Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Rajamouli: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రిలీజ్‌ డేట్‌పై రాజమౌళి మాటలు వైరల్!

Rajamouli: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రిలీజ్‌ డేట్‌పై రాజమౌళి మాటలు వైరల్!

  • March 23, 2022 / 11:27 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajamouli: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రిలీజ్‌ డేట్‌పై రాజమౌళి మాటలు వైరల్!

పైన తథాస్తు దేవతలు ఉంటారు… మన ఏదైనా అనుకుంటే తథాస్తు అనేస్తారు అని మన పెద్దలు చెబుతుండేవారు. మీ ఇంట్లో కూడా ఏదో ఒక సందర్భంలో ఈ మాటలు వినిపించే ఉంటాయి. అయితే ఓ రెండేళ్ల క్రితం ‘ఆర్‌ఆర్ఆర్‌’ ఫస్ట్‌ ప్రెస్‌ మీట్‌ సమయంలో ఆ తథాస్తు దేవతలు అక్కడే ఉన్నారా? ఏమో జరిగిన పనులు చూస్తుంటే అలానే అనిపిస్తోంది. ఇదంతా దేని గురించా? అని అనుకోకండి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రిలీజ్‌ డేట్‌ గురించే.

Click Here To Watch NEW Trailer

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా కాన్సెప్ట్‌ చెప్పిన ప్రెస్‌ మీట్‌ అది. ఓసారి యూట్యూబ్‌లో చూసొస్తా అంటి.. చూసి రండి. ఏంటీ చూశారా… అర్థమైందా మేం దేని గురించి అంటున్నామో, ఆ ప్రెస్‌ కాకపోయినా, మొన్నీ మధ్య ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ని సుమ చేసిన ఇంటర్వ్యూ చూసినా మీకు విషయం అర్థమైపోతుంది. అందులో కూడా ఈ విషయం మీద చర్చ జరిగింది. ‘బాహుబలి’ సినిమాకి చాలా రోజులు తీసుకొని విడుదల చేశారు కదా, ఇప్పుడు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కి కూడా అంతేనా ఓ పాత్రికేయుడు అడిగితే…

దానికి రాజమౌళి స్పందిస్తూ… ‘2021, 2022 వరకు ఈ సినిమా వెళ్లదండీ… 2020లోనే సినిమా విడుదల చేసేస్తాం’ అని చెప్పారు. ఈ విషయాన్ని ఓ మీమర్‌ మీమ్‌గా చేశారు. మీరూ చూసే ఉంటారు. ఆ మీమ్‌ గురించి రాజమౌళిని సుమ అడిగారు. ఆ రోజు అంత పక్కాగా 2022 అని ఎలా చెప్పారు, ఇప్పుడు చూడండి సినిమా 2022కి వచ్చేసింది అంటూ సుమ క్రాస్‌ ఎగ్జామిన్‌ చేశారు. దానికి రాజమౌళి తనకు అలాంటి ఆలోచన ఏమీ లేదని, కరోనా కేసులు, ఇతర పరిస్థితుల వల్ల సినిమా షూటింగ్‌, విడుదల వాయిదా పడ్డాయని చెప్పారు.

దానికి రామ్‌ చరణ్‌, తారక్‌ అయితే తెగ నవ్వుకున్నారు. మీకు తెలిసే ఉంటుంది ఈ సినిమాకు ఇప్పటివరకు ఆరు రిలీజ్‌ డేట్లు అనౌన్స్‌ చేశారు. ఆఖరికి ఐదో డేట్‌కి సినిమా విడుదల అవుతోంది. అన్నట్లుగా సంక్రాంతికి సినిమా రిలీజ్‌ చేయడానికి ప్రి రిలీజ్‌ ఈవెంట్‌ పెట్టారు. దానికి సుమ యాంకరింగ్‌ చేయలేదు. ఈ కారణంగానే సినిమా వాయిదా పడింది, నేను యాంకరింగ్‌ చేయకుండా, నాకు హోస్ట్‌ చేసే అవకాశం ఇవ్వకుండా… సినిమా ఎలా రిలీజ్‌ చేసేస్తారు అంటూ రాజమౌళిని సుమ సరదాగా అడిగి ఆటపట్టించారు.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajay Devgn
  • #Alia Bhatt
  • #Bheemla Nayak
  • #NTR
  • #olivia morris

Also Read

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

related news

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

trending news

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

7 hours ago
Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

20 hours ago
King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

21 hours ago
Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

21 hours ago
Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

22 hours ago

latest news

Faria Abdullah: హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

2 hours ago
Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

4 hours ago
Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

6 hours ago
Samyuktha: కోల్‌ సిండికేట్‌ తుట్టె కదుపుతున్న స్టార్‌ హీరోయిన్‌.. రిస్క్‌ చేస్తున్నారా?

Samyuktha: కోల్‌ సిండికేట్‌ తుట్టె కదుపుతున్న స్టార్‌ హీరోయిన్‌.. రిస్క్‌ చేస్తున్నారా?

6 hours ago
Trivikram: అదిరిపోయిన త్రివిక్రమ్‌ ‘ప్రాస’ స్పీచ్‌.. నాటి రోజులు గుర్తు చేసుకుంటూ..

Trivikram: అదిరిపోయిన త్రివిక్రమ్‌ ‘ప్రాస’ స్పీచ్‌.. నాటి రోజులు గుర్తు చేసుకుంటూ..

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version