Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Rajinikanth, Ram: ఊహించని కాంబినేషన్ ఇది.. నిజంగానే సెట్ అవుతుందా?!

Rajinikanth, Ram: ఊహించని కాంబినేషన్ ఇది.. నిజంగానే సెట్ అవుతుందా?!

  • September 13, 2024 / 07:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajinikanth, Ram: ఊహించని కాంబినేషన్ ఇది.. నిజంగానే సెట్ అవుతుందా?!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ (Ram) వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు. ‘ఇస్మార్ట్ శంకర్’ (iSmart Shankar) తో వచ్చిన మాస్ ఇమేజ్ ని కాపాడుకోవాలని అతను ‘ది వారియర్’ (The Warriorr) ‘స్కంద’ (Skanda) ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) వంటి మాస్ సినిమాలు చేశాడు. అయితే వాటిని లింగుస్వామి (N. Lingusamy) , పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) వంటి ఫేడౌట్ దశకి దగ్గరగా ఉన్న హీరోలు డైరెక్ట్ చేస్తున్నారని మర్చిపోయినట్టు ఉన్నాడు.భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఆ సినిమాలు డిజాస్టర్స్ గా మిగిలిపోయాయి. దీంతో ఇప్పుడు ఆలోచనలో పడ్డాడు రామ్.

Rajinikanth, Ram

ఈ క్రమంలో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty) సినిమాతో హిట్టు కొట్టిన దర్శకుడు మహేష్ బాబు (Mahesh Babu P) …తో ఓ సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. కాంబినేషన్ పరంగా చూసుకుంటే మంచి ప్రాజెక్టు ఇది. కథ ప్రకారం ఈ సినిమాలో ఓ సీనియర్ స్టార్ హీరోకి కూడా ఛాన్స్ ఉందట. అందుకోసం బాలకృష్ణని (Nandamuri Balakrishna) సంప్రదించారు ‘మైత్రి’ వారు..! కానీ బాలకృష్ణ ఇప్పుడు బాబీ సినిమాపైనే ఫుల్ ఫోకస్ పెట్టాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మత్తు వదలరా 2 సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 భలే ఉన్నాడే సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 తలవన్ సినిమా రివ్యూ & రేటింగ్!

తర్వాత మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి టైం కేటాయించాలని అనుకుంటున్నాడు. కాబట్టి రామ్ తో సినిమాకి అతను సముఖంగా లేడు. బాలయ్య అనే కాదు.. సీనియర్ స్టార్ హీరోలు.. ఇలాంటి రోల్స్ చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. ఈ విషయాన్ని గ్రహించి స్క్రిప్ట్..లో కొంచెం మార్పులు చేసి ఆ పాత్ర నిడివి తక్కువ వచ్చేలా చేశారట.

అయితే ఇటీవల మైత్రి వారు రజినీకాంత్ ని (Rajinikanth) సంప్రదించారట. పాత్ర నచ్చడంతో ఆయన చేయడానికి ఓకే చెప్పినట్టు ఇన్సైడ్ టాక్. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది. ఒకవేళ నిజమే అయితే ఆ పాత్ర నిడివి పెంచాల్సి రావచ్చు అని వినికిడి.

హరోంహర ఫ్లాప్ పై సుధీర్ బాబు రియాక్షన్ ఇదే.. ఏం చెప్పారంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rajinikanth
  • #Ram

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

9 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

9 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 days ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version