Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Rajamouli: స్టార్ డైరెక్టర్ రాజమౌళి మాత్రమే ఆ విధంగా తెరకెక్కించగలరా?

Rajamouli: స్టార్ డైరెక్టర్ రాజమౌళి మాత్రమే ఆ విధంగా తెరకెక్కించగలరా?

  • June 22, 2023 / 07:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajamouli: స్టార్ డైరెక్టర్ రాజమౌళి మాత్రమే ఆ విధంగా తెరకెక్కించగలరా?

ఈ తరం ప్రేక్షకులలో చాలామంది పౌరాణిక సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఆ సినిమాలను అద్భుతంగా తెరకెక్కించే దర్శకులు మాత్రం చాలా తక్కువమంది ఉన్నారు. శాకుంతలం, ఆదిపురుష్ సినిమాలు ఈ ఏడాది థియేటర్లలో విడుదల కాగా ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరిచాయి. అయితే ఈ సినిమాలలో కథ, కథనం ఏ మాత్రం ఆకట్టుకునేలా లేవు. అయితే స్టార్ డైరెక్టర్ రాజమౌళి మాత్రమే రామాయణం, మహాభారతం అద్భుతంగా తెరకెక్కించగలరని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

రాజమౌళి మాత్రమే పౌరాణిక సినిమాలకు పూర్తిస్థాయిలో న్యాయం చేయగలరని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. రాజమౌళి మహాభారతం తెరకెక్కిస్తానని పలు సందర్భాల్లో వెల్లడించిన సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ రాజమౌళి పారితోషికం ప్రస్తుతం 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంగా ఉంది. రాజమౌళి క్రేజ్ ఊహించని స్థాయిలో ఉండగా జక్కన్నతో సినిమా చేయాలని చాలామంది టాలీవుడ్ స్టార్ హీరోలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజమౌళి డైరెక్షన్ లో ఒక సినిమాలో అయినా నటించాలని బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం ఎదురుచూస్తున్నారు.

భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు సంబంధించి వెల్లడించడానికి (Rajamouli) రాజమౌళి ఇష్టపడటం లేదు. మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్ త్వరలో మొదలుకానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మరింత స్పెషల్ గా ఉండనుందని అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా మెప్పించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాజమౌళిని భాషతో సంబంధం లేకుండా అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది.

రాజమౌళి నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటూ అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. రాజమౌళి రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. జక్కన్న రాబోయే రోజుల్లో మల్టీస్టారర్లను తెరకెక్కించే దిశగా ప్లాన్స్ చేస్తున్నారని సమాచారం అందుతోంది. రాబోయే రోజుల్లో రాజమౌళి మరిన్ని రికార్డులను క్రియేట్ చేయాలని అభిమానులు భావిస్తున్నారు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director SS Rajamouli
  • #mahabaratham
  • #Rajamouli
  • #Ramayanam
  • #Ramayanm

Also Read

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

related news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

trending news

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

27 mins ago
Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

1 hour ago
Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

3 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

2 days ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

2 days ago

latest news

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

1 hour ago
Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

2 hours ago
Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

5 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version