైజాగ్ కాకుండా మరో ఊరు తెలియదని 52 షార్ట్ ఫిల్స్మ్ తీసిన తర్వాత రామ్మోహన్ గారు నన్ను పిలిచారని రాజ్ తరుణ్ చెప్పుకొచ్చారు. 3000 రూపాయలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయాలని ఆయన నాకు సూచించారని రాజ్ తరుణ్ కామెంట్లు చేశారు. స్క్రిప్ట్ రాసిన తర్వాత నాతో సీన్ గురించి చర్చించేవారని రాజ్ తరుణ్ వెల్లడించారు. ప్రతి సీన్ ఇంకా బాగా రాస్తే బాగుంటుందని అనిపించేదని రాజ్ తరుణ్ పేర్కొన్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మత్తు వదలరా 2 సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 భలే ఉన్నాడే సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 తలవన్ సినిమా రివ్యూ & రేటింగ్!

నేను అదే విషయాన్ని వెల్లడించడంతో నేను ఉంటే స్క్రిప్ట్ వర్క్ ముందుకు సాగదని తీసేశారని రాజ్ తరుణ్ తెలిపారు. ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాలేదని సినిమాల కోసం బీటెక్ సైతం వదిలేసి వచ్చానని ఆయన అన్నారు. అద్దె కట్టడానికి సైతం డబ్బులు లేక ఫుట్ పాత్ పై పడుకున్న సందర్భాలు ఉన్నాయని రాజ్ తరుణ్ పేర్కొన్నారు.

Hero Raj Tarun Gives Clarity About His Entry in Bigg Boss 8 Telugu

11 రోజులు నేను అక్కడే ఉన్నానని ఆ తర్వాత రామ్మోహన్ గారు పిలిపించగా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలనే పట్టుదలతో నేను రైటర్ గా పని చేశానని ఆ తర్వాత నాకు హీరోగా ఛాన్స్ వచ్చిందని రాజ్ తరుణ్ వెల్లడించారు. రాజ్ తరుణ్ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అప్పుడు మిస్ అయినా.. ఇప్పుడు మాత్రం మిస్ చేయకండి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Raj Tharun

Also Read

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

related news

Ee Paata Korinavaaru: పాజిటివ్ రెస్పాన్స్ తో బాక్సాఫీస్ వద్ద డీసెంట్ రన్ కొనసాగిస్తున్న చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’

Ee Paata Korinavaaru: పాజిటివ్ రెస్పాన్స్ తో బాక్సాఫీస్ వద్ద డీసెంట్ రన్ కొనసాగిస్తున్న చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

Kayadu Lohar: కయాదును హర్ట్‌ చేశారా? లేక దాచుతున్నారా? ‘ప్యారడైజ్‌’ ఎందుకిలా చేస్తోంది?

Alias Rukmini: 2026లో రావాల్సిందే.. మంకు పట్టు పట్టిన నితిన్‌

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

trending news

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

2 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

5 hours ago
Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

5 hours ago
Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

5 hours ago
Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

18 hours ago

latest news

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

19 hours ago
Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

21 hours ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

2 days ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version