Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Rajamouli: కథ ఫైనల్‌ కాలేదు.. టీమ్‌ని రెడీ చేసేస్తున్నారట!

Rajamouli: కథ ఫైనల్‌ కాలేదు.. టీమ్‌ని రెడీ చేసేస్తున్నారట!

  • June 30, 2022 / 03:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajamouli: కథ ఫైనల్‌ కాలేదు.. టీమ్‌ని రెడీ చేసేస్తున్నారట!

రాజమౌళి సినిమా – విజువల్‌ ఎఫెక్ట్స్‌.. ఈ రెండింటినీ విడదీయలేం. ఆయన సినిమాల్లో వీఎఫ్‌క్స్‌ ఏ స్థాయిలో ఉంటుంది అని అంటే.. కథకు సమానంగా ఉంటుంది అని చెప్పేయొచ్చు. అంతలా తన సినిమాల్లో వీఎఫ్ఎక్స్‌ను అంతలా వాడేస్తారయన. ‘ఈగ’ సినిమా తర్వాత రాజమౌళి విజువల్‌ ఎఫెక్ట్స్‌ మజా ఏంటో ప్రేక్షకులకు తెలిసొచ్చింది. ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలన్నీ అలానే ఉన్నాయి. రాబోయేవి కూడా అలానే ఉంటాయి అని చెప్పేయొచ్చు.

రాజమౌళి నెక్స్ట్‌ సినిమా అంటే మహేష్‌బాబుతోనే. కెఎల్‌ నారాయణ నిర్మాణంలో ఈ సినిమా ఉంటుందని ఇప్పటికే తెలుసు. ఈ సినిమాకు సంబంధించి చాలా వార్తలు వస్తున్నా అందులో కన్‌ఫామ్‌ అయ్యింది మాత్రం ఈ సినిమా ఆఫ్రికన్‌ అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచరస్‌ థ్రిల్లర్‌ అని. అయితే కథ ఇంకా ఫైనల్‌ కాలేదని రాజమౌళి చెప్పారు. తమ దగ్గర రెండు ఆలోచనలు ఉన్నాయని కూర్చుని ఓకే చేసుకుంటాం అని ఆ మధ్య అన్నారు.

ఇంతవరకు కథకు సంబంధించి, ముహూర్తానికి, షూటింగ్‌కి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. అయితే కథ విషయం తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ చూసుకుంటుండగా, రాజమౌళి విజువల్‌ ఎఫెక్ట్స్‌ పనులు మొదలుపెట్టారని అంటున్నారు. సినిమా కోసం ఈ సారి సరికొత్త విజువల్‌ ఎఫెక్ట్స్‌ చూపించాలని రాజమౌళి ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పారిస్‌లో ఉన్న యూనిట్‌ ఇమేజ్‌ అనే విజువల్‌ ఎఫెక్స్ట్‌ టీమ్‌ను కలసి చర్చించారట.

యూనిట్‌ ఇమేజ్‌ టీమ్‌ వీఎఫ్‌ఎక్స్‌, త్రీడీ యానిమేషన్‌ రంగంలో దిట్ట. నెట్‌ఫ్లిక్స్‌ లాంటి సంస్థలు యూనిట్‌ ఇమేజ్‌ వర్క్‌ను తీసుకుంటున్నాయి. ఇప్పుడు రాజమౌళి కూడా అదే పని చేయబోతున్నారు. రాజమౌళితో పాటు యూనిట్‌ ఇమేజ్‌ టీమ్‌ను కలిసిన వాళ్లలో ప్రముఖ నిర్మాత శోభు యార్లగడ్డ, వీఎఫ్‌క్స్ నిపుణులు కమల్‌ కణ్నన్‌ తదితరులు ఉన్నారు. వీరంతా వీఎఫ్‌ఎక్స్‌ గురించి చర్చించారట. త్వరలో మొదలయ్యే మహేష్‌ సినిమాలో యూనిట్‌ ఇమేజ్‌ టీమ్‌ వర్క్‌ను మంన చూడొచ్చు. మరి ఏ రేంజిలో వాళ్లు వర్క్‌ ఇస్తారు అనేది చూడాలి.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director SS Rajamouli
  • #mahesh
  • #Mahesh Babu
  • #Rajamouli
  • #SS Rajamouli

Also Read

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

related news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

trending news

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

7 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

10 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

3 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

5 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

6 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

9 hours ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version