Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » NTR, Ram Charan: అందుకే చరణ్ డామినేషన్ వాళ్ళకి ఎక్కువ అనిపిస్తుంది : రాజమౌళి

NTR, Ram Charan: అందుకే చరణ్ డామినేషన్ వాళ్ళకి ఎక్కువ అనిపిస్తుంది : రాజమౌళి

  • April 14, 2022 / 01:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

NTR, Ram Charan: అందుకే చరణ్ డామినేషన్ వాళ్ళకి ఎక్కువ అనిపిస్తుంది : రాజమౌళి

ఎన్టీఆర్- రాంచరణ్ లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్‌.ఆర్‌.ఆర్’ చిత్రం రిలీజ్ అయ్యి.. 3 వారాలు పూర్తి కావస్తున్నా కలెక్షన్లు మాత్రం ఇంకా తగ్గడం లేదు. 4 ఏళ్ళుగా ప్రేక్షకులు ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. 2018 చివర్లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ఈ మూవీలో కొమురం భీంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామారాజుగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించారు. అయితే సినిమా రిలీజ్ అయ్యాకా చాలా మంది నోటి నుండీ ఒక్కటే మాట.

Click Here To Watch NOW

రాంచరణ్ ను ముందు ఎన్టీఆర్ ను తక్కువ చేసి చూపించారు అని. ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులు ఈ విషయంలో బాగా హర్ట్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయం పై ఎక్కువ డిస్కషన్లు జరిగాయి. ఈ క్రమంలో దర్శకుడు రాజమౌళిని ఎన్టీఆర్ అభిమానులు తిట్టిపోసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ‘ఆర్.ఆర్.ఆర్’ సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా దర్శకుడు రాజమౌళి ఈ విషయం పై క్లారిటీ ఇచ్చాడు.

రాజమౌళి మాట్లాడుతూ.. ” ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీలో ఎవరి డామినేషన్‌ లేదు. తారక్‌, చరణ్‌.. ఇద్దరూ కూడా తమ బెస్ట్‌ ఇచ్చారు. ‘ఎన్టీఆర్ పై చరణ్ డామినేషన్ ఎక్కువగా ఉంది అనే మాట సరైనది కాదు. ఏదైనా మనం చూసే దృష్టిలోనే ఉంటుంది. క్లైమాక్స్‌లో రాంచరణ్ కు ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉండడం వల్ల.. అది చూసి బయటికి వచ్చే ప్రేక్షకులకు చరణ్ డామినేషన్ ఉందినిపించవచ్చు. అదే కనుక కొమురం భీముడో పాట దగ్గరే క్లైమాక్స్ ఉండుంటే అప్పుడు ఎన్‌టీఆర్ డామినేషన్ ఎక్కువ అని ఫీలయ్యేవారు’ అంటూ జక్కన చెప్పుకొచ్చాడు.

ఇదే విషయం పై చరణ్ కూడా ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. తారక్ అద్భుతంగా నటించాడని.. అతను తప్ప ఆ పాత్రని ఎవ్వరూ చేయలేరు అంటూ చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్ కూడా రాజమౌళి ఇద్దరినీ సమానంగా చూపించాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఈ ముగ్గురు క్లారిటీ ఇచ్చినా ఈ గుసగుసలు ఇంకా ఆగడం లేదు.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Rajamouli
  • #Ram Charan
  • #RRR movie

Also Read

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

related news

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

trending news

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

13 hours ago
King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

14 hours ago
Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

14 hours ago
Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

15 hours ago
Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

15 hours ago

latest news

Aamir Khan: కొడుకు సినిమా చూసి కన్నీరు పెట్టుకున్న స్టార్‌ హీరో.. వీడియో వైరల్‌

Aamir Khan: కొడుకు సినిమా చూసి కన్నీరు పెట్టుకున్న స్టార్‌ హీరో.. వీడియో వైరల్‌

39 mins ago
NTR : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మూవీలో నటించటంపై క్లారిటీ ఇచ్చిన రాజీవ్ కనకాల.. ఏమన్నాడంటే ?

NTR : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మూవీలో నటించటంపై క్లారిటీ ఇచ్చిన రాజీవ్ కనకాల.. ఏమన్నాడంటే ?

3 hours ago
NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

21 hours ago
Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

21 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version