Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Rajamouli: మహేష్ విషయంలో రాజమౌళి డిసిషన్ మంచిదే..!

Rajamouli: మహేష్ విషయంలో రాజమౌళి డిసిషన్ మంచిదే..!

  • November 13, 2024 / 07:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajamouli: మహేష్ విషయంలో రాజమౌళి డిసిషన్ మంచిదే..!

‘కల్కి 2898 ad’ (Kalki 2898 AD) సినిమా చూసినప్పటి నుండి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుని  (Mahesh Babu) అంతా కృష్ణుడిగా చూడాలని ఆశ పడుతున్నారు. అంతకు ముందు ‘హనుమాన్’ (Hanu Man) సినిమా టైంలో ‘జై హనుమాన్’ తీస్తున్నారు కాబట్టి అందులో మహేష్ ని శ్రీరాముని పాత్రలో చూపిస్తే బాగుంటుంది అని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఈ లిస్టులో దర్శకుడు ప్రశాంత్ వర్మ  (Prasanth Varma)  కూడా ఉన్నాడు. వ్యక్తిగతంగా మహేష్ బాబుకి అతను పెద్ద ఫ్యాన్.

Rajamouli

ఇతనితో మహేష్ సినిమా చేయాలంటే ఇంకో 5 ఏళ్లు పట్టొచ్చు. అందుకే ఈ గ్యాప్లో మహేష్ బాబు మేనల్లుడుతో చేసిన ‘దేవకీ నందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva)  సినిమాలో ఏఐ సాయంతో మహేష్ ని కృష్ణుడి పాత్రలో చూపించాలని అనుకున్నాడు. మేనల్లుడి సినిమా కాబట్టి.. మహేష్ టీం నుండి ఎవ్వరూ అభ్యంతరం తెలుపరు అని ప్రశాంత్ వర్మ భావించాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సైలెంట్ పెళ్లి చేసుకున్న నటి.. వైరల్ అవుతున్న ఫోటోలు!
  • 2 చేతికి సెలైన్ పెట్టుకున్న నటి పూజిత పొన్నాడ.. షాకిస్తున్న ఫోటో !
  • 3 సినీ పరిశ్రమలో విషాదం.. సీనియర్ నటుడు, రచయిత కన్నుమూత!

కానీ కట్ చేస్తే.. అతనికి రాజమౌళి (S. S. Rajamouli)  అడ్డు చెప్పాడు.ఈ విషయం తెలుసుకున్న వెంటనే నమ్రత  (Namrata Shirodkar) అండ్ టీంకి.. రాజమౌళి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీని వెనుక కూడా చిన్న కహానీ ఉంది. అదేంటంటే.. రాజమౌళి మహేష్ తో చేస్తున్న మూవీ మైథలాజికల్ టచ్ తో ఉంటుందట. అలాగే నిధి అన్వేషణ.. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో కూడా తీస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో ఓ సందర్భంలో మహేష్ ని రాముడి పాత్రలో చూపించబోతున్నాడట రాజమౌళి.

థియేటర్లలో ఆ పాత్రని చూసినప్పుడు ఆడియన్స్ మంచి హై ఫీలవ్వాలి అనేది రాజమౌళి ఆలోచన. అయితే ఈ లోపు ప్రశాంత్ వర్మ కృష్ణుడిగా చూపిస్తే.. రాజమౌళి సినిమాలో శ్రీరాముని పాత్రకి అనుకున్న రెస్పాన్స్ రాకపోవచ్చు. అందుకే రాజమౌళి అడ్డుపడినట్టు స్పష్టమవుతుంది. ఇక రాజమౌళితో మహేష్ చేయబోయే సినిమా షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభం కానుందని సమాచారం.

తెలుగు కథలపై ‘మట్కా’ దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌.. చాలా కథలున్నాయంటూ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Prasanth Varma
  • #Rajamouli

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

29 mins ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

57 mins ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

2 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

21 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

22 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

23 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version